వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3,500 అశ్లీల వెబ్‌సైట్లు బ్లాక్, పాఠశాలల్లో జామర్లు ఏర్పాటు

చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న 3,500 అశ్లీల వెబ్‌సైట్లను బ్లాక్ చేశామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. పాఠశాలల్లో జామర్లు ఏర్పాటు చేయాలని కూడా సీబీఎస్‌ఈని కోరామని కోర్టుకు కేంద్రం చెప్పింది

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న 3,500 అశ్లీల వెబ్‌సైట్లను బ్లాక్ చేశామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. పాఠశాలల్లో జామర్లు ఏర్పాటు చేయాలని కూడా సీబీఎస్‌ఈని కోరామని కోర్టుకు కేంద్రం చెప్పింది.

పాఠ‌శాల వ‌ర‌కు జామ‌ర్లు ఏర్పాటు చేయ‌డం కుదురుతుంది కానీ, స్కూల్ బ‌స్సుల్లో కూడా జామ‌ర్ల ఏర్పాటు చేయ‌డం వీలు కాదు.. దీనిపై ఏదో ఒక ప‌రిష్కారాన్ని త్వ‌ర‌లో రూపొందిస్తాం అని అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ పింకీ ఆనంద్ సుప్రీంకోర్టు త్రిసభ్య ధ‌ర్మాసనంతో చెప్పారు.

అయితే అశ్లీల వెబ్‌సైట్ల ఏరివేత‌కు సంబంధించిన రిపోర్టును రెండ్రోజుల్లోగా ప్ర‌వేశ పెట్టాల‌ని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఏ ఏ వెబ్ సైట్లు కేంద్రం బ్లాక్ చేసిందో ఆ నివేదిక చూస్తేగాని తెలియదు.

English summary
The Centre informed the Supreme Court that it has blocked around 3500 websites hosting child pornography last month and is making an attempt to deal with the issue even more thoroughly.The government told a three-judge bench headed by Justice Dipak Misra that it has asked the Central Board of Secondary Education (CBSE) to consider installation of jammers in schools to block access to child pornographic content, reports PTI. "We are coming out with steps which will deal with the situation in its entirety," she told the bench.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X