వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న ఛత్తీస్‌ఘడ్, నేడు మహారాష్ట్ర : ఐఈడీ బాంబుతో తెగబడ్డ మావోయిస్టులు

|
Google Oneindia TeluguNews

ముంబై : సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టులు పెట్రేగిపోతున్నారు. నిన్న ఛత్తీస్‌ఘడ్ దంతేవాడలో బీజేపీ కాన్వాయ్‌పై దాడికి తెగబడ్డ మావోలు .. ఇవాళ మహారాష్ట్రలో విధ్వంసం సృష్టించారు. మరికొన్ని గంటల్లో తొలివిడత పోలింగ్ జరుగుతోండగా .. మందుపాతర పేల్చి అలజడి సృష్టించారు మావోయిస్టులు.

గడ్చిరోలిలో పేలుడు
మహారాష్ట్రలోని గడ్చిరోలి వద్ద మావోయిస్టులు శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేల్చారు. ఈ పేలుడుతో సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

IED Blast In Maharashtras Gadchiroli Day After 5 Killed In Chhattisgarh

నిన్న ఛత్తీస్‌ఘడ్‌లో ..

ఎన్నికల ప్రచారం ముగించి ఇతర నేతలతో కలిసి దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి తిరిగి వస్తున్నారు. క్వాకొండా పోలిస్ స్టేషన్ పరిధిలోని శ్యాంగిరి వద్ద మావోయిస్టులు ఐఈడీ బాంబును పేల్చారు. పేలుడుధాటికి వాహనం తునతునాకలైంది. ఎమ్మెల్యే సహా ఐదుగురు పోలీసులు చనిపోయారు.

English summary
IED Blast In Maharashtra's Gadchiroli Day After 5 Killed In Chhattisgarh A trooper of the Central Reserve Police Force was critically injured in an improvised explosive device (IED) blast triggered by Maoists in Maharashtra's Gadricholi on Wednesday, a day before voting in the area for Lok Sabha polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X