వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్దిక్ పటేల్ నువ్ ఎన్నికలకు పనికి రావ్ : గుజరాత్ హైకోర్టు

|
Google Oneindia TeluguNews

గుజరాత్ పటిదార్ ఉద్యమకారుడు, హర్ధిక్ పటేల్ కు అక్కడి హైకోర్టు లో చుక్కెదురైంది.ఆయన 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటిచేయడానికి అనర్హుడంటూ క్రింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది.

పుణ్యానికిపోతే పాపం ఎదుర‌వ్వ‌డం అంటే ఇదే..!సీయం కి త‌ల‌నొప్ప‌గా మారిన సోష‌ల్ మీడియా పంచాయితీ.! పుణ్యానికిపోతే పాపం ఎదుర‌వ్వ‌డం అంటే ఇదే..!సీయం కి త‌ల‌నొప్ప‌గా మారిన సోష‌ల్ మీడియా పంచాయితీ.!

Hardik Patel do not contest in upcoming Lok Sabha elections

గుజరాత్ లో పటిదార్ ఉద్యమకారుడు హర్ధిక్ పటేల్ రానున్న లోక్ సభ ఎన్నికలకు కోర్టు కేసుల కారణంగా దూరంగా ఉండనున్నారు. గుజరాత్ లో పటిదార్ ఉద్యమాన్ని కొనసాగించిన హర్ధక్ పటేల్ ఇటివల కాంగ్రెస్ పార్టీలో చేరారు.గుజరాత్ లో పటిదార్ లు ఎక్కువగా ఉన్న మహాసాన లేదా అమ్రెలీ స్థానాల నుండి పోటి చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు .

English summary
Gujarat High Court refuses stay on Hardik Patel's conviction in the 2015 rioting case.who recently joined the Congress, had sought a stay on his conviction in order to contest the upcoming Lok Sabha elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X