వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐబీపీఎస్: 10,190 ఉద్యోగాలకు అప్లై చేసుకోండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 10190 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగార్థులు జూన్ 8, 2018 నుంచి జులై 2, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్

పోస్టుల సంఖ్య: 10,190

పోస్టు పేరు: ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్

జాబ్ లొకేషన్: దేశంలో ఎక్కడైనా.

చివరి తేదీ: జులై 2, 2018

IBPS recruitment 2018 apply for 10190 Various Posts

ఖాళీల వివరాలు

->ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్): 5249 పోస్టులు
-> ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్): 3312 పోస్టులు
-> ఆఫీసర్ స్కేల్-II జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్(మేనేజర్): 1208 పోస్టులు
-> ఆఫీసర్ స్కేల్-II స్పెషలిస్ట్ ఆఫీసర్స్(మేనేజర్): 261 పోస్టులు
-> ఆఫీసర్ స్కేల్-III(సీనియర్ మేనేజర్): 160 పోస్టులు

విద్యార్హతలు:

->Office Assistant (Multipurpose) & Officer Scale-I (Assistant Manager) : Bachelor's degree in any discipline from a recognized University or its equivalent.

->Officer Scale-II General Banking Officer (Manager) : Bachelor's degree in any discipline from a recognized University or its equivalent with a minimum of 50% marks in aggregate. Preference will be given to the candidates having degree in Banking, Finance, Marketing, Agriculture, Horticulture, Forestry, Animal Husbandry, Veterinary Science, Agricultural Engineering, Pisciculture, Agricultural Marketing and Cooperation, Information Technology, Management, Law, Economics and Accountancy.

->Officer Scale-II Specialist Officers (Manager) : Bachelor's degree from a recognised University in Electronics / Communication / Computer Science / Information Technology or its equivalent with a minimum of 50% marks in aggregate OR Certified Associate (CA) from Institute of Chartered Accountants of India OR Degree from a recognised University in Law or its equivalent with a minimum of 50% marks in aggregate OR Chartered Accountant or MBA in Finance from a recognized university/ institution OR MBA in Marketing from a recognized university OR Bachelor s degree in Agriculture/ Horticulture/ Dairy/ Animal Husbandry/ Forestry/ Veterinary Science/ Agricultural Engineering/ Pisciculture from a recognized university or its equivalent with a minimum of 50% marks in aggregate

->Officer Scale-III (Senior Manager) : Bachelor's degree in any discipline from a recognized University or its equivalent with a minimum of 50% marks in aggregate. Preference will be given to the candidates having Degree/ Diploma in Banking, Finance, Marketing, Agriculture, Horticulture, Forestry, Animal Husbandry, Veterinary Science, Agricultural Engineering, Pisciculture, Agricultural Marketing and Co-operation, Information Technology, Management, Law, Economics and Accountancy.

వయో పరిమితి:

జులై 1, 2018నాటికి
-> ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్): 18 - 28 ఏళ్లు
->ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) : 18 - 30 ఏల్లు
->ఆఫీసర్ స్కేల్-II జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్(మేనేజర్) & ఆఫీసర్ స్కేల్-II స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (మేనేజర్) : 21 - 32 ఏళ్లు
->ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) : 21 - 40 ఏళ్లు

అప్లికేషన్ ఫీ:

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: రూ.100/-

ఇతరులకు: రూ.. 600/-

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.(ప్రిలిమినరీ/మెయిన్స్/సింగిల్), ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీ: జూన్ 8, 2018
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ: జులై 2, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
IBPS recruitment 2018-19 notification has been released on official website for the recruitment of 10190 vacancies at Institute of Banking Personnel Selection. The candidate who is looking for Officer & Office Assistants can apply online application from 8th June 2018 and before 2nd July 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X