• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: ప్రియుడితో పారిపోయిన తల్లి, వెంట కూతురు, గంజాయి మత్తులో ప్రియుడు !

|

చెన్నై/ కొచ్చి: ఇద్దరు కుమార్తెలు పుట్టిన తరువాత భార్య చెడుమార్గంలో వెళ్లింది. ఎర్రగా, బుర్రగా ఉన్న వివాహిత మహిళను అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు తగులుకున్నాడు. బెడ్ రూమ్ లో ప్రియుడితో అడ్డంగా చిక్కిన భార్యను భర్త చితకబాది ఆమెను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేశాడు. ఇక లాభం లేదని మంచిరోజు చూసి భార్య ఓ కుమార్తెను పిలుచుకుని ప్రియుడితో కలిసి పక్క రాష్ట్రానికి పారిపోయి అక్కడ కాపురం పెట్టింది. గంజాయికి బానిస అయిన ప్రియుడు మత్తులో ప్రియురాలి కుమార్తెపై లైంగిక దాడి చేసి దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

Khiladi: అమ్మ ఏం చేస్తోందో పిన్ టూ పిన్ తండ్రికి చెబుతున్న కూతురు, గోబీ స్కెచ్ తో తల్లి !

 హ్యాపీలైఫ్ లో యువకుడు ఎంట్రీ

హ్యాపీలైఫ్ లో యువకుడు ఎంట్రీ

తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లా, రాజపాలయంలో కాంచనా, రాజేష్ ( ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. కాంచనా, రాజేష్ దంపతులకు 5 ఏళ్లు, మూడు సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాంచనా నివాసం ఉంటున్న ప్రాంతంలోనే నివాసం ఉంటున్న అలెక్స్ ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

 బత్తాయి పండు చిక్కిందని

బత్తాయి పండు చిక్కిందని

కాంచనా చూడటానికి ఎర్రగా, బుర్రగా ఉంటుంది. బత్తాయి పండులాంటి కాంచనాను చూసిన అలెక్స్ మనసు పారేసుకున్నాడు. అలెక్స్ తనకు లైన్ వేస్తున్నాడని తెలుసుకున్న కాంచనా మొదట బిల్డప్ ఇచ్చినా తరువాత అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తనకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారనే విషయం మరిచిపోయిన కాంచనా ప్రియుడు అలెక్స్ తో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.

 బెడ్ రూమ్ లో ఏం జరిగిందంటే ?

బెడ్ రూమ్ లో ఏం జరిగిందంటే ?

రాజేష్ బయటకు వెళ్లిన తరువాత కాంచనా ఆమె ప్రియుడు అలెక్స్ కు ఫోన్ చెయ్యడంతో వాడు ఎగరేసుకుంటూ ప్రియురాలి ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేసి వెళ్లిపోతున్నాడు. ఓసారి కాంచనా, ఆమె ప్రియుడు అలెక్స్ బెడ్ రూమ్ లో మస్త్ మజా చేస్తున్న సమయంలో భర్త రాజేష్ ఎంట్రీ ఇచ్చాడు. భార్య కాంచనా ప్రియుడితో నగ్నంగా ఉన్న విషయం చూసిన రాజేష్ రగిలిపోయి భార్య కాంచనాను, ఆమె ప్రియుడు అలెక్స్ ను పట్టుకుని చితకబాదేశాడు.

 ప్రియుడితో జెండా ఎత్తేసిన భార్య

ప్రియుడితో జెండా ఎత్తేసిన భార్య

భార్య కాంచనాను బయటకు వెళ్లకుండా చేసిన భర్త ఆమె అలెక్స్ కు ఫోన్ చెయ్యకుండా ఆమె మొబైల్ ఫోన్ లాక్కొన్నాడు. మంచి రోజు చూసిన కాంచనా పెద్ద కుమార్తె (5)ను పిలుచుకుని ప్రియుడు అలెక్స్ తో కలిసి కేరళకు పారిపోయింది. కేరళలోని పతనంతిట్ట (శబరిమల సమీపంలోని పెద్ద పట్టణం)లో అద్దె ఇంటిని తీసుకున్న అలెక్స్ కామాంధురాలైన ప్రియురాలు కాంచనాతో కాపురం పె

 నాకు కూతురితో సమానం

నాకు కూతురితో సమానం

కాంచనా కుమార్తెను దత్తత తీసుకున్నట్లు నటించిన అలెక్స్ ఓ గుడిలో ఇక ముందు ఈ అమ్మాయి నా కూతురు, నువ్వు నా భార్య అంటూ అంటూ దేవుడి మీద ప్రమాణం చేసి ప్రియురాలు కంచనాను నమ్మించాడు. ప్రియురాలు కాంచనాతో ఎంజాయ్ చేస్తూ జీవితం సాగించిన అలెక్స్ గంజాయికి బానిస అయ్యాడు.

 చిన్నారిపై లైంగిక దాడి

చిన్నారిపై లైంగిక దాడి

గంజాయికి బానిస అయిన అలెక్స్ రానురాను ఏపని చెయ్యకుండా ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. డబ్బులు లేకపోవడంతో ఇక లాభం లేదని అనుకున్న కాంచనా ఆమె కుమార్తెను అలెక్స్ దగ్గర పెట్టి చిన్న ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం ముగించుకుని రాత్రి ఇంటికి వెళ్లిన కంచనా చలనం లేకుండా పడి ఉన్న కుమార్తెను చూసి షాక్ అయ్యింది. వెంటనే కుమార్తెను పతనంపట్టిలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే బాలిక ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు.

 అమ్మ రెండో మొగుడు ఏం చేశాడో తెలుసా ?

అమ్మ రెండో మొగుడు ఏం చేశాడో తెలుసా ?

గంజాయి సేవించి మత్తులో ఉన్న అలెక్స్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగికదాడి చెయ్యడంతో శరీరం మీద తీవ్రగాయాలై మరణించిందని వైద్యులు చెప్పారు. నమ్మి వెంట వెళ్లిన ప్రియుడు తన కుమార్తెను చంపేశాడని కాంచనా కుమిలిపోయింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి అలెక్స్ ను అరెస్టు చేశారు.

 నా పెళ్లాన్ని విచారణ చెయ్యండి

నా పెళ్లాన్ని విచారణ చెయ్యండి

తమిళనాడులో ఉన్న అమ్మాయి తండ్రి రాజేష్ కు విషయం తెలిసి కేరళ వెళ్లాడు. తన భార్య కాంచనాకు కూడా తన కుమార్తె హత్యతో సంబంధం ఉంటుందని, ఆమెను కూడా విచారణ చెయ్యాలని రాజేష్ కేరళ పోలీసులకు మనవి చేశాడు. ప్రియుడి వ్యామోహంలో భర్తను వదిలేసి వెళ్లిన కాంచనాకు ఇప్పటికైనా బుద్దివస్తే మంచిదని స్థానికులు అంటున్నారు.

English summary
Illegal affair: 5 years old girl was sexually assaulted and murder by paramour of a woman in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X