వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కండోమ్ ధరించొద్దు: హర్షవర్ధన్ వ్యాఖ్య, ఆప్ వ్యంగ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

 Harsh Vardhan says don't wear condom; AAP asks him to grow up
న్యూఢిల్లీ: ఎయిడ్స్‌ను నిరోధించడానికి కండోమ్స్ ధరించాలనే ప్రచారం మాత్రమే సరిపోదని భారత ఆగోర్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. అమెరికా ఆరోగ్య మంత్రి సిల్వియా మాథ్యూస్ బుర్వెల్‌ను కలవడానికి అమెరికాలో ఉన్న డాక్టర్ హర్షవర్ధన్ కండోమ్ ధారణపై వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

ఎయిడ్స్ నిరోధ ప్రచారానికి కండోమ్ ధారణ ప్రచారంపైనా ఆధారపడ కూడదని, కండోమ్ ధరించినంత వరకు ఎటువంటి అక్రమ లైంగిక సంబంధానికైనా పాల్పడవచ్చుననే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం నిజాయితీతో సాగాలనే జాతీయ ప్రచారం మంచిదని, అది భారత సంప్రదాయంలో భాగమని ఆయన అన్నారు. ఆ విధమైన ప్రకటన చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ హర్షవర్ధన్‌పై విరుచుకుపడింది.

ఆధునికం కావాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అశుతోష్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో అశుతోష్ హర్షవర్ధన్‌పై ఓటమి పాలయ్యారు.

English summary

 Union Health Minister Dr Harsh Vardhan, who is in the US to meet his American counterpart Sylvia Mathews Burwell, has sparked a controversy by saying that promoting condom usage is not enough to prevent AIDS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X