• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: భార్య డబుల్ కాట్ బెడ్, లవర్ రసగుల్లా స్వీట్, కాళ్లు, చేతులు, అవయవాలు కట్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ ముంబాయి/ సూరత్: భార్యతో చక్కగా కాపురం చేసిన భర్త ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. భార్యతో కలిసి సంతోషంగా కాపురం చేస్తున్న భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే సమయంలో ఓ యువతి అతనికి పరిచయం అయ్యింది. భార్యతో హ్యాపీగా ఉంటున్న కేటుగాడు అతనికి పరిచయం అయిన అమ్మాయికి హల్వా పెట్టాలని డిసైడ్ అయ్యాడు. వేరే రాష్ట్రంలో ఉన్న అమ్మాయితో చనువుగా ఉన్న వ్యక్తి తనకు ఇంకా పెళ్లి కాలేదని ఆమెను నమ్మించాడు. పెళ్లైన విషయం దాచిపెట్టిన వ్యక్తి అతని ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు.

ఎప్పుడు పడితే అప్పుడు విహారయాత్రలకు వెళ్లి ప్రియురాలితో మస్త్ మజా చేశాడు. పెళ్లి కాక ముందు చేసిన ఎంజాయ్ ఇక చాలు, హ్యాపీగా పెళ్లి చేసుకుందామని ప్రియురాలు అతనికి చెప్పింది. అంతకాలం ఫ్రీగా చిక్కిన ప్రియురాలితో ఎంజాయ్ చేసిన ప్రియుడు పెళ్లి విషయం ఎత్తేసరికి ఢీలాపడిపోయాడు. పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు సరైన టైమ్ కాదని, కరోనా ఉందని ప్రియుడు ఏదేదో కథలు చెప్పడం మొదలు పెట్టాడు. బెడ్ రూమ్ లో కాపురం చేయ్యడానికి కరోనాతో ఏం పని ఉంది, ఇంతకాలం నువ్వు చెట్లు, పుట్టలు, హోటల్స్, రిసార్టుల్లో చేసింది అదే పనికదా అని ప్రియురాలు ఎదురు తిరిగింది. తనను పెళ్లి చేసుకోవడానికి నువ్వు నిరాకరిస్తే నీ కథ చూస్తానని, నన్ను రేప్ చేశావని కేసు పెట్టి నిన్ను లోపల వేయిస్తానని ప్రియురాలు వార్నింగ్ ఇచ్చింది.

ప్రియురాలు అన్నంత పని చేస్తుందని భయపడిన ప్రియుడు ఆమెను శాస్వతంగా దూరం చెయ్యాలంటే చంపేయాలని డిసైడ్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు అతని ప్రియురాలిని పిలిచుకుని వెళ్లి రైల్వే ట్రాక్ దగ్గర చంపేశాడు. ప్రియురాలి శవాన్ని ముక్కలు ముక్కలు చేసి, కాళ్లు, చేతులు, ఆమె అవయవాలను రైల్వే ట్రాక్ మీద రెండు కిలోమీటర్ల వరకు వేసిన ప్రియుడు తరువాత తప్పించుకున్నాడు. అతి దారుణంగా యవతి హత్యకు గురి కావడంతో కొన్ని వందల సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు అతి కష్టం మీద ప్రియుడిని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

Illegal affair: ఆంటిని చంపేసి ఇంట్లో అంత్యక్రియలు. చిల్లీ పౌడర్ చల్లేసి ప్రియుడు ఎస్కేప్ !Illegal affair: ఆంటిని చంపేసి ఇంట్లో అంత్యక్రియలు. చిల్లీ పౌడర్ చల్లేసి ప్రియుడు ఎస్కేప్ !

 భార్య, ఇద్దరు పిల్లలు

భార్య, ఇద్దరు పిల్లలు

మహారాష్ట్రలోని సూరత్ లో వినయ్ రాయ్ అలియాస్ వినయ్ (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వినయ్ కి ఇంతకు ముందే రమ్యా అనే యువతితో వివాహం అయ్యింది. వినయ్, రమ్యా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూరత్ లోని ఓ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం చేస్తున్న వియన్ మంచి జీతం తీసుకుంటున్నాడు.

