• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇద్దరు భార్యలతో 'లైవ్ సెక్స్'... భర్త అరాచకంపై పోలీసులకు రెండో భార్య ఫిర్యాదు...

|

మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. కట్టుకున్న భర్త డబ్బులకు కక్కుర్తి పడి తన ఇద్దరు భార్యలతో బెడ్ రూమ్ దృశ్యాలను పలు యాప్స్‌లో లైవ్ స్ట్రీమ్ చేశాడు. పలు అడల్ట్ వెబ్ సైట్ల ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ సెక్స్‌కి డబ్బులు వస్తున్నట్లు గుర్తించిన అతను... అదే తన సంపాదన మార్గంగా మలుచుకున్నాడు. తన ఇద్దరు భార్యలతో శృంగారాన్ని లైవ్ స్ట్రీమ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇలా అతని వేధింపులు,ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతుండటంతో అతని రెండో భార్య పోలీసులను ఆశ్రయించింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

మధ్యప్రదేశ్‌లోని విదిషా పట్టణానికి చెందిన ఓ యువకుడు(24) పదో తరగతితోనే చదువు మానేశాడు. చదివింది పదో తరగతే అయినా టెక్నాలజీ విషయంలో అతనికి మంచి పట్టు ఉంది. పలు డేటింగ్ యాప్స్,సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అతను... అలా బెంగళూరుకు చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. అది కాస్త ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే ఉత్తరప్రదేశ్‌కి చెందిన మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు.

ఇలా రెండో పెళ్లి...

ఇలా రెండో పెళ్లి...

ఆధ్యాత్మికతను ఎక్కువగా విశ్వసించే అతని రెండో భార్య ఓ ఆధ్యాత్మిక గురువును ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఆధ్యాత్మికత ఆమె బలహీనత అని గ్రహించిన అతను... అదే దారిలో వెళ్లి ఆమెను నమ్మించాడు. ఆమె ఫాలో అయ్యే గురువునే తాను కూడా ఫాలో అవుతానని... మన ఇద్దరి అభిప్రాయాలు,నమ్మకాలు ఒక్కటేనని నమ్మబలికాడు. అలా ఆమె బలహీనతను ఆసరాగా చేసుకుని ఆమెను ఓ గుడిలో రెండో వివాహం చేసుకున్నాడు.

ఇద్దరితో లైవ్ స్ట్రీమింగ్ సెక్స్...

ఇద్దరితో లైవ్ స్ట్రీమింగ్ సెక్స్...

ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆ యువకుడు... సంపాదన విషయంలో అడ్డదారులు తొక్కాడు. అడల్ట్ వెబ్‌సైట్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ సెక్స్‌కి డబ్బులు వస్తాయన్న విషయం తెలుసుకుని... తన భార్యలను అందుకోసం ఒత్తిడి చేశాడు. వారితో శృంగార దృశ్యాలను పలు అడల్ట్ యాప్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. ఇలా భర్త పెట్టే టార్చర్‌ను భరించలేకపోయిన అతని రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రెండో భార్య అందుకే ఫిర్యాదు చేయట్లేదు...

రెండో భార్య అందుకే ఫిర్యాదు చేయట్లేదు...

తాను బెంగళూరుకు చెందిన యువతిని అని.. సోషల్ మీడియాలో పరిచయంతో అతన్ని పెళ్లి చేసుకున్నానని బాధితురాలు పోలీసులతో చెప్పారు. మరో యువతిని ఆధ్యాత్మికత పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. తమ ఇద్దరితో శృంగారాన్ని అతను పలు అడల్ట్ యాప్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాడని పేర్కొన్నారు. రెండో భార్య అతనికి పూర్తిగా లొంగిపోయిందని... అతనేం చెప్పినా నమ్మేస్తుందని... అందుకే అతనిపై ఫిర్యాదు కూడా చేయట్లేదని తెలిపారు.

పోలీసులు ఏమంటున్నారు...

పోలీసులు ఏమంటున్నారు...

పోలీసుల కథనం ప్రకారం... పలు అడల్ట్ యాప్స్‌లో అతను అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాడు. ఎవరైనా అతని డీపీని లైక్ చేయగానే వారికి ఒక మెసేజ్ వెళ్తుంది. అందులో ఒక 'మెనూ' ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే 'స్టార్టింగ్ ఫర్ ఏ డెమో రూ.100' అనే ఆప్షన్ కనిపిస్తుంది. తన ఇద్దరు భార్యలతో శృంగారానికి సంబంధించిన వీడియోలు ఆ డెమోలో కనిపిస్తాయి. ఒకవేళ నచ్చినవారు పూర్తి వీడియో చూడాలనుకున్నా... లైవ్ స్ట్రీమ్ వీడియో చూడాలనుకున్నా... దానికి అదనపు చార్జీలు ఉంటాయి. పైగా... ఫేస్‌లెస్ స్ట్రీమింగ్‌కి,ఫేస్ స్ట్రీమింగ్‌కి వేర్వేరు చార్జీలు ఇలా ఉంటాయి. ఆ వీడియోలతో ఇప్పటివరకూ అతను రూ.6లక్షలు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ అకౌంట్‌ను అగస్టు 28వ తేదీనే అతను ఓపెన్ చేసినట్లు గుర్తించారు. ప్రతీరోజూ అతను రూ.3వేలు నుంచి రూ.4వేలు సంపాదిస్తున్నట్లు గుర్తించామన్నారు. అయితే ఎవరెవరు అతనికి ఎంత డబ్బులు ఇచ్చారన్నది గుర్తించడం కష్టమన్నారు. అతనిపై అత్యాచార కేసుతో పాటు ప్రైవసీకి భంగం కలిగించాడన్న అభియోగాలతో కేసు నమోదు చేశామన్నారు.

English summary
A 24-year-old man was arrested in MP’s Vidisha for livestreaming sex with his two wives on various apps for money. People paid him for the ‘live show’, and he is believed to have made lakhs from this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X