వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయ్.. వీడియో చూసి తెలుసుకొండి...

|
Google Oneindia TeluguNews

కరోనా.. అందరికీ కామనే. ప్రతీ నలుగురిలో ఒకరికీ వైరస్ సోకింది. అయితే కరోనా వచ్చిన తర్వాత ప్రభావం చూపే పార్ట్ లంగ్స్. రోగ నిరోధక శక్తి.. ఇతర వ్యాధులు లేకుంటే కరోనాను తేలికగా జయించొచ్చు. కానీ డిసిజ్ ఉంటే మాత్రం కాస్త కష్టమే. అయితే లంగ్స్ పనితీరు గురించి ఇదివరకు చాలా వీడియోలు వచ్చాయి. ఇప్పుడు మరొటి వచ్చింది. ఇదీ కాస్త డిఫరెంట్.. నార్మల్ లంగ్స్, స్ట్రాంగ్ లంగ్స్, సూపర్ లంగ్స్ అని క్యాటగిరీలుగా విభజించారు. దీనిని జైడాస్ ఆస్పత్రి వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కరోనా వచ్చాక ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవడం అత్యంత అవశ్యకం. జైడాస్ రూపొందించిన వీడియోలో 3,2,1 తర్వాత రెడ్ బాల్ సర్కిల్ తిరుగుతుంది. ఒక రౌండ్ తర్వాత 1.. అలా 10 సార్లు తిరుగుతుంది. నార్మల్ లాంగ్స్ 2, స్ట్రాంగ్ లంగ్స్ 5, సూపర్ లంగ్స్ 10 వరకు ఉన్నాయి. ఇదీ కాస్త డిఫరెంట్‌గా ఉంది. సూపర్ లంగ్స్ ఉండలంటే చాలా సేపు ఊపిరి బిగపట్టి ఉండాల్సిందే. స్ట్రాంగ్ లంగ్స్ కోసం కూడా కష్టపడాల్సిందే.

how is your lungs, test yourself

నార్మల్ లంగ్స్ కోసం 20 సెకన్ల పాటు ఊపిరి బిగపట్టి ఉంచుకోవాలి. ఇదివరకు చాలా వరకు ఉన్న వీడియోలు 20 నుంచి 30 సెకన్లు మాత్రమే ఉన్నాయి. కానీ జైడాస్ మాత్రం కాస్త ఎక్కువే ఉంది. దీని వల్ల మనం ఆరోగ్యంగా ఉన్నామని తెలుసుకోవచ్చు. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా వీక్ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

English summary
Hold your breath and watch the red ball spin while you count the number of spins. The more number of spins you can hold your breath, better is the health of your lungs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X