• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: సెక్సీ ఆంటీ, సిక్స్ ప్యాక్ ప్రియుడు, వేరే అమ్మాయితో పెళ్లి, విశ్వరూపం చూపించి !

|

బెంగళూరు/కోలారు/బీదర్: చిన్నప్పటి నుంచి జిమ్ చేసి కండలు పెంచిన యువకుడు అతని బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర సినిమా హీరోలాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతినిత్యం క్రమం తప్పకుండా జిమ్, గుర్రపు స్వారి చేస్తూ విలాసవంతమైన కార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న యువుడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. తండ్రికి సమీప బంధైవన వివాహిత మహిళతో ఆ యువకుడికి చనువు ఏర్పడింది. ఓకే ఊరిలో ఉంటున్న సెక్సీ ఆంటీ బంధువైన సిక్స్ ప్యాక్ యువకుడిని వలలో వేసుకునింది. వ్యాపారం చేస్తున్న యువకుడు భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తూ ఆంటీకి లక్షలు ఖర్చు పెట్టాడు. సిక్స్ ప్యాక్ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న సెక్సీ ఆంటీ పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. కొడుకు వయసు ఉన్న ప్రియుడు పడక సుఖం ఇస్తుండటంతో ఆంటీ స్వర్గంలో తేలిపోయింది. ఇంట్లో చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రియుడు రానురాను ఆంటీకి దూరం అవుతూ వచ్చాడు. సిక్స్ ప్యాక్ ప్రియుడు దూరం కావడంతో సహించలేని ఆంటీ ప్రియుడిని నమ్మించి హైదరాబాద్ కు పంపించి లక్షల రూపాయలు సుపారి ఇచ్చి సిక్స్ ప్రియుడిని సీక్రెట్ గా చంపించడం కలకలం రేపింది.

Wife friend: ఊరికి వెళ్లిన భార్య, పెళ్లాం ఫ్రెండ్ ను టీ తాగాలని పిలిచి జ్యూస్ పిండేశాడు, వీడియో తీసిWife friend: ఊరికి వెళ్లిన భార్య, పెళ్లాం ఫ్రెండ్ ను టీ తాగాలని పిలిచి జ్యూస్ పిండేశాడు, వీడియో తీసి

 హీరోకు ఏమాత్రం తక్కువలేదు

హీరోకు ఏమాత్రం తక్కువలేదు

కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు పట్టణంలోని మహాలక్ష్మి లేఔట్ లో జబీర్ అహమ్మద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి జిమ్ చేసి కండలు పెంచిన జబీర్ అతనిబంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర సినిమా హీరోలాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జబీర్ మంచి బాడీబిల్డర్. ప్రతినిత్యం క్రమం తప్పకుండా జిమ్, గుర్రపు స్వారి చేస్తూ విలాసవంతమైన కార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న జబీర్ అతని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండటంతో అతనికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.

 సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం

బెంగళూరుకు సమీపంలో ఉన్న కోలారులో కన్నడతో పాటు తెలుగు బాష ఎక్కువగా మాట్లాడుతారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న కోలారులో అన్ని వ్యాపారాలు ఎక్కువగానే జరుగుతుంటాయి. ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి ఖరీదైన, విలాసవంతమైన కార్లు తెచ్చి విక్రయిస్తున్న జబీర్ భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నాడు. కోలారులో సెంకడ్ హ్యాండ్ కార్ల వ్యాపారంతో జబీర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 తండ్రి సమీప బంధువైన ఆంటీతో క్లోజ్

తండ్రి సమీప బంధువైన ఆంటీతో క్లోజ్

జబీర్ తండ్రికి సమీప బంధువైన ఝుకియా (43) అదే కోలారు పట్టణంలో నివాసం ఉంటున్నది. ఝుకియాకు జబీర్ అహమ్మద్ వయసు ఉన్న కొడుకు, కూతురు ఉన్నారు. వివాహాలు, శుభకార్యాలకు వెళ్లి వస్తున్న జబీర్ కు అతని తండ్రి సమీప బంధువైన ఝకియాతో చనువు ఏర్పడింది. ఒకే ఊరిలో ఉంటున్న జబీర్ అప్పుడప్పుడు ఝకియా ఇంటికి వెళ్లి వస్తుండటంతో ఇద్దరూ క్లోజ్ అయ్యారు.

