• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Hightec life: బిగ్ షాట్స్ కు ఆంటీలు, అమ్మాయిల పిచ్చి, సినీతారలతో స్కెచ్, కింగ్ పిన్ ల డీల్, రివర్స్ !

|

చెన్నై/ పుదుచ్చేరి/ బెంగళూరు: కరోనా వైరస్ దెబ్బతో చాలా మంది జీవితాలు తల్లకిందులు అయ్యాయి. విలాసవంతమైన గెస్ట్ హౌస్ లు, రిసార్టులు, స్పా, మసాజ్ సెంటర్లు అడ్డాగా చేసుకుని కొందరు సినిమా తారాలతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేయిస్తున్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరు చూడలేదని సమాత లాగా ఈ ముఠాలు వ్యవహరించడంతో అడ్డంగా బుక్కైనారు. ఇద్దరు సినిమా నటీమణులను రక్షించిన పోలీసులు బడా వ్యాపారవేత్తతో సహ ముగ్గురిని అరెస్టు చేశారు. హైటెక్ వ్యభిచారం చేస్తూ పట్టుబడిన కొందరు సినీ తారల పరిస్థితి ఇప్పుడు తారుమారైయ్యింది.

Violent wife: అర్దరాత్రి వెళ్లి దుప్పటి కప్పుకుని నిద్రపోతున్న భర్త, విరహం తట్టుకోలేని భార్య, రివర్స్ గేర్ లోViolent wife: అర్దరాత్రి వెళ్లి దుప్పటి కప్పుకుని నిద్రపోతున్న భర్త, విరహం తట్టుకోలేని భార్య, రివర్స్ గేర్ లో

 ఆంటీలు, అమ్మాయిలు టార్గెట్

ఆంటీలు, అమ్మాయిలు టార్గెట్

తమిళ సినిమా రంగానికి చెందిన కొందరు అమ్మాయిలు, వివాహిత మహిళలను హైటెక్ వేశ్యవాటిక ముఠా టార్గెట్ చేసుకుంది. ఇదే సమయంలో ఆంటీలు, అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉన్న శ్రీమంతులు, వారి పిల్లలు, వ్యాపారవేత్తల గురించి ఈ ముఠా వివరాలు సేకరించింది. ఇటీవల ఎదురైన కరోనా వైరస్ దెబ్బ, లాక్ డౌన్ సందర్బంగా సినిమా షూటింగ్ లు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు అమ్మాయిలు, వివాహిత మహిళలను బుట్టలో వేసుకోవాలని కొన్ని ముఠా సభ్యులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.

 నీక్కావలసింది... నా దగ్గరుంది అంటూ సాంగ్

నీక్కావలసింది... నా దగ్గరుంది అంటూ సాంగ్

శ్రీమంతులు, వ్యాపారవేత్తల్లో ఎవరెవరికి అమ్మాయిల పిచ్చి ఉంది అంటూ ఓ జాబితాను ఈ హెటెక్ వేశ్యవాటిక ముఠా సభ్యులు తయారు చేసుకున్నారు. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే పుదుచ్చేరితో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని జిల్లాల్లోని విలాసవంతమైన రిసార్టులు, మసాజ్ సెంటర్లు, స్పా, స్టార్ హోటల్స్ ను ఎంచుకుంటున్నారు. తరువాత అమ్మాయిలు, ఆంటీల పిచ్చి ఉన్న కొందరు వ్యాపారవేత్తలు, బలిసిన శ్రీమంతులతో మీకు సినిమా తారలను సరఫరా చేస్తామని, వారి రేటు ఇంతా అని ఫిక్స్ చేసి, మీ ఇష్టం వచ్చినట్లు రొమాన్స్ చేసుకోవచ్చు అంటూ మాయమాటలు చెప్పి రెచ్చగొడుతున్నారు.

 మొత్తం మా కంట్రోల్ లో ఉంది.... సీక్రెట్ గా వచ్చేయండి

మొత్తం మా కంట్రోల్ లో ఉంది.... సీక్రెట్ గా వచ్చేయండి

పుదుచ్చేరి పక్కనే తమిళనాడులోని విల్లుపురం జిల్లా ఉంది. విల్లుపురంలోకి పుదుచ్చేరి నుంచి చాలా సులభంగా వచ్చి వెళ్లడానికి అడ్డదార్లు ఉన్నాయి. విల్లుపురం మంచి సెంటర్ అని భావించిన హైటెక్ వేశ్యవాటిక ముఠా సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా చెన్నైలో నివాసం ఉంటున్న కొందరు కోలీవుడ్ సహాయ నటీమణులను విల్లుపురం రప్పించుకున్నారు. తరువాత వారిని స్పా, విలాసవంతమైన మసాజ్ సెంటర్లు, రిసార్టులు, హోటల్స్, గెస్ట్ హౌస్ ల్లో ఉండటానికి బస ఏర్పాటు చేసి అక్కడే ఆంటీలు, అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యడానికి సిద్దం అయిన వ్యాపారవేత్తలతో డీక్ కుదుర్చుకుంటున్నారు.

