వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ భారీ వర్షాలు: 34మంది మృతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటి వరకు 34 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని గిరి సోమ్‌నాథ్, ఆమ్రేలీ, భావ్‌నగర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, వాయుసేన, భారత తీర ప్రాంత భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. వర్షాల కారణంగా విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

రాజ్‌కోట్, ఆమ్రేలీ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. గొండల్ ప్రాంతంలో రైలు పట్టాలపై నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

జమ్మూకశ్మీర్‌లోనూ భారీ వర్షాలు

జమ్మూకశ్మీర్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అనంత్‌నాగ్‌, పుల్వామా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వచ్చి చేరుతున్న వరదనీటితో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జీలం నదిలో నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. భారీవర్షాలతో పలుచోట్ల రవాణా, విద్యుత్‌, సమాచార వ్యవస్థలకు అంతరాయం కలిగింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

గుజరాత్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటి వరకు 34 మంది మృతి చెందారు.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

రాష్ట్రంలోని గిరి సోమ్‌నాథ్, ఆమ్రేలీ, భావ్‌నగర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, వాయుసేన, భారత తీర ప్రాంత భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

వర్షాల కారణంగా విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

రాజ్‌కోట్, ఆమ్రేలీ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, వాయుసేన, భారత తీర ప్రాంత భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి.

వ్యక్తిని కాపాడుతూ..

వ్యక్తిని కాపాడుతూ..

వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, వాయుసేన, భారత తీర ప్రాంత భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

గొండల్ ప్రాంతంలో రైలు పట్టాలపై నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

English summary
Heavy rains triggered by a deep depression in the weather system claimed as many 34 lives in Gujarat today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X