వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పంజాబ్‌లో ఆరెస్సెస్ నేత దారుణ హత్య
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఆరెస్సెస్ నేత హత్య సీసీటీవీ దృశ్యాలు బయటపడ్డాయి. ఆరెస్సెస్ అనుబంధ విభాగం హిందూ సంఘర్ష్ సేన జిల్లా అధ్యక్షుడు విపిన్ కుమార్ శర్మ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు.
పంజాబ్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఆరెస్సెస్ నేత హత్య సీసీటీవీ దృశ్యాలు బయటపడ్డాయి. ఆరెస్సెస్ అనుబంధ విభాగం హిందూ సంఘర్ష్ సేన జిల్లా అధ్యక్షుడు విపిన్ కుమార్ శర్మ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు.
దీంతో తీవ్ర కలకలం చెలరేగింది. అమృత్‌సర్‌లోని భరత్ నగర్‌లోని ఒక మార్కెట్లో బైక్ పైన ఉన్న విపిన్పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
తనను కాల్చవద్దని అతను వేడుకున్నా వినలేదు. కిందపడ్డ అతనిపై తుపాకులను పాయింట్ బ్లాంక్‌లో పెట్టి కాల్చారు. 14 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాగా, రెండేళ్లలో ఇది ఐదో హత్య.
Comments
English summary
Exactly 13 days after the killing of a local leader of Rashtriya Swayamsewak Sangh (RSS) in Ludhiana, another Hindu right-wing activist, Vipan Sharma, 45, was shot dead in broad daylight in Bharat Nagar locality of the city on Monday.