వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: మిస్డ్‌కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు, ఎస్ఎంఎస్ కూడా

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పిఎఫ్ బ్యాలెన్స్‌ను ఒక్క మిస్డ్ కాల్‌తో తెలుసుకొనే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఎంత ఉందో తెలుసుకొనేందుకు వీలు కల్పించింది. మిస్డ్ కాల్ చేస్తే పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకొనే అవకాశం ఉంది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ స్కీమ్‌లోని ఉద్యోగులు ఎవరైతే యూనివర్శల్ అకౌంట్ నెంబర్‌ పోర్టల్‌లో కూడ రిజిస్టరై ఉంటారో వారికి ఈ సేవలు అందుతాయి. బ్యాంకులో నగదు నిల్వ సమాచారాన్ని తెలుసుకొన్నట్టుగానే పీఎఫ్ బ్యాలెన్స్ ను కూడ తెలుసుకొనే వెసులుబాటును కల్పించింది కేంద్ర కార్మిక శాఖ.

How To Know Provident Fund (PF) Balance Through Missed Calls, SMS Alerts

యూఏఎన్ పోర్టల్‌లో ఉద్యోగులు పేర్కొన్న తమ ఫోన్ నెంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ చేస్తే చాలు ఆ పీఎఫ్ నెంబర్‌లోనే బ్యాలెన్స్ తేలుతోంది. ఎస్ఎంఎస్ ద్వారా ఈ వివరాలు అందుతాయి.

అయితే ఈ సర్వీసుకు ఎలాంటి ఛార్జీలు ఉండబోవని కార్మిక శాఖ ప్రకటించింది. రిజిస్టరైన మొబైల్ నుండి EPFOHO UAN అని టైప్ చేసి7738299899 అనే నెంబర్‌కు ఎస్ఎంఎస్‌ చేయడం ద్వారా వివరాలు పొందవచ్చని కార్మిక శాఖ ప్రకటించింది. ఈ సౌలభ్యం సుమారు 8 భారతీయ భాషల్లో అందుబాటులోకి

English summary
Provident Fund (PF) account holders can know their balance with the Employees' Provident Fund Organisation (EPFO) through missed calls and SMS alerts, the government said on Monday. Employees, however, should have their Universal Account Number (UAN) activated to know their PF balance via this service,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X