 సిక్స్ ప్యాక్ కుర్రాడికి ఫ్రీగా చూపించిన ఆంటీ

సిక్స్ ప్యాక్ కుర్రాడికి ఫ్రీగా చూపించిన ఆంటీ

కండలు తిరిగి సిక్స్ ప్యాక్ బాడీ ఉన్న జబీర్ ను ఝకియా ఆంటీ వలలో వేసుకోవడానికి ప్రయత్నించింది. ఇంటికి వచ్చి వెలుతున్న సిక్స్ ప్యాక్ కుర్రాడు జబీర్ కు ఝకియా ఆంటీ ఆమె అందచందాలు ఫ్రీగా చూపించేసింది. ఎర్రగా, బుర్రగా, సెక్సీగా ఉన్న ఝకియా ఆంటీ అందచందాలు చూసిన జబీర్ ఆమె వలలో పడిపోయాడు. అంతే ఝకియా ఆంటీ, జబీర్ అహమ్మద్ మద్య అక్రమ సంబంధం మొదలైయ్యింది.

 మొగుడు వేస్ట్ క్యాండెట్

మొగుడు వేస్ట్ క్యాండెట్

తన ఇంటికి వచ్చి వెలుతున్న జబీర్ తన భార్య ఝకియాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసినా ఆంటీ భర్త అఫ్జల్ చూసిచూడనట్లు ఉండిపోయాడు. జబీర్ భారీ మొత్తంలో డబ్బులు తన భార్య ఝకియాకు ఇస్తుండటంతో ఆమె భర్త అఫ్జల్ కూడా ఏదో జరిగిపోతాఉందిలే అని ఉండిపోయాడు. కార్ల వ్యాపారంలో భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్న జబీర్ ఆంటీకి విపరీతంగా ఖర్చు పెట్టాడు. ఇంటికి వచ్చి స్వర్గం చూపిస్తున్న జబీర్ కు ఝకియా ఆంటీ పూర్తిగా దాసోహం అయిపోంది. చాలా కాలం నుంచి ఝకియా ఆంటీ, జబీర్ అక్రమ సంబంధం గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయింది.

 ప్రియుడి పెళ్లితో తేడా వచ్చేసింది

ప్రియుడి పెళ్లితో తేడా వచ్చేసింది

ఇంట్లో చూసిన అమ్మాయితో జబీర్ పెళ్లి జరిగిపోయింది. పెళ్లికి ముందే నువ్వు పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టంలేదని ఝకియా ఆంటీ ఆమె ప్రియుడు జబీర్ కు చెప్పిందని సమాచారం. హోటల్ ఫుడ్ వేరు ఇంట్లో ఫుడ్ వేరు అని చెప్పిన జబీర్ పెళ్లి చేసుకుని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. ఇంట్లో భార్య సుఖానికి అలవాటు పడిన తన సిక్స్ ప్యాక్ ప్రియుడు జబీర్ తనకు పడఖ సుఖం ఇవ్వకుండా రానురాను దూరం అవుతున్నాడని ఝకియా ఆంటీ రగిలిపోయింది.

 హైదరాబాద్ స్కెచ్

హైదరాబాద్ స్కెచ్

తనకు దక్కకుండా పోతున్న జబీర్ ను చంపేస్తే అతని భార్య ఎలా సుఖపడుతుందో నేను చూస్తాను అంటూ రగిలిపోయిన ఝకియా ఆంటీ ఓ ప్లాన్ వేసి కోలారులోని ఇంటికి ప్రియుడు జబీర్ ను మే 2వ తేదీ పిలిపించుకునింది. తెలంగాణలోని హైదరాబాద్ లో తనకు కొన్ని లక్షల రూపాయల డబ్బులు రావాలని, నువ్వు వెళ్లి ఆడబ్బు వసూలు చేసుకుని రావాలని, అందులో నీకు కొన్ని లక్షలు ఇస్తానని ప్రియుడు జబీర్ కు ఝకియా ఆంటీ చెప్పింది.

