• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Honeytrap: చాటింగ్ స్కెచ్, స్టార్ హోటల్ లో బిగ్ షాట్స్ తో షబ్నమ్ రొమాన్స్, ఆ సీన్ తో..... క్లైమాక్స్ !

|

ముంబాయి/ చెన్నై: అందమైన అమ్మాయిలు, ఆంటీతో పాటు కొందరు కిలాడీలు కలిసి సూపర్ స్కెచ్ లు వేస్తున్నారు. వ్యాపారవేత్తలు, బిగ్ షాట్స్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తులను టార్గెట్ చేసుకుని వారికి చుక్కలు చూపిస్తున్నారు. అందమైన అమ్మాయిల ఫోటోలతో వల వేస్తున్నారు. కిలాడి లేడీ శ్రీమంతులను స్టార్ హెటల్స్ కు పిలిపించుకుని మస్త్ మజా చేసింది. మంచి రసపట్టులో ఉన్న సమయంలో ఇంక అంతా అయిపోతుంది అనే టైమ్ లో ఆంటీ గ్యాంగ్ ఎంట్రీ ఇవ్వడంతో అప్పటి వరకు మంచి ఊపుమీద ఉన్న వ్యాపారవేత్తకు ఆసీన్ చూసి షార్వా కారిపోతోంది. ఇలా కిలాడీ స్కెచ్ లతో ప్రముఖ వ్యాపారవేత్తలు బిత్తరపోయి వాళ్లు అడిగినన్ని లక్షల రూపాయలు సమర్పించుకుంటున్నారు. షబ్నమ్ మేడమ్ స్కెచ్ లు ఒక్కొక్కటి బయటకు లాగుతున్న పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి వారి నరాలు పిండేసి నిజాలు బయటకు లాగుతున్నారు. బాలీవుడ్ సినిమాలను తలతన్నే ట్విస్టులతో వీళ్ల స్కెచ్ లు వేశారని పోలీసు అధికారులు అంటున్నారు.

Wife Revenge: భర్తకు బంపర్ ఆఫర్, బెడ్ రూమ్ ఫోటోలు వైరల్, భార్య దెబ్బతో ఫేమస్, ఇది దెబ్బ !Wife Revenge: భర్తకు బంపర్ ఆఫర్, బెడ్ రూమ్ ఫోటోలు వైరల్, భార్య దెబ్బతో ఫేమస్, ఇది దెబ్బ !

షబ్నమ్ స్కెచ్ అదుర్స్

షబ్నమ్ స్కెచ్ అదుర్స్


దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బిగ్ షాట్స్ జాబితాకు ఏమాత్రం కొదవలేదు. బిగ్ షాట్స్ కుటుంబ సభ్యులు, పరాయి మహిళలతో ఎంజాయ్ చెయ్యాలని ఆశపడుతున్న వ్యాపారవేత్తలను టార్గెట్ చేసుకుని షబ్నమ్ దివేకర్ అనే కిలాడీ లేడీ భలేభలే స్కెచ్ లు వేసింది. షబ్నమ్ స్కెచ్ లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.

షబ్నమ్ మాటలకే మనోళ్లకి షార్వా కారిపోతుంది

షబ్నమ్ మాటలకే మనోళ్లకి షార్వా కారిపోతుంది

అందమైన అమ్మాయిలు, ఆంటీల కోసం వెంపర్లాడుతున్న శ్రీమంతుల పేర్లు సేకరించిన షబ్నమ్ తరువాత వారిని సోషల్ మీడియాలో పరిచయం చేసుకుంటోంది. తరువాత వారికి మాయమాటలు చెప్పి వారి ఫోన్ నెంబర్లు తీసుకుని వారితో వీడియో కాల్ చేస్తోంది. షబ్నమ్ అందం చూసిన కొందరు ఆమె మాటలకే సోల్లు కార్చుకున్నారు.

సినిమా మొత్తం హోటల్ లోనే

సినిమా మొత్తం హోటల్ లోనే

కొంతకాలం శ్రీమంతులతో చాటింగ్ చేసి వీడియో కాల్ లో వయ్యారంగా మాట్లాడిన తరువాత షబ్నమ్ తరువాత వస్తావా, నువ్వు అడిగింది నేను కాదనకుండా ఇస్తాను అంటూ తియ్యటి మాటలు చెప్పింది. అప్పటికే వీడియో కాల్ లో షబ్నమ్ ఆమె అందచందాలు చూపించి ఎదటి వాళ్లకు షార్వాకారిపోయేలాగా చేసేస్తుంది. హోటల్ లో రూమ్ బుక్ చేస్తున్న షబ్నమ్ అక్కడికి ఆమె వలలో పడిన శ్రీమంతులు, వ్యాపారవేత్తలను పిలిపించుకుంటున్నది. హోటల్ లోనే షబ్నమ్ అండ్ గ్యాంగ్ అసలు సినిమా మొదలుపెడుతోంది.

