వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసీఐసీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్: గృహరుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు!

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ ఇంటి రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. అందుబాటు ధరలో ఉండే ఇళ్లను కొనుగోలు చేసేవారికి.. బ్యాంకు రుణాలపై 0.30శాతం వడ్డీరేట్లను తగ్గించింది. ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇటీవలే ఇంటి రుణాలపై 0.25శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.

ICICI Bank cuts home loan rate by 0.3%

కాగా, గృహరుణాలపై ప్రస్తుతం ఐసీఐసీఐ 8.70శాతం మేర వడ్డీరేటును వసూలు చేస్తోంది. తాజా వెసులుబాటుతో కొత్తగా గృహరుణాలు తీసుకునేవారికి 8.40 శాతం వడ్డీ రేటు మాత్రమే వర్తిస్తుంది. రూ.30లక్షల లోపు గృహరుణాలకు ఇది వర్తిస్తుంది. ఇక ఉద్యోగినులకు మరింత వెసులుబాటు కల్పిస్తూ.. గృహరుణాలపై వారికి 8.35శాతం వడ్డీరేటును మాత్రమే పరిమితం చేయనున్నారు. ఇతరుల నుంచి 8.40శాతం వడ్డీ రేటును వసూలు చేయనున్నారు.

English summary
Private sector player ICICI Bank today slashed home loan rate by up to 0.3 per cent for loans of up to Rs 30 lakh, bringing it in line with the country's largest lender SBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X