చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చైన్నైకి ఊరట... ఎడతెరిపి లేని వర్షాలు...

|
Google Oneindia TeluguNews

గత కొద్దిరోజులుగా అతలాకుతలం చేస్తున్న నీటి కటకటకు బ్రేకుపడింది.. గురువారం చెన్నైనగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. కాగా మరో ఐదు రోజుల పాటు నగరంలో వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో చెన్నై నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

చెన్నై నగరం గత కొద్ది రోజులుగా నీటీ కటకట ఎదుర్కోంటుంది. ఈనేపథ్యంలోనే ఐటి కంపనీలు తమ ఉద్యోగులను ఇంటినుండే వర్కు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో పాటు పలు హోటళ్లు, వ్యాపార సముదాయాలు నీటీ కొరత వల్ల తమ వ్యాపారాలను క్లోజ్ చేసుకున్న పరిస్థితి అయితే ఇక పరిస్థితికి పుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Recommended Video

ఇవ్వాళ రేపు వానలే వానలు
Heavy rains brought some respite to drought-hit Chennai

చైన్నై నగరంతోపాటు పలు ప్రాంతాల్లో వర్షలు విస్తారంగా కురిశాయి. ఇందులో బాగంగానే చైన్నై నగర శివారు ప్రాంతాలతోపాటు పల్లవరం, పోరూరు, సీమన్‌చేరి,లాంటీ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో అడుగంటిపోయిన భూగర్ఫజలాల్లో పెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నట్టు వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.

English summary
Heavy rains brought some respite to drought-hit Chennai on Thursday. The Indian Meteorological Department has predicted that rains will continue in parts of Chennai for next six days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X