• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Sexval torcher: ఆంటీ నాటుకోడిలా ఉందని రెచ్చిపోయిన ప్రభుత్వ ఉద్యోగి, పోటుగాడివా, వైరల్ !

|

బెంగళూరు/ శివమొగ్గ/ కోప్పళ: కరోనా వైరస్ కారణంగా సామాన్య ప్రజలు ఆరోగ్య శాఖ అధికారులను ఆశ్రయించి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఓ అందమైన గ్రామీణ మహిళ ఆరోగ్యశాఖ అధికారులను కలిసింది. ఆంటీ నాటుకోడిలా చిక్కింది, ఇదే మంచి చాన్స్ అంటూ ప్రభుత్వ ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఓ కామాంధుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా చిత్రహింసలు పెట్టాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ప్రభుత్వ ఉద్యోగిని నగ్నంగా తయారు చేసి అడ్డంగా కట్టేసి అతని కామం తగ్గడానికి ఏం చెయ్యాలో అది చేశారు. ప్రభుత్వ ఉద్యోగికి స్థానికులు భడితపూజ చేస్తున్న సమయంలో తీసిన వీడియో విపరీతంగా వైరల్ కావడంతో అధికారులు ఎంట్రీ ఇచ్చారు.

Illegal affair: లాడ్జ్ లో తల్లి ప్రియుడితో బీర్లు, బిర్యానీ పార్టీ, బెడ్ మీద ఎంజాయ్, పాప ఏడ్చిందని !

 ఆరోగ్య శాఖ ఉద్యోగి

ఆరోగ్య శాఖ ఉద్యోగి

కర్ణాటకలోని కోప్పళ జిల్లా కకనూరు తాలుకా ప్రాథమిక ఆరోగ్య శాఖలో హనుమంతప్ప అనే వ్యక్తి క్లర్క్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా ప్రాథమిక చికిత్స చేయించుకోవడానికి స్థానిక గ్రామస్తులు కకనూరు తాలుకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వస్తున్నారు. ఆరోగ్య చికిత్స కేంద్రానికి వచ్చి వెలుతున్న వారితో హనుమంతప్ప అసభ్యంగా ప్రవర్థిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

 అబ్బా.... భలే ఉంది మామ

అబ్బా.... భలే ఉంది మామ

తళకల్ గ్రామంలో ఆరోగ్య శాఖ అధికారులు స్థానికులకు వైద్యపరీక్షలు చెయ్యడానికి వెళ్లారని సమాచారం. ఆ సమయంలో గ్రాయంలో నివాసం ఉంటున్న 38 ఏళ్ల మహిళ బలంగా, ఎర్రగా బుర్రగా ఉండటంతో హనుమంతప్ప కన్ను ఆమె మీదపడింది. వైద్యచికిత్సల నెపంతో వివాహిత మహిళతో హనుమంతప్ప అసభ్యంగా ప్రవర్థించాడని తెలిసింది. ఎవరో కాని.....ఫిగర్ భలేగుందిరా అంటూ సాటి ఉద్యోగలతో హనుమంతప్ప జోకులు వేశాడని సమాచారం

 మంచి నాటుకోడి చిక్కింది

మంచి నాటుకోడి చిక్కింది

మంచి నాటుకోడి చిక్కింది పులుసుపెట్టుకుని తినేయాలని హనుమంతప్ప స్కెచ్ వేశాడు. మహిళకు వైద్యపరీక్షలు చేసే నెపంతో ఆమెపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి నలిపేశాడు. హనుమంతప్ప ఆగడాలు సృతి మంచిపోవడంతో ఆమె భర్తకు, బంధువులకు విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులకు ఎక్కడో మండిపోయింది.

 రేయ్ హనుమా.... నువ్వు అంత పోటుగాడివా !

రేయ్ హనుమా.... నువ్వు అంత పోటుగాడివా !

హనుమంతప్పను పట్టుకున్న స్థానికులు అతన్ని చితకబాదేశారు. హనుమంతప్ప బట్టలు విప్పేసి కాళ్లు, చేతులు కట్టేసి అతన్ని నడిరోడ్డు మీద పడుకోబెట్టి చింతమానులో కర్రలు పీక్కొని వచ్చి వాతలుపెట్టారు. తప్పు చేశాను అని ఒప్పుకో అంటూ చితకబాదడంతో నేనే ఏతప్పు చెయ్యలేదని హనుమంతప్ప కేకలు వేశాడు. స్థానికులు హనుమంతప్పకు దేహశుద్ది చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరికి గ్రామస్తులు హనుమంతప్పను పోలీసులకు అప్పగించారు. పోలీసులు హనుమంతప్పను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు పంపించారు.

  Corona Virus India : 24 గంటల్లో 97,570 కొత్త కేసులు.. 46 లక్షలను దాటి కరోనా కేసులు | Oneindia Telugu
   కామరాజ్ తహసిల్దార్ సస్పెండ్

  కామరాజ్ తహసిల్దార్ సస్పెండ్

  కర్ణాటకలోని భద్రావతిలో తహసిల్దార్ గా పని చేస్తున్న శివకుమార్ తన కిందపని చేస్తున్న మహిళా విలేజ్ అకౌంట్ ను లైంగిక వేధింపులకు గురి చేశాడని వెలుగు చూసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సొంత జిల్లా శివమొగ్గలో ఈ సంఘటన కలకలం రేపింది. తహసిల్దార్ శివకుమార్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ కుటుంబ సభ్యులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పరిస్థితి చెయ్యిదాటుతుందని గుర్తించిన శివమొగ్గ జిల్లాధికారులు మంగళవారం భద్రావతి తహసిల్దార్ శివకుమార్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. తహసిల్దార్ సస్పెండ్ అయిన మరుసటి రోజే ఆరోగ్య శాఖ ఉద్యోగి హనుమంతప్ప వ్యవహారం వెలుగు చూడటంతో అధికారులు షాక్ కు గురైనారు.

  English summary
  Sexval torcher: Health Centre Clerk Misbehaving With Woman in Karnataka. Villagers Beaten And Handedover To Police. This incident took place in Talakal village in Kukanoor taluk in Koppala district.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X