వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్‌లో ఆరెస్సెస్ నేత దారుణ హత్య

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఆరెస్సెస్ నేత హత్య సీసీటీవీ దృశ్యాలు బయటపడ్డాయి. ఆరెస్సెస్ అనుబంధ విభాగం హిందూ సంఘర్ష్ సేన జిల్లా అధ్యక్షుడు విపిన్ కుమార్ శర్మ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు.

|
Google Oneindia TeluguNews

పంజాబ్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఆరెస్సెస్ నేత హత్య సీసీటీవీ దృశ్యాలు బయటపడ్డాయి. ఆరెస్సెస్ అనుబంధ విభాగం హిందూ సంఘర్ష్ సేన జిల్లా అధ్యక్షుడు విపిన్ కుమార్ శర్మ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు.

దీంతో తీవ్ర కలకలం చెలరేగింది. అమృత్‌సర్‌లోని భరత్ నగర్‌లోని ఒక మార్కెట్లో బైక్ పైన ఉన్న విపిన్‌పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

Hindu outfit leader shot in Amritsar, fifth murder in 2 years

తనను కాల్చవద్దని అతను వేడుకున్నా వినలేదు. కిందపడ్డ అతనిపై తుపాకులను పాయింట్ బ్లాంక్‌లో పెట్టి కాల్చారు. 14 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాగా, రెండేళ్లలో ఇది ఐదో హత్య.

English summary
Exactly 13 days after the killing of a local leader of Rashtriya Swayamsewak Sangh (RSS) in Ludhiana, another Hindu right-wing activist, Vipan Sharma, 45, was shot dead in broad daylight in Bharat Nagar locality of the city on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X