• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: అన్నా అనింది, యాపిల్ పండు చిక్కిందని ?, భార్య, భర్త, ప్రియుడు ఏం చేశారంటే !

|

చెన్నై/చెంగల్పట్టు: సంతోషంగా భర్తతో కాపురం చేసుకుంటున్న భార్య జీవితం ఊహించని మలుపు తిరింది. షాపింగ్ చెయ్యడానికి ఆటోలో వెళ్లిన భార్య అదే ఆటో డ్రైవర్ అన్నా అనిపిలిస్తూ అతనితో చనువు పెంచుకున్ని ఫోన్ నెంబర్లు మార్చుకునింది. గత ఐదు సంవత్సరాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఆటో డ్రైవర్ తో భార్య అక్రమ సంబంధం పెట్టుకునింది. భార్య రంకు భాగోతం గురించి భర్తకు ఆలస్యంగా తెలిసింది. భార్య మందలించిన భర్త నీ పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఆల్ ఇండియాలో వార్తలు ప్రసారం అయినట్లు భార్య భాగోతం గురించి ఇటీవల ఆ ఏరియాలో అందరికి తెలిసింది. భర్త, భార్య ప్రియుడు పెద్ద గొడవపడ్డారు. ఇంటికి వెళ్లిన భర్త భార్యను చితకబాదేశాడు. భర్త, తరువాత భార్య ఇద్దరూ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియురాలు, ఆమె భర్త ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసుల భయంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Super wife: పువ్వు లాంటి భార్యను బాల్ అనుకున్నాడు, క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేశాడు, అదే డౌట్!Super wife: పువ్వు లాంటి భార్యను బాల్ అనుకున్నాడు, క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేశాడు, అదే డౌట్!

 కూతురితో హ్యాపీలైఫ్

కూతురితో హ్యాపీలైఫ్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలోని ఐటీ హబ్ చెంగలప్పట్టులోని కైలాసనాథర్ టెంపుల్ వీధిలో గోపి (37), కన్నియమ్మాళ్ (35) దంపతులు నివాసం ఉంటున్నారు. గోపి, కన్నియమ్మాళ్ దంపతులకు ఓ కుమార్తె ఉంది. కుమార్తెతో కలిసి గోపి దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారు. గోపి వ్యాపారాలు చేస్తూ భార్య కన్నియమ్మాళ్, కుమార్తెను బాగా చూసుకుంటున్నాడు.

 యాపిల్ పండులాంటి ఫిగర్

యాపిల్ పండులాంటి ఫిగర్

గోపి నివాసం ఉంటున్న ఏరియాలోనే సురేష్ (45) అనే ఆటో డ్రైవర్ నివాసం ఉంటున్నాడు. సురేష్ కు భార్య, ముగ్గుర కుమార్తెలు ఉన్నారు. గోపి భార్య కన్నియమ్మాళ్ పని మీద ఎక్కడికైనా వెళ్లాలన్నా, షాపింగ్ చెయ్యాలన్నా కుమార్తెతో కలిసి సురేష్ ఆలో లో వెళ్లేది. ఆటో డ్రైవర్ సురేష్ అదే ఏరియా వాడు కావడంతో అతన్ని కన్నియమ్మాళ్ అన్నా అంటూ పిలిచేది. గోపి భార్య చూడటానికి ఎర్రగా, లావుగా బొద్దుగా యాపిల్ పండులాగా ఉండటంతో ఆటో డ్రైవర్ సురేష్ కన్నుపడింది.

 గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది

గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది

సురేష్ తన మనసులోని మాట కన్నియమ్మాల్ కు చెప్పాడు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని కన్నియమ్మాళ్ కు చెప్పాడు. నువ్వు నా మీద ముచ్చటపడుతున్నావు, సీక్రెట్ గా ఎంజాయ్ చేద్దాం అంటూ ఐదు సంవత్సరాల క్రితం కన్నియమ్మాళ్ కూడా ఆటో డ్రైవర్ సురేష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అప్పటి నుంచి సురేష్ ను అన్నా అని పిలుస్తున్న కన్నియమ్మాళ్ మీద అతని భర్త గోపికి కూడా అనుమానం రాలేదు.

 మొదట సీక్రెట్ గా సాగిపోయింది

మొదట సీక్రెట్ గా సాగిపోయింది

ఐదు సంవత్సరాల నుంచి సురేష్, కన్నియమ్మాళ్ చాలా సీక్రెట్ గా అక్రమ సంబంధం సాగించారు. భర్త గోపి ఇంట్లో లేని సమయంలో కన్నియమ్మాళ్ ఇంటికే వెలుతున్న సురేష్ అతని పని ముగించుకుని వెళ్లిపోయేవాడు. రానురాను భార్య కన్నియమ్మాళ్ అక్రమ సంబంధం విషయం భర్త గోపికి తెలిసింది. నీ పద్దతి మార్చుకోవాలని భార్యను గోపి హెచ్చరించాడు.

 ఏరియాలో హాట్ టాపిక్

ఏరియాలో హాట్ టాపిక్

ఆటోలో పనిమీద, షాపింగ్ కోసం తిరిగే నెపంతో కన్నియమ్మాళ్ ఎప్పుడుపడితే అప్పుడు ప్రియుడు సురేష్ ఆటోలో తిరుగుతూ రహస్యప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేసింది. ఈ విషయం అందరికి తెలిసిపోయి ఆల్ ఇండియా రెడియోలో వార్తలు ప్రసారం అయినట్లు ఆ ఏరియాలో సురేష్, గోపి అక్రమ సంబంధం విషయం హాట్ టాపిక్ అయిపోయింది. ఇదే విషయంలో ఇటీవల భర్త గోపి అతని భార్య కన్నియమ్మాళ్ ప్రియుడు సురేష్ తో పెద్ద గొడవపడ్డారు. ఆ సమయంలో కొందరు స్నేహితులు ఇద్దరిని విడిపించి నచ్చచెప్పి పంపించేశారు.

 దంపతులు ఆత్మహత్మ

దంపతులు ఆత్మహత్మ

నీ కారణంగా నా పరువు మొత్తం పోయిందని, నీకు ఎన్నిసార్లు పద్దతి మార్చుకోమని చెప్పినా నువ్వు వినలేదని భర్త గోపి అతని భార్య కన్నియమ్మాల్ ను పట్టుకుని చితకబాదేశాడు. అవమానంతో గోపి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్యతో భయపడిన భార్య కన్నియమ్మాల్ వేరే గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునింది. గోపి, కన్నియమ్మాల్ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో చెంగలప్పట్టు పోలీసులు రంగంలోకి దిగారు. అదే సమయంలో కన్నియమ్మాళ్, ఆటో డ్రైవర్ సురేష్ అక్రమ సంబంధం విషయం వెలుగులోకి వచ్చింది.

 భయంతో ప్రియుడు ఆత్మహత్య

భయంతో ప్రియుడు ఆత్మహత్య

పోలీసులు విచారణ చెయ్యడానికి సురేష్ కోసం గాలించారు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న సురేష్ భయంతో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్రమ సంబంధం కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుమార్తె, సురేష్ ఆత్మహత్యతో అతని భార్య, ముగ్గురు కుమార్తెలు ఇప్పుడు రోడ్డునపడటం కలకలం రేపింది.

English summary
Illegal affair: Extra marital affair young couple and lover deceased in Chengalpattu near Chennai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X