 బీహార్ యువతి ఎంట్రీ

బీహార్ యువతి ఎంట్రీ

భార్య రమ్యాతో చక్కగా కాపురం చేసిన వినయ్ కి ఇద్దరు పిల్లలు ఉండటంతో వారితో ఆడుకుంటూ హ్యాపీగా గడుపుతున్నాడు. భార్య రమ్యాతో కలిసి సంతోషంగా కాపురం చేస్తున్న వినయ్ మంచి ఉద్యోగం చేస్తుండటంతో అతని కుటుంబం ఇంతకాలం సంతోషంగానే ఉంది. ఇదే సమయంలో బీహార్ కు చెందిన సీతా భగత్ (23) అనే యువతి వినయ్ కి పరిచయం అయ్యింది.

 నాకు ఇంకా పెళ్లి కాలేదు డియర్

నాకు ఇంకా పెళ్లి కాలేదు డియర్

భార్య రమ్యాతో హ్యాపీగా ఉంటున్న కేటుగాడు వినయ్ అతనికి పరిచయం అయిన సీతాకు హల్వా పెట్టాలని డిసైడ్ అయ్యాడు. బీహార్ కు చెందిన సీతాతో చనువుగా ఉంటున్న వినయ్ తనకు ఇంకా పెళ్లికాలేదని ఆమెను నమ్మించాడు. వినయ్ మాయమాటలు నమ్మిన లేడీ అతని వలలో పడిపోయింది. ఇక అప్పటి నుంచి వినయ్ అసలు కథ మొదలు పెట్టాడు.

 మస్త్ మజా చేసిన కేటుగాడు

మస్త్ మజా చేసిన కేటుగాడు

సీతా చూడటానికి ఎర్రగా, పొడవుగా బాగుండటంతో ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని వినయ్ డిసైడ్ అయ్యాడు. సీతా కూడా వినయ్ కి దగ్గర కావడంతో అతని పని మరింత సులభం అయ్యింది. పెళ్లైన విషయం దాచిపెట్టిన వినయ్ ప్రియురాలు సీతాతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. వినయ్ ఎప్పుడు పడితే అప్పుడు విహారయాత్రలకు వెళ్లి ప్రియురాలు సీతాతో మస్త్ మజా చేశాడు.

 పెళ్లి చేసుకుందామని షాక్ ఇచ్చిన ప్రియురాలు

పెళ్లి చేసుకుందామని షాక్ ఇచ్చిన ప్రియురాలు

పెళ్లి కాక ముందు చేసిన ఎంజాయ్ ఇక చాలు, హ్యాపీగా మనం పెళ్లి చేసుకుందామని ప్రియురాలు సీతా ఆమె ప్రియుడు వినయ్ కి చెప్పింది. అంతకాలం ఫ్రీగా చిక్కిన ప్రియురాలు సీతాతో ఎంజాయ్ చేసిన ఆమె ప్రియుడు వినయ్ పెళ్లి విషయం ఎత్తేసరికి ఢీలాపడిపోయాడు. ఎలాగైనా సీతా నుంచి తప్పించుకోవాలని వినయ్ ప్రయత్నించాడు.

 పెళ్లి అడ్డుకోవడానికి కరోనాను తెర మీదకు తెచ్చిన ప్రియుడు

పెళ్లి అడ్డుకోవడానికి కరోనాను తెర మీదకు తెచ్చిన ప్రియుడు

పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు సరైన టైమ్ కాదని, కరోనా వైరస్ ఎక్కువగా ఉందని ప్రియుడు వినయ్ అతని ప్రియురాలు సీతాకు ఏదేదో కథలు చెప్పడం మొదలు పెట్టాడు. బెడ్ రూమ్ లో కాపురం చేయ్యడానికి కరోనాతో ఏం పని ఉంది, ఇంతకాలం నువ్వు చెట్లు, పుట్టలు, హోటల్స్, రిసార్టుల్లో చేసింది అదే పనికదా, నువ్వు నాకు సినిమా స్టోరీలు చెప్పద్దు అంటూ అతని ప్రియురాలు సీతా ఎదురు తిరిగింది.

