India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: మంచం కింద భర్త, మంచం మీద ప్రియుడితో భార్య, ఫినిష్, 7 ఏళ్లకు అడ్డంగా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హైదరాబాద్/ హిందూపురం: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత దంపతులు డబ్బు సంపాధించాలని ఆశతో ఐటీ హబ్ చేరుకున్నారు. ఉద్యోగాలు చేసున్న దంపతులు వ్యాపారం చెయ్యాలని తెలిసిన వ్యక్తి దగ్గర అప్పు చేశారు. అప్పు తీసుకున్న వ్యక్తికి డబ్బులు తిరిగి చెల్లించలేకపోయారు. ఇచ్చిన అప్పు వసూలు చెయ్యడానికి అప్పు ఇచ్చిన వక్తి దంపతుల ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఆ సమయంలో తీసున్న డబ్బులు చెల్లించలేని వ్యక్తి భార్య అప్పు ఇచ్చిన వ్యక్తికి ఆమె అందచందాలు చూపించి వలలో వేసుకుంది.

అంతే అప్పటి నుంచి అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె అతనికి వడ్డి ఇవ్వకుండా స్వర్గం చూపిచింది. వడ్డీకి బదులుగా తనకు విపరీతమైన సుఖం ఇస్తున్న మహిళకు వడ్డి వ్యాపారి దాసోహం అయ్యాడు. ఇదే సమయంలో భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. నేను కావాలో, నీకు నీ ప్రియుడు కావాలో తేల్చుకో అంటూ భర్త వార్నింగ్ ఇచ్చాడు. భర్తను చంపేసి జైలుకు వెళ్లడం కంటే భర్త చెప్పినట్లు విని తన ప్రియుడిని చంపేసి కేసు నుంచి తప్పించుకోవడం మేలు అని భార్య అనుకుంది.

అంతే భర్తతో కలిసి ప్రియుడిని చంపేసిన ప్రియులురాలు అతని శవాన్ని అతని యాక్టీవా స్కూటర్ లోనే తీసుకెళ్లి ఆంధ్రపద్రేశ్ లో విసిరేసి ఐటీ హబ్ లో ఇళ్లు ఖాళీ చేసుకుని వెళ్లిపోయింది. ప్రియుడిని హత్య చెయ్యడమే కాకుండా అతని స్కూటర్ ను పూర్తిగా విడి భాగాలు చేసి గుజరీలో అమ్మేసి మాయం అయిపోయారు. ప్రియుడిని పక్కా స్కెచ్ తో హత్య చేసిన ప్రియురాలు, ఆమె భర్త ఏడు సంవత్సరాల తరువాత తాత అంత్యక్రియలకు హాజరై అడ్డుంగా పోలీసులకు చిక్కిపోయారు.

Cheating: లేడీ టెక్కీకి జ్యూస్ లో మత్తుమందు ఇచ్చిన ఆంటీ, పెంపుడు కొడుకు ఎంజాయ్ చేస్తుంటే!Cheating: లేడీ టెక్కీకి జ్యూస్ లో మత్తుమందు ఇచ్చిన ఆంటీ, పెంపుడు కొడుకు ఎంజాయ్ చేస్తుంటే!

హిందూపురం దంపతులు

హిందూపురం దంపతులు

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని హిందూపురంలో షేక్ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంత్సరాల క్రితం కౌసర్ అలియాస్ హీనా అనే మహిళణు షేక్ మహమ్మద్ గౌస్ వివాహం చేసుకున్నాడు. షేక్ హహమ్మద్ గౌస్, కౌసర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బెంగళూరులో మకాం

బెంగళూరులో మకాం

కొన్ని సంవత్సరాలు హిందూపురంలో ఉన్న షేక్ హహమ్మద్ గౌస్, కౌసర్ దంపతులు సంతోషంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న షేక్ హహమ్మద్ గౌస్, కౌసర్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత షేక్ హహమ్మద్ గౌస్, కౌసర్ దంపతులు డబ్బు సంపాధించాలని ఆశతో 2013లో ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని కామాక్షిపాళ్యలోని గజాననానగర్ లో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉండేవాళ్లు.

 అప్పు తీసుకున్న దంపతులు

అప్పు తీసుకున్న దంపతులు

కామాక్షిపాళ్యలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో షేక్ మెహమ్మద్ గౌస్, కౌసర్ దంపతతులు ఉద్యోగంలో చేశాడు. ఖాళీ సమయంలో వ్యాపారం చెయ్యాలని ఆలోచించిన గౌస్ అతనికి తెలిసిన వాజీర్ పాషా అనే వ్యక్తి దగ్గర రూ. 2 లక్షలు అప్పు చేశాడు. అప్పు తీసుకున్న వ్యక్తికి షేక్ హహమ్మద్ గౌస్, కౌసర్ దంపతులు సరైన సమయంలో డబ్బులు తిరిగి చెల్లించలేకపోయారు.

