వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 సంవత్సరాల్లో 27 జెట్ ఫైటర్లు నేలమట్టం అయ్యాయి... 550 కోట్ల నష్టం.. వాటిల్లింది.. కేంద్రమంత్రి

|
Google Oneindia TeluguNews

గత మూడు సంవత్సరాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 27 విమానాలు కుప్పకూలాయని కేంద్ర డిఫెన్స్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ పార్లమెంట్ ప్రకటించారు. ఈ ప్రమాదాల ద్వార మొత్తం 525 కోట్ల రుపాయల నష్టం జరిగినట్టు ఆయన రాతపూర్వకంగా తెలిపారు.

కాగా ఇందులో భాగంగానే 2016-17 సంవత్సర కాలంలో ఆరు ఐఏఎఫ్ ఫైటర్ జెట్స్‌తోపాటు రెండు హెలికాప్టర్స్ ,ఒక ట్రాన్స్‌పోర్టు ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడంతోపాటు ఒక ట్రెయినర్ మృత్యువాత పడ్డాడు...ఇక 2017-18 సంవత్సరంలో రెండు ఫైటర్ జెట్స్, ఒక ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కుప్ప కూలగా, 2018-19 సంవత్సరంలో కూడ 7 ఫైటర్ జెట్స్, రెండు హెలికాప్టర్ కూలియాయి..ఇందులో ఇద్దరు ట్రెయినీలు నేలకు రాలారు.

IAF lost 27 aircraft,in crashes since 2016

ఇక 2019-20 వ సంవత్సరంలో ఇటివల ఆరుణచల్ ప్రదేశ్‌లో ఏన్-32 ట్రాన్స్‌పోర్టు విమానం కుప్పకూలిపోయింది..కాగా ఈ ప్రమాదంలో 13 మంది సిబ్బంది చనిపోయారని తెలిపారు. వీటిలో పాకిస్థాన్‌ ఎయిర్ స్ట్ర్రైక్‌లో భాగంగా చేపట్టిన ఆపరేషన్‌లో పాల్గోన్న మిగ్ -21 విమానం కూడ ఉంది.ఇక ఇందులో వింగ్ కమాండర్ అభినందన్ పైలట్‌గా వెళ్లిన విషయం తెలిసిందే...

English summary
the Indian Air Force lost 27 aircraft, including 15 fighter jets and helicopters, in crashes since 2016,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X