వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్ 18కి ముందే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, హిమాచల్ ప్రదేశ్‌కు నవంబర్ 9న

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కమిషన్ గురువారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కమిషన్ గురువారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 9న జరగనున్నాయి. డిసెంబర్ 18న ఓట్ల లెక్కింపు. అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది.

Himachal Pradesh polls on November 9, Gujarat before December 18

నామినేషన్‌కు చివరి తేది అక్టోబర్ 23. నామినేషన్ ఉపసంహరణ తేదీ అక్టోబర్ 26. ఈ ఎన్నికల్లో వివిపాట్ యంత్రాలను వినియోగించనున్నట్లు ఈసీ వెల్లడించింది. వీవీపాట్ యంత్రాల్లో స్క్రీన్ సైజ్ 5.6 సెం.మీ.ల నుంచి 10 సెం.మీ.లు పెంచుతున్నామని, దీనివల్ల ఓటర్లు తేలికగా వాటిని ఉపయోగించుకుంటారని ఈసీ వెల్లడించింది.

హిమాచల్ ప్రదేశ్‌లో తక్షణమే ఎన్నికల నియమావళి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల గరిష్ట వ్యయం రూ.28 లక్షలు. అలాగే, డిసెంబర్ 18వ తేదీకి ముందే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు. గుజరాత్ ఎన్నికల కౌంటింగ్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ఒకే రోజు ఉంటుందన్నారు. రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న చేపట్టనున్నారు.

English summary
The Election Commission on Thursday announced the dates for Assembly elections in Himachal Pradesh. The announcement was made by the Chief Election Commissioner AK Jyoti. The dates for Assembly elections in Gujarat will be announced at a later date.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X