వలలో వేసుకుని స్వర్గం చూపించిన భార్య

వలలో వేసుకుని స్వర్గం చూపించిన భార్య

ఇచ్చిన అప్పు వసూలు చెయ్యడానికి అప్పు ఇచ్చిన వాజీర్ పాషా కామాక్షిపాళ్యలోని షేక్ మోహమ్మద్ గౌస్, కౌసర్ దంపతుల ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఆ సమయంలో తీసున్న డబ్బులు చెల్లించలేని గౌస్ భార్య కౌసర్ అప్పు ఇచ్చిన వాజీర్ కి ఆమె అందచందాలు చూపించి వలలో వేసుకుంది. అంతే అప్పటి నుంచి అప్పు ఇచ్చిన వాజీర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న కౌసర్ అతనికి వడ్డి ఇవ్వకుండా స్వర్గం చూపిచింది.

 మ్యాటర్ లీక్....... భార్యకు వార్నింగ్ ఇచ్చిన భర్త

మ్యాటర్ లీక్....... భార్యకు వార్నింగ్ ఇచ్చిన భర్త

వడ్డీకి బదులుగా తనకు విపరీతమైన సుఖం ఇస్తున్న కౌసర్ కు వడ్డి వ్యాపారి వాజీర్ దాసోహం అయ్యాడు. ఇదే సమయంలో భార్య కౌసర్ అక్రమ సంబంధం విషయం ఆమె భర్త గౌస్ కు తెలిసిపోయింది. నేను కావాలో, నీకు నీ ప్రియుడు వాజీర్ కావాలో తేల్చుకో అంటూ కౌసర్ కు ఆమె భర్త షేక్ మోహమ్మద్ గౌస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

ప్రియుడిని చంపేసి శవం మాయం

ప్రియుడిని చంపేసి శవం మాయం

భర్త గౌస్ ను చంపేసి జైలుకు వెళ్లడం కంటే భర్త చెప్పినట్లు విని తన ప్రియుడి వాజీర్ ను చంపేసి కేసు నుంచి తప్పించుకోవడం మేలు అని కౌసర్ అనుకుంది. 2015 మే 13వ తేదీన మట్ట మద్యాహ్నం ప్రియుడు వాజీర్ కు ఫోన్ చేసిన కౌసర్ తన భర్త హిందూపురం వెళ్లాడని, నువ్వు ఇంటికి వస్తే ఎంజాయ్ చేద్దామని చెప్పింది. ప్రియుడు వాజీర్ అతని ప్రియురాలు కౌసర్ ఇంటికి వెళ్లాడు.

మంచం కింద దాక్కొన్న భర్త.... మంచం మీద ప్రియుడితో భార్య ?

మంచం కింద దాక్కొన్న భర్త.... మంచం మీద ప్రియుడితో భార్య ?

ఆ సమయంలో ఇంట్లో మంచం కింద గౌస్ దాక్కొని ఉన్నాడు. కౌసర్ ఆమె ప్రియుడు వాజీర్ ను రాసలీలల్లో దింపింది. మంచం కింద దాక్కొని ఉన్న గౌస్ బయటకు వచ్చిన అతని భార్య కౌసర్ తో ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉన్న వాజీర్, అతని భార్య కత్తులతో పొడిచి చంపేశారు. రెండు రోజల తరువాత భర్త గౌస్ తో కలిసి ప్రియుడు వాజీర్ ను చంపేసిన ప్రియురాలు అతని శవాన్ని అతని యాక్టీవా స్కూటర్ లోనే తీసుకెళ్లి ఆంధ్రపద్రేశ్ లోని అనంతపురం జిల్లాలోని సోమేండపల్లి సమీపంలోని బ్రిడ్జ్ కింద విసిరేశారు.

7 ఏళ్ల తరువాత దంపతులు అరెస్టు

7 ఏళ్ల తరువాత దంపతులు అరెస్టు

అనంతపురం పోలీసులు గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో గౌస్, కౌసర్ దంపతులు బెంగళూరులో ఇళ్లు ఖాళీ చేసుకుని హైదరాబాద్ వెళ్లి పోయి అక్కడ పరిచయం ఉన్న మౌల్వీ సహాయంతో చిన్నచిన్న పనులు చేసుకంటూ కాలం గడిపేశారు. తన భర్త కనపడం లేదని బెంగళూరులో వాజీర్ భార్య కేసు పెట్టింది.

కొంతకాలం తరువాత వాజీర్ హత్యకు గురైనాడని వెలుగు చూసింది. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న పోలీసులు కౌసర్ తాత చనిపోవడంతో అతని అంత్యక్రియలకు హాజరైనారని తెలుసుకున్న బెంగళూరులోని కామాక్షి పాళ్య పోలీసులు కాలాడీ దంపతులను అరెస్టు చేశారు.

English summary
Illegal affair: Couple arrested for murder case in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X