వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో వివాదం: టెన్నిస్ స్టార్ షరపోవాపై మోసం కేసు

రష్యా టెన్నిస్‌ స్టార్ మారియా షరపోవాను మరోసారి చిక్కుల్లో పడ్డారు. డోపింగ్‌ కారణంగా నిషేధానికిగురైన అనంతరం.. తాజాగా మోసం, నేరపూరిత కుట్ర కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రష్యా టెన్నిస్‌ స్టార్ మారియా షరపోవాను మరోసారి చిక్కుల్లో పడ్డారు. డోపింగ్‌ కారణంగా నిషేధానికిగురైన అనంతరం.. తాజాగా మోసం, నేరపూరిత కుట్ర కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లో హోమ్‌స్టీడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ఓ విలాసవంతమైన గృహనిర్మాణ ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు 2012లో షరపోవా గురుగ్రామ్‌ వచ్చారు.

How Tennis star Maria Sharapova landed herself in Gurgaon fraud

అయితే, 2016 కల్లా ఇళ్లను కొనుగోలుదారులకు అప్పగించాల్సి ఉండగా.. పనులను మధ్యలో ఆపేశారు. దీంతో హెచ్‌ఐడీ ప్రతినిధులతోపాటు షరపోవాపైనా ఢిల్లీ కోర్టులో కేసు దాఖలైంది. కాగా, టెన్నిస్ అకాడమీతోపాటు క్లబ్ హౌస్, హెలిప్యాడ్ కూడా నిర్మిస్తామని సదరు నిర్మాణ సంస్థ తెలిపిందని బయ్యర్లు చెబుతున్నారు.

English summary
Five-time Grand Slam champion Maria Sharapova's tryst with controversies doesn't seem to be over. It's an off field controversy this time as the 30-year-old tennis star faces a major setback on accounts of cheating and criminal conspiracy in India. The Russian star has had a stop-start season since her return to the game in April, following a 15-month doping ban.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X