క్లైమాక్స్ ఎంట్రీతో సీన్ రివర్స్

క్లైమాక్స్ ఎంట్రీతో సీన్ రివర్స్

హోటల్ లోని గదిలోకి వచ్చిన శ్రీమంతులను షబ్నమ్ ముగ్గులోకి దింపుతోంది. వెంటవెంటనే షబ్నం నగ్నంగా ఆమె పక్కలో ఉన్న వాళ్లతో కలిపి ఆమె సెల్ఫీలు తీస్తూ వాళ్లను ఇంకా రెచ్చగొడుతోంది. నగ్నంగా శ్రీమంతుల పక్కలో పడుకుని ఎంజాయ్ చేస్తూ ఇంకేముంది అంతా అయిపోతుంది అనుకునే సమయానికి షబ్నమ్ గ్యాంగ్ లోని ముఠాసభ్యులు హోటల్ రూమ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఒకడు షబ్నమ్ తన భార్య అని, ఇంకొకడు ఆమె తన సోదరని అని, ఇంకోకడు ఆమె నా కూతురు అంటూ ఆమె టీమ్ లోని వాళ్లు ఆమెతో ఎంజాయ్ చేస్తున్న వాళ్లను భయపెడుతున్నారు.

రేప్ కేసు పెడుతామని బ్లాక్ మెయిల్

రేప్ కేసు పెడుతామని బ్లాక్ మెయిల్

అదే సమయంలో వాళ్లు షబ్నమ్ మీద దాడి చేసి నువ్వు ఇలాంటి పని చేసి మా పరువు తీస్తున్నావా అంటూ నాటకాలు ఆడుతున్నారు. అప్పటికే షబ్నమ్ పడక సుఖం ఇస్తున్న వాళ్లతో కలిసి ఉన్న సమయంలో వాళ్ల నగ్న వీడియోలు తీసి నీ మీద రేప్ కేసు పెడుతామని, నిన్ను జైలుకు పంపించి మీ జీవితం నాశనం చేస్తామని, మీ కుటుంబం పరువు బజారుకు ఈడ్చుతామని వాళ్లను బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

 బిగ్ షాట్ కిడ్నాప్.....లూటీ

బిగ్ షాట్ కిడ్నాప్.....లూటీ

ఇటీవల ముంబాయిలోని అస్సాల్ఫాకు చెందిన ఓ వ్యాపారవేత్తను షబ్నమ్ అండ్ గ్యాంగ్ అచ్చం ఇలాగే బ్లాక్ మెయిల్ చేశారు. హోటల్ గదిలో నుంచి అతన్ని కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లి భారీ మొత్తంలో డబ్బులు లాక్కొన్నారు. బాధితుడు జరిగిన విషయం మొత్తం పోలీసులకు చెప్పి షబ్నమ్ గ్యాంగ్ దగ్గర ఉన్న తన నగ్న ఫోటోలు, వీడియోలు ఇప్పించాలని పోలీసుల కాళ్లు పట్టుకున్నాడు.

  Indian-American Mala Adiga Appointed As Jill Biden's Policy Director
   దెబ్బతో కిలాడీ బ్యాచ్ అరెస్టు

  దెబ్బతో కిలాడీ బ్యాచ్ అరెస్టు


  హనీట్రాప్ తో శ్రీమంతులను లూటీ చేస్తున్న కిలాడీ బ్యాచ్ ను పట్టుకోవడానికి ముంబాయిలోని ఘాట్ కోపర్ పోలీసులు రంగంలోకి దిగారు. షబ్నమ్ బ్యాచ్ లోని సాహిల్ నాదర్, రంజిత్ మోర్, అర్బాజ్ ఖాన్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తన గ్యాంగ్ లోని ముగ్గురు అరెస్టు అయ్యారని తెలుసుకున్న షబ్నమ్ గట్ కోపర్ పరారైయ్యిందని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. ముంబాయిలో మరోసారి హైటెక్ హనీట్రాప్ టీమ్ బయటపడటంతో అమ్మాయిలు, ఆంటీల పిచ్చి ఉన్న కొందరు హడలిపోతున్నారని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

  English summary
  Honeytrap: In a major operation by Ghatkopar police in Maharashtra capital Mumbai, three persons were arrested after a sextortion racket was busted by the cops. One accused is still on the run. The gang used to honeytrap businessmen and blackmailed them for money. The accused have been identified as Sahil Nadar, Ranjit More and Arbaaz Khan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X