వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 2000 నోట్ బ్లాక్ మనీని ఎలా ట్రాక్ చేస్తుంది?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ కొత్తగా జారీ చేసే రూ.2000 నోట్ బ్లాక్ మనీని ట్రాక్ చేయడానికి పనికి వస్తుంది. ఈ అర్థరాత్రి నుంచే రూ.500, రూ. 1000 నోట్లు చెల్లవని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే, కొత్త రూ.500, రూ.1000 నోట్లు చెలామణిలో ఉంటాయని అర్థం.

కొత్త రూ.500, రూ.2000 నోట్ల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రూ.500, రూ.1000 చెలామణి నుంచి ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. కొత్త నోట్లు ఎలా కనిపిస్తాయి, వాటి లక్షణాలు ఏమిటనేది చూడాల్సి ఉంది.

New note

ఎన్‌జిసి టెక్నాలజీతో కొత్త నోట్లు

  • కొత్త రూ.2000 నోట్లను నానో జిపిఎస్ చిప్‌తో జత చేస్తారు.
  • ఎన్‌జిసికి పవర్ సోర్స్ అవసరం లేదు, అది సిగ్నల్ రిఫ్లెక్టర్‌గా పనిచేస్తారు.
  • ఎన్‌జిసి సురక్షితమైన ప్రత్యామ్నాయం, ట్యాంపర్ చేయడానికి వీలు కాదు
  • శాటిలైట్ నుంచి సిగ్నల్ వెళ్లిన వెంటనే ఎన్‌జిసి సిగ్నల్‌తో వెనక్కి ప్రతిఫలిస్తుంది. అది సిరీయల్ నెంబర్‌తో పాటు అది ఎక్కడ ఉందనే విషయాన్ని కూడా కనిపెడుతుంది. దాన్ని ట్రాక్ చేయడానికి, దాన్ని 120 మీటర్ల లోతులో దాచినా కూడా ట్రాక్ చేయడానికి పనికి వస్తుంది.
  • ఏదైనా స్థలంలో దాచి పెడితే కచ్చితమైన డబ్బు మొత్తాన్ని శాటిలైట్ ట్రాక్ చేస్తుంది.భారీ మొత్తంలో డబ్బులు ఉంటే, అది సిగ్నల్స్ పంపుతుంది, ఆ సమాచారాన్న్ి ఆదాయం పన్ను శాఖకు చేరవేస్తుంది.
English summary
There is something that you need to know about the new Rs 500 and 2,000 notes. For starters the move to take out of circulation the Rs 500 and 1,000 notes is to curb black money and the fake currency racket. What will the new notes look like and what would its features be.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X