వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపటి నుంచే బుకింగ్స్.. తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల జాబితా ఇదే..

|
Google Oneindia TeluguNews

జూన్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 200 రైళ్లను పునరుద్దరించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించి 100 రైళ్ల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఇందులో
దురంతో ఎక్స్‌ప్రెస్‌లు, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లు, జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు, పూర్వ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి నడిచే రైళ్లు ఇందులో 9 ఉన్నాయి. ఈ రైళ్లకు సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ గురువారం (మే 21) ఉదయం 10 గంటల నుంచి ప్రారంభించనున్నట్టు రైల్వే వెల్లడించింది.

ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నవారిని మాత్రమే రైళ్లలోకి అనుమతి ఉంటుందని.. రైల్వే స్టేషన్ కౌంటర్స్ వద్ద టికెట్స్ ఇవ్వరని స్పష్టం చేసింది. అంటే,అన్ని రిజర్వేషన్ సీట్లే. ఇందులో ఏసీ,నాన్-ఏసీ రెండూ ఉంటాయి. 30 రోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్‌కి రైల్వే అవకాశం కల్పించింది. జనరల్ కోచ్‌లలో టికెట్లకు కూడా సెకండ్ సీటింగ్(2S) చార్జీలను వసూలు చేస్తామని చెప్పింది.

here is the list of trains run from telugu states from june 1st bookings starts today

తెలుగు రాష్ట్రాల రైళ్ల వివరాలు..

ఏపీ ఎక్స్‌ప్రెస్: విశాఖపట్నం-న్యూఢిల్లీ
తెలంగాణ ఎక్స్‌ప్రెస్-హైదరాబాద్-తెలంగాణ
దురంతో ఎక్స్‌ప్రెస్ : సికింద్రాబాద్-నిజాముద్దీన్
హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ : ముంబై సీఎస్టీ-హైదరాబాద్
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ : సికింద్రాబాద్-హౌరా
దానాపూర్ ఎక్స్‌ప్రెస్ : దానాపూర్-సికింద్రాబాద్
గోల్కొండ ఎక్స్‌ప్రెస్: గుంటూరు-సికింద్రాబాద్
రాయలసీమ ఎక్స్‌ప్రెస్: తిరుపతి-నిజామాబాద్
గోదావరి ఎక్స్‌ప్రెస్ : హైదరాబాద్-విశాఖపట్నం

Recommended Video

Railways To Start 200 Non-AC Special Passenger Trains From June 1st

English summary
The Railways on Wednesday issued a list of 200 pairs of trains that it will operate from June 1, putting in operation popular trains such as Durontos, Sampark Krantis, Jan Shatabdis and Poorva Express.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X