 రేప్ కేసు పెడుతానని వార్నింగ్ ఇచ్చిన ప్రియురాలు

రేప్ కేసు పెడుతానని వార్నింగ్ ఇచ్చిన ప్రియురాలు

తనను పెళ్లి చేసుకోవడానికి నువ్వు నిరాకరిస్తే నీ కథ చూస్తానని, నన్ను రేప్ చేశావని నీమీద కేసు పెట్టి నిన్ను జైలుకు పంపిస్తానని, నిన్ను లోపల వేయిస్తానని ప్రియురాలు సీతా ఆమె ప్రియుడు వినయ్ కి వార్నింగ్ ఇచ్చింది. ప్రియురాలు సీతా అన్నంత పని చేస్తుందని భయపడిన ఆమె ప్రియుడు వినయ్ ఆమెను శాస్వతంగా దూరం చెయ్యాలంటే కచ్చితంగా చంపేయాలని డిసైడ్ అయ్యాడు.

 ప్రియురాలి చేతులు, కాళ్లు, అవయవాలు కట్ చేసి విసిరేసిన ప్రియుడు

ప్రియురాలి చేతులు, కాళ్లు, అవయవాలు కట్ చేసి విసిరేసిన ప్రియుడు

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు వినయ్ అతని ప్రియురాలు సీతాను మహారాష్ట్రలోని నందుపర్ రైల్వే స్టేషన్ దగ్గరకు పిలిపించుకున్నాడు. తరువాత సీతాను రైల్వే స్టేషన్ నుంచి పిలుచుకుని వెళ్లి రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా కత్తి తీసిన ప్రియుడు వినయ్ సీతా గొంతు కోసి చంపేశాడు. సీతా ముఖం గుర్తు పట్టకుండా ఆమె ముఖం మీద బండరాయితో దాడి చేసి పచ్చడి చేశాడు. సీతా కాళ్లు చేతులు పూర్తిగా నరికేశాడు. సీతా అవయవాలు కత్తిరించిన వినయ్ వాటిని ముక్కలు ముక్కలు చేశాడు. సీతా కాళ్లు, చేతులు, ఆమె అవయవాలను రైల్వే ట్రాక్ మీద రెండు కిలోమీటర్ల వరకు వేసిన వినయ్ తరువాత తప్పించుకున్నాడు.

 పక్కాప్లాన్ తో మర్డర్

పక్కాప్లాన్ తో మర్డర్

విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. యువతి శరీరం మీద ఉన్న దుస్తులు ఆధారంగా విచారణ చేసిప పోలీసులు హత్యకు గురైయ్యింది సీతా అని నిర్దారించుకున్నారు. రైల్లేస్టేషన్ కు పరిసర ప్రాంతాల్లోని, చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేసిన వందలాది సీసీటీవీ క్లిప్పింగ్స్ ను పరిశీలించారు. సీతా వేసుకున్న దుస్తుల ఆధారంగా ఆమె పక్కన ఎవరెవరు ఉన్నారు అని పోలీసులు ఆరా తీశారు. హత్యకు గురైన సీతా పక్కన వినయ్ ఉన్నాడని, మరెవ్వరు లేరని పోలీసులు పసిగట్టారు.

    గెలిచే అభ్యర్థికోసం అణ్వేషణ.. హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చ
     ఉద్యోగం చేసుకుంటున్న ప్రియుడు

    ఉద్యోగం చేసుకుంటున్న ప్రియుడు

    సీతాను దారుణంగా హత్య చేసిన వినయ్ రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్లి సమీపంలోని ఓ చెరువులో స్నానం చేసి తరువాత అక్కడి నుంచి సూరత్ వెళ్లిపోయాడు. హత్య చేసే సమయంలో వేసుకున్న ప్యాంట్, షర్టు కాల్చి బూడిద చేసిన వినయ్ తరువాత ఎప్పటిలాగే ఫ్యాక్టరీకి వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. పక్కా సమాచారంతో అర్దరాత్రి వినయ్ ఇంటికి వెళ్లిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పెళ్లి చేసుకోవాలని సీతా టార్చర్ చెయ్యడం వలనే ఆమెను హత్య చేసి అనవాళ్లు చిక్కకుండా ముక్కలు ముక్కలు చేసి శరీరం మొత్తం విసిరేశానని వినయ్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. సీతాను అతి దారుణంగా హత్య చెయ్యడం మహారాష్ట్ర, బీహార్ లో కలకలం రేపింది.

    English summary
    Illegal affair: Bihar Young woman murdered in Maharashtra, lover arrested in Surat.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X