వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ వస్తా .. కానీ, ఆ కండీషన్ అన్న జాకీర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : వివాదాస్పద మత బోధకుడు జాకీర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను భారత్ వచ్చేందుకు సిద్ధమని ప్రకటించాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిజాలు తేలేవరకు పోలీసులు తనను అరెస్ట్ చేయొద్దని షరతు విధించారు. ఇందుకోసం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తే ఇండియా వచ్చేందుకు సిద్ధమని ప్రకటించాడు.

if i come to india protect supreme court : zakir naik condition

విచారణకు సహకరిస్తా ..
వివిధ ఆరోపణలపై తనను విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు మలేషియా వస్తే వారికి సహకరిస్తానని స్పష్టంచేశారు. ముంబైలో అతని ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పనిచేస్తోంది. యువతను ఉగ్రవాదంపై మళ్లీస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఇతని సంస్థలపై ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు కూడా నమోదుచేసింది. ఇటీవలే అతని ఆస్తులను కూడా సీజ్ చేసిన సంగతి తెలిసిందే.

మలేసియాలో నివాసం ..
భారత్‌తోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా జాకీర్ నాయక్‌పై నిషేధం విధించాయి. దీంతో ఆయన విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. 2016 నుంచి మలేషియాలో ఉంటున్నాడు. అతనికి మలేషియాల శాశ్వతంగా ఉండేందుకు వీలుగా ఆ దేశ ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.

English summary
The controversial religious teacher Zakir Naik made sensational comments. He declared India ready to come. But the allegations against him were conditioned by the police to arrest him till the truth came true. he has declared that India is ready to come if the Supreme Court provides protection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X