వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమా...టీవీ టైటిల్స్ హిందిలో... వేయాలి...! ప్రకాశ్ జవదేకర్.

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా పలు టీవీల్లో ప్రదర్శితమతున్న సీరియల్స్‌తో పాటు చానల్స్‌లో ప్రారంభమయ్యో కార్యక్రమాల్లో ఇక నుండి హిందీతోపాటు స్థానిక బాషల్లో కూడ టైటిల్స్ వేయాలని కేంద్ర బ్రాడ్ కాస్టింగ్, మరియు ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ టీవీ చానళ్లకు సూచించారు. అయితే చాల కార్యక్రమాలు టైటిల్స్‌తో ఇతర అంశాలను కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే వేస్తున్నాయని మంత్రి తెలిపారు.

టైటిల్స్‌కు సంబంధించిన విధివిధానాలకు సంబంధించి దేశంలోని ప్రైవేట్ చానల్స్‌కు సూచించింది. అయితే ఇప్పటికే ఇంగ్లీష్‌ టైటిల్స్ వేస్తున్నారని కాని దాంతో పాటు హిందీ ,మరియు ప్రాంతీయ భాషల్లో వేయడం ద్వార ప్రజలు అర్దం చేసుకునేందుకు వీలుగా ఉంటుందని మంత్రి తెలిపారు.కాగా ఈ సలహాను సినిమాలకు కూడ పాటించాలని ఆయన సూచించారు. దేశంలో అన్ని చానళ్లతోపాటు ప్రాంతీయా సినిమాల్లో కూడ ఈ విధానాన్ని పాటిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు దీనిపై ఇప్పటివరకు ఉన్న నిబంధనకు అదనపు సలహాను ఇస్తున్నట్టు చెప్పారు.

I&B issued an advisory to all private television channels to display the titles of Hindi

ఇక జాతీయ విద్యావిధానంపై నివేదిక రూపోందిన కస్తూరి రంగన్ విధానాలను తమిళనాడు నాయకులు వ్యతిరేకించారు. ఈనేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్ర్రాల్లో హిందీని తప్పనిసరిగా చేస్తూ కస్తూరి రంగన్ నివేదికను తయారు చేశాడు. దీంతో ఆ విధానంపై దక్షిణాది రాష్ట్ర్రాల నుండి వ్వతిరేకత వచ్చిన విషయం తెలిసిందే...దీంతో కేంద్ర ఈ నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది.

English summary
The Ministry of Information and Broadcasting (I&B) Friday issued an advisory to all private television channels to display the casting/credits/titles of Hindi and regional languages serials in the respective languages as well. The ministry said the move is aimed at enhancing the outreach and benefit TV viewers of the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X