 బిగ్ షాట్ రొమాన్స్

బిగ్ షాట్ రొమాన్స్

పుదుచ్చేరిలో పేరుపొందిన వ్యాపారవేత్త చంద్రూజీ నివాసం ఉంటున్నాడు. చంద్రూజీకి అనేక వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలతో పాటు చంద్రూజీకి అమ్మాయిల పిచ్చి ఎక్కువగానే ఉంది. ఇక ఏ ముంది హైటెక్ వేశ్యవాటిక ముఠాతో డీల్ మాట్లాడుకున్న వ్యాపారవేత్త చంద్రూజీ చెన్నై నుంచి వచ్చిన ఇద్దరు కోలీవుడ్ నటీమణులను బుక్ చేసుకున్నాడు. మూడు అంతస్తుల విలాసవంతమైన సొంత గెస్ట్ హౌస్ లో చంద్రూజీ రొమాన్స్ చేశాడు.

 దెబ్బతో సీన్ రివర్స్

దెబ్బతో సీన్ రివర్స్

ఇటీవల లాక్ డౌన్ అమలులో ఉన్నా విల్లుపురం జిల్లా కొట్టక్కప్పం ప్రాంతం (పుదుచ్చేరి బార్డర్)లోని మసాజ్ సెంటర్లు, స్పా కేంద్రాలు, రిసార్టులకు అమ్మాయిలు, వ్యాపారవేత్తలు వచ్చి వెళ్లారని పోలీసులకు తెలిసింది. అర్దరాత్రి మసాజ్ సెంటర్లు, స్పా కేంద్రాలు, స్టార్ హోటల్స్, గెస్ట్ హౌస్ ల మీద రైడ్ చేశారు. అంతే రైడ్ చేసిన ఓ విలాసవంతమైన గెస్ట్ హైస్ లోని మూడో అంతస్తులో ప్రముఖ వ్యాపారవేత్త చంద్రూజీతో పాటు ఇద్దరు కోలీవుడ్ నటీమణులు రాసలీలలు సాగిస్తున్న విషయం గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు.

 బోమ్మ అదిరింది.. దెబ్బకు దిమ్మతిరిగింది

బోమ్మ అదిరింది.. దెబ్బకు దిమ్మతిరిగింది

కోలీవుడ్ సినిమాల్లో సహాయ నటీమణులుగా పని చేస్తున్న ఇద్దరు అమ్మాయిలను పోలీసులు రక్షించారు. మసాజ్ సెంటర్ లో పని ఇప్పిస్తామని మమ్మల్ని నమ్మించి ఇక్కడికి తీసుకు వచ్చి కనీసం రోజుకు మూడుపూటల భోజనం కూడా పెట్టకుండా వ్యభిచారం చేయిస్తున్నారని అమ్మాయిలు ఆరోపించారని పోలీసులు అన్నారు. ఒకేసారి ఇద్దరు కోలీవుడ్ నటీమణులతో రాసలీలు సాగిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త చంద్రూజీని అరెస్టు చెయ్యడం ఇటీవల కలకలం రేపింది.

 ఇంతకంటే మంచి వ్యాపారం లేదని స్కెచ్

ఇంతకంటే మంచి వ్యాపారం లేదని స్కెచ్

ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖ పర్యాటక కేంద్రం పుదుచ్చేరికి వచ్చి వెలుతున్న పర్యాటకులు, కొందరు వ్యాపారవేత్తలు, శ్రీమంతులను టార్టెట్ చేసుకుని వారికి కొందరు సినిమా తారలు, ఆంటీలను సరఫరా చేస్తామని నమ్మించి కొందరు కింగ్ పిన్ లు భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారని పోలీసులు అంటున్నారు. ప్రముఖ వ్యాపారి, గెస్ట్ హౌస్ యజమాని చంద్రూజీతో పాటు ఆయన స్నేహితుడు విజయ్ కుమార్, గెస్ట్ హౌస్ సెక్యూటీ గార్డు అనీల్ జోసెఫ్ అనే ముగ్గురిని ఇటీవల అరెస్టు చెయ్యడం పుదుచ్చేరితో పాటు తమిళనాడులో కలకలం రేపింది. ఇంత జరిగినా కొందరు వ్యాపారవేత్తలు, సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటిస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని ఇలాంటి హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలు నిర్వహిస్తున్నారని పోలీసులు అంటున్నారు.

English summary
Year Ender 2020: Hightec prostitution, Two Tamil actress rescued and three arrested by Villupuram police near Pondicherry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X