 ప్రియుడి హత్యకు ఆంటీ స్కెచ్

ప్రియుడి హత్యకు ఆంటీ స్కెచ్

ఝకియా ఆంటీ భర్త అఫ్జల్ స్నేహితులైన ఇబ్రహీం, శంకర్, రసూల్ తో కిలిసి మే మొదటి వారంలో హైదరాబాద్ వెళ్లిన జబీర్ అక్కడ డబ్బులు ఇవ్వవలసిన వారితో మాట్లాడాడు. పనిముగించుకున్న జబీర్ కారులో హైదరాబాద్ నుంచి కారులో బెంగళూరు బయలుదేరాడు. మార్గం మద్యలో రాత్రి బీదర్ లోని ఓ లాడ్జ్ లో జబీర్ బసచేశాడు. అప్పటికే ఝకియా ఆంటీ దగ్గర జబీర్ హత్యకు రూ. 3 లక్షల అడ్వాన్స్ సుపారి తీసుకున్న ఇబ్రహీం, శంకర్, రసూల్ అనే ముగ్గురు హైదరాబాద్ నుంచి జబీర్ తోనే బీదర్ వచ్చారు. బీదర్ లో లాడ్జ్ లో ఉన్న జబీర్ కు ఇబ్రహీం, శంకర్, రసూల్ మద్యంలో నిద్రమాత్రలు కలిపి జబీర్ కు ఇచ్చి మత్తులో ఉన్న అతన్ని గొంతు నులిమి చంపేసి శవం తీసుకెళ్లి ముళ్ల పొదల్లో వేసి కోలారు వచ్చేశారు.

 సినిమా డైలాగ్ చెప్పిన ఝకియా

సినిమా డైలాగ్ చెప్పిన ఝకియా

హైదరాబాద్ వెళ్లిన జబీర్ ఇంటికి రాకపోవడంతో మే 12వ తేదీన కోలారులో అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. నెల రోజుల తరువాత జబీర్ శవం బీదర్ శివార్లలో చిక్కింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. అనేక రాష్ట్రాల్లో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తున్న జబీర్ కు ఎవరైనా శత్రువులు ఉన్నారా ? అని పోలీసులు ఆరా తీశారు. ఇదే సమయంలో జబీర్ ప్రియురాలు ఝకియా ఆంటీ పేరు తెరమీదకు వచ్చింది.

    Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents | Oneindia Telugu
     500 సార్లు ఫోన్లు చేసిన ఆంటీ...... మొత్తం బూతు పురాణం

    500 సార్లు ఫోన్లు చేసిన ఆంటీ...... మొత్తం బూతు పురాణం

    హత్యకు గురైన జబీర్ తో సుమారు ఝకియా 500 సార్లకు పైగా ఫోన్ మాట్లాడిందని పోలీసులు గుర్తించారు. ఝకియా ఆంటీ, జబీర్ మద్య ఫోన్లలో మొత్తం బూతుపురాణం ఉందని తెలుసుకున్న పోలీసులు ఆంటీని బెండ్ తీశారు. తనకు దక్కకుండా దూరం అయిన జబీర్ ను హత్య చెయ్యడానికి ఇబ్రహీం, శంకర్, రసూల్ కు తాను రూ. 3 లక్ష్లలు సుపారి ఇచ్చి హత్య చేయించానని ఝకియా అంగీకరించింది. సిక్స్ ప్యాక్ ప్రియుడ జబీర్ హత్య చేయించిన ఝకియా ఆంటీతో పాటు ఇబ్రహీం, శంకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. పరారైన రసూల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్న బాడీబిల్డర్ జబీర్ హత్యకు గురికావడం కోలారులో కలకలం రేపింది.

    English summary
    Illegal affair: Ex lover aunty behind murder of Kolar bodybuilder Zabeer at Bidar near Hyderabad.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X