• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

HPCLలో ఉద్యోగాలు: టెక్నీషియన్ పోస్టులకు అప్లయ్ చేయండి

|

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆపరేషన్ టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 డిసెంబర్ 2019.

సంస్థ పేరు: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: ఆపరేషన్స్ టెక్నీషియన్స్, బాయిలర్ టెక్నీషియన్స్
పోస్టుల సంఖ్య: 72
జాబ్ లొకేషన్: విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ: 21 డిసెంబర్ 2019

HPCL Recruitment 2019:Apply for Technician posts

విద్యార్హతలు:
ఆపరేషన్స్ టెక్నీషియన్: కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా

బాయిలర్ టెక్నీషియన్: మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా

వయస్సు: 18 నుంచి 25 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.590/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22-11-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:21-12-2019

మరిన్ని వివరాలకు :
లింక్:http://bit.ly/2ORL1aY

English summary
HPCL recruitment 2019 notification has been released on official website for the recruitment of 72 vacancies at Hindustan Petroleum Corporation Limited. The candidate who is looking for Operations Technician, Boiler Technician can apply online application on or before 21-12-2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X