• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో భార్య బిజీ, కొడుకు చూశాడని ?, కన్న తల్లేనా ?

|

చెన్నై/ సేలం/ మదురై: ఇంటికి వచ్చి వెలుతున్న భర్త స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్త లేని సమయంలో ఇంటికి వస్తున్న ప్రియుడితో భార్య పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. బెడ్ రూమ్ లో తల్లి ప్రియుడితో సరసాలు ఆడటం కొడుకు చూశాడు. బెడ్ రూమ్ లో ప్రియుడితో రాసలీలల్లో బిజీగా ఉండే సమయంలో ప్రతిసారి కొడుకు ఆడుకోవడానికి ఆ రూమ్ లోకి రావడం తల్లికి, ఆమె ప్రియుడికి నచ్చలేదు. రాసలీలలకు అడ్డుగా ఉన్న కొడును కన్న తల్లి దారుణంగా చంపేసింది. కామంతో కళ్లు మూసుకుపోయి కొడుకును కిరాతకంగా చంపేసి నాటకాలు ఆడిన తల్లికి ఇప్పుడు సరైనశాస్తి జరగింది.

Killer: ముగ్గురు భార్యలు, మూడు హత్యలు, ఎర్రగులాబీల కమల్ హాసన్ వేస్ట్, ఆంటీ దెబ్బ !Killer: ముగ్గురు భార్యలు, మూడు హత్యలు, ఎర్రగులాబీల కమల్ హాసన్ వేస్ట్, ఆంటీ దెబ్బ !

 ఫ్యామిలీ ఫ్రెండ్స్

ఫ్యామిలీ ఫ్రెండ్స్

తమిళనాడులోని సేలం జిల్లా అట్టమయంపట్టిలోని ఎస్. పాపనపట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్న మణికందన్, మైనావతి (27)కి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. మణికందన్, మైనావతి దంపతులకు శశికుమార్, అఖిలన్ అనే ఇద్దరు కుమారులు పుట్టారు. మణికందన్ స్నేహితుడు దేవరాజ్ చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్.

 కాలాంతకురాలు

కాలాంతకురాలు

దేవరాజ్, మణికందన్ ఒకే ప్రాంతంలో నివాసం ఉండటంతో ప్రతిరోజు వాళ్లు కలుస్తున్నారు. మణికందన్ ఇంటికి దేవరాజ్ వచ్చి వెళ్లేవాడు. ఇదే సమయంలో భర్త మణికందన్ కోసం వచ్చి వెలుతున్న దేవరాజ్, మైనావతి దగ్గర అయ్యారు. మైనావతి, దేవరాజ్ చనువు రానురాను హద్దులుదాటిపోయి అక్రమ సంబంధానికి దారితీసింది.

 మైకంలో మైనా

మైకంలో మైనా

మైనా చిన్నకొడుకు అఖిలన్ ను పుట్టింటిలో వదిలిపెట్టిన మైనావతి రెండో తరగతి చదువుతున్న శశికుమార్ ను మాత్రం ఆమె ఇంట్లోనే పెట్టుకునింది. భర్త మణినందన్ బయటకు వెళ్లిన తరువాత ప్రియుడు దేవరాజ్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంటున్న మైనావతి పిచ్చపాటిగా జల్సా చేస్తూ మైకంలో తేలిపోయింది.

 బెడ్ రూమ్ లో అడ్డంగా వస్తున్నాడని !

బెడ్ రూమ్ లో అడ్డంగా వస్తున్నాడని !

స్నేహితుడి కోసం వచ్చి వెలుతున్నట్లు నాటకం ఆడుతున్న దేవరాజ్ పదేపదే మణికందన్ ఇంటికి వెళ్లి మైనావతితో బెడ్ రూమ్ లో గంటలు గంటలు గడుపుతూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేసేవాడు. రాసలీలలు ఆడుతున్న సమయంలో కొడుకు శశికుమార్ పదేపదే బెడ్ రూమ్ లోకి వెళ్లడంతో తల్లి మైనావతి, ఆమె ప్రియుడు దేవరాజ్ అసహనంతో రగిలిపోయారు.

 చంపేసి నాటకాలు ఆడింది

చంపేసి నాటకాలు ఆడింది

కొడుకు పదేపదే వచ్చి రాసలీలలకు ఆంటంకం కగిలిస్తున్నాడని మైనావతి రగిలిపోయింది. 2018 మార్చి 5వ తేదీ కొడుకు శశికుమార్ ను ఇంటి నుంచి బయటకు పిలుచుకుని వెళ్లిన మైనావతి గ్రామం సమీపంలోని ముళ్లపొదల మధ్యలో ఉన్న వ్యవసాయ బావిలోకి తోసేసి చంపేసింది. తరువాత తన కొడుకు స్కూల్ కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని నాటకం ఆడింది. నా కొడుకు కనపడటం లేదని తండ్రి మణికందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 ప్రియుడితో తల్లి బూతు డైలాగులు

ప్రియుడితో తల్లి బూతు డైలాగులు

బాలుడి కోసం పోలీసులుగాలించారు. నాలుగు రోజుల తరువాత వ్యవసాయ పొలంలోని మళ్లపొదల్లో ఉన్న బావిలో శశికుమార్ శవం తేలిపోయింది. ఇదే సమయంలో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. బంధువులు, ఊర్లోవాళ్ల ముందు తన కొడుకు చనిపోయాడని ఎంతో ధీనంగా బాధపడుతున్నట్లు నటించిన మైనావతి ప్రియుడు దేవరాజ్ కు ఫోన్ చేసి బూతులు మాట్లాడుతూ, మనం కొన్ని రోజులు సెక్స్ చేసుకోలేమని, వేచి ఉండే ఓపిక తనకు లేదని మాట్లాడటం మొదలుపెట్టింది.

 మొబైల్ ఫోన్ లో కాలక్షేపం

మొబైల్ ఫోన్ లో కాలక్షేపం

మైనావతి ఎక్కువగా మొబైల్ ఫోన్ లో మాట్లాడటం మొదలుపెట్టింది. మైనావతి మొబైల్ ఫోన్ ట్రాప్ చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ట్రీట్ మెంట్ ఇచ్చారు. తన కొడుకును తానే చంపేశానని మైనావతి అంగీకరించింది. అప్పట్లోనే పోలీసులు మైనావతి, ఆమె ప్రియుడు దేవరాజ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది

 కామాంధురాలికి యావజ్జీవ శిక్ష

కామాంధురాలికి యావజ్జీవ శిక్ష

మైనావతి సొంత కొడును చంపేసి నాటకాలు ఆడిందని వెలుగు చూడటంతో సేలం ప్రత్యేక మహిళా కోర్టు న్యాయమూర్తి రామానుజం మైనావతికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సరైన సాక్షాలు లేకపోవడంతో ప్రియుడి దేవరాజ్ ను కోర్టు కేసు నుంచి విముక్తి కల్పించింది. బెడ్ రూమ్ లో రాసలీలలకు అడ్డం వస్తున్నాడని నెపంతో కన్న కొడుకును దారుణంగా చంపేసిన మైనావతికి రెండేళ్లకే కఠిన శిక్ష పడిందని మణికందన్ కుటుంబ సభ్యులు అంటున్నారు.

English summary
Illegal affair: A women's court has handed down a life sentence to a teenager in a case where her son, who was born for illicit love, was killed in a well near Salam in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X