• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సరదాగా ఆడుకునే వయస్సులో చిన్నారికి అనుకోని కష్టం, ఇలా సాయం చేయండి

By Staff
|

నా పాప సంప్రీతికి రెండున్నర ఏళ్ళు, నేనూ నా భార్య తనని చేర్చటానికి స్కూళ్ళు వెతుకుతుండేవాళ్ళం. సంపృతికి ఈ విషయం తెలిసి చాలా సంతోషంగా చదువు మొదలుపెట్టేందుకు కేరింతలు కొట్టేది. తన బొమ్మలకి, బొమ్మల పుస్తకాలలో రంగులు వేసి ఆడేసుకుంది కూడా. ఎంతో ఉత్సాహంగా ఉండేది. అస్సలు అల్లరి చేస్తూ అసలు కుదురుగా ఉండేది కాదు, పక్కింటి వాళ్ళ పిల్లల వెంటపడుతూ దొంగా పోలీస్ ఆటలు ఆడేది.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ కోసం ఆర్ధిక సాయం చేసే వారు సంప్రదించండి

కానీ ఒకరోజు తను పడిపోయి కాలికి బాగా దెబ్బ తగిలించుకుంది, మేము వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్ళాం, అక్కడ వారు మందురాసి కట్టుకట్టారు. మమ్మల్ని కొన్ని రక్తపరీక్షలు చేయించమన్నారు.. మేము ఇది ఒక రొటీన్ చెక్ అనుకున్నాం, కానీ రిపోర్టులు వచ్చేసరికి మా ప్రపంచం తలకిందులైపోయింది. సంపృతికి రక్త క్యాన్సర్, లుకేమియా ఉన్నట్లు తేలింది. డాక్టర్లు అత్యవసరంగా వ్యాధి ముదరక మందే కీమోథెరపీ సైకిల్ చేయించాలని చెప్పారు.

Help By Your Donation to Save Samriti 2 Years Old Kid Who Struggles with Leukemia!

మేము ఖర్చుల గురించి ఆలోచించాల్సి వచ్చింది. నేను ఒక చిన్న రెస్టారెంట్లో వెయిటర్ గా పనిచేస్తాను, నా నెల జీతం 10,000 రూపాయలు, నా భార్య గృహిణి. మా ఆదాయంలో మేము పక్కనతీసి పొదుపుచేయడానికి ఏమీ మిగలదు, సంపృతి కీమోథెరపీ నిర్ణయం బరువు మాపై పడే సమయానికి మా వద్ద దాచుకున్నది ఏదీలేదు.

మేము మాకు తెలిసిన ప్రతీ చోటుకి పరిగెత్తాం, బంధువులకి ఫోన్లు చేసాం, స్నేహితులకు మెసేజ్ పెట్టాం, మా రెస్టారెంట్ బాస్ ని, ఇంకా తెలిసిన ప్రతి ఒక్కరినీ మా పాప మొదటి రౌండ్ కీమోథెరపీ కోసం ఎంత వీలైతే అంత డబ్బు అందించమని కోరాం. మాకు అప్పటికప్పుడు ఆ కీమోథెరపీ పరీక్ష కన్నా ఎక్కువ ఆలోచించటానికి సమయం లేదు, ఎలాగోఅలాగ డబ్బు సమకూరి సంపృతికి మొదటి కీమో జరిగింది.

లుకేమియా

నాకింతకన్నా ఎక్కువ బాధ జీవితంలో ఎప్పుడూ అన్పించలేదు. నేను తన తండ్రిని, నేను నా పాప సిరంజిని చూసి అరిచే అరుపులు, ఇంజక్షన్ తో నొప్పి, తర్వాత నొప్పితో పడే బాధను - ఇవన్నీ చూడాల్సి వచ్చిండి. సంపృతి నొప్పి చాలా ఎక్కువగా ఉండటం వలన సరిగ్గా కూర్చోలేక ,పడుకోలేకపోయేది. నా భార్య తనని ఒళ్ళో ఎత్తుకుని కార్టూన్ వీడియోలు చూపించి మనస్సు మళ్ళించేది. పాపకి మెత్తని గుజ్జులాంటి ఆహారాన్ని బౌల్ లో వేసి తినిపించాలని ప్రయత్నించినా సంపృతి మింగలేకపోయేది. ఆ నొప్పి తగ్గటానికి, అంత పెద్ద బాధను అంత ధైర్యంగా ఆ వయస్సులో ఎదుర్కొంటున్న నా పాపకి మొత్తం మరిచిపోయేలా చేయటానికి నేను ఏదైనా ఇచ్చేస్తాను, చేస్తాను.నా బిడ్డ అక్కడ హాస్పిటల్ లో కోలుకోడానికి పోరాడుతుంటే, నేను తన పూర్తి చికిత్స కోసం అయ్యే భారీ ఖర్చును తట్టుకునేందుకు మార్గాలు వెతకాలి. డాక్టర్ల ప్రకారం మొత్తం ఖర్చు 18 లక్షల వరకూ వెళ్లవచ్చు.

లుకేమియా

నా దగ్గర అంత డబ్బు ఎన్నడూ లేదు; మాకున్న ఆస్తులన్నీ అమ్మేసినా, మేము కేవలం మొత్తం ఖర్చులో ఒక భాగాన్నే పూర్తిచేయగలమేమో. అందుకే నేను మిమ్మల్ని విరాళం కోసం ఈనాడు అభ్యర్థిస్తున్నాను. మీరు చేసే ప్రతి విరాళం మా పాపను చంటిపిల్లల సాధారణ జీవితానికి కొంచెం కొంచెం దగ్గర చేస్తుంది. ప్రతి ఒక్కరి ద్వారా వచ్చే విరాళం అర్థం తను త్వరలోనే స్కూలుకి వెళ్లగలదని, తనకి నచ్చిన కార్టూన్లను చూసి నవ్వగలదని, ఇంకా ఏ సమస్యలూ లేకుండా ఆరోగ్యంగా, ఉల్లాసమైన పాపగా మళ్ళీ పరిగెత్తగలదని విశ్వసిస్తున్నాను.

మా కుటుంబంలో సభ్యులుగా ఈ తుఫానును తట్టుకుని బయటకి రావడానికి మాకు మీ సాయం కావాలి.దయచేసి మీకు తోచిన విరాళంతో donation సాయపడండి అలాగే మీ దగ్గరివారితో విషయం పంచుకోండి. మీకోసం నా ధన్యవాదాలు, ప్రార్థనలు ఎప్పుడూ ఉంటాయి.


చిన్నారి సంప్రీతి కీమోథెరపీ కోసం ఆర్ధిక సాయం చేసే వారు సంప్రదించండి:

NEFT/IMPS/RTGS transfer to the following account:

(From Banks in India only)

Account number: 700701707056495

Account name: baby sampriti

IFSC code: YESB0CMSNOC

(The digit after B is Zero and the letter after N is O for Orange)

OR

For UPI Transaction: supportbaby19@yesbankltd


తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Father Needs Help To Save His Little Girl From Leukemia
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more