• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: కోడలితో మామ మస్త్ మజా, ఊర్లో ఎవ్వరినీ వదల్లేదు, మనుమడికి తెలిసి మటాష్ !

|

చెన్నై/ కడలూరు: భూస్వామి అయిన వ్యక్తి వ్యవసాయం చేయిస్తూ భారీగా డబ్బులు సంపాధిస్తున్నాడు. భూస్వామి కావడం, కొడుకులు, కూతుర్లుకు పెళ్లిళ్లు అయిపోయి వారికి పిల్లలు పుట్టి పెద్దవాళ్లు కావడంతో ఆయనది చాలా పెద్ద కుటుంబం. అంతే కాకుండా ఊరిలోని ప్రముఖ ఆలయానికి ఆలయ దర్మకర్తగా ఉంటున్నాడు. వయసు మీదపడిపోయినా ఆయన ఊరంతా అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. పెద్ద మనిషి కావడంతో ఆయన్ను ఎవ్వరూ ఏమి మాట్లాడకుండా ఉండిపోయాయి. ఊరంతా అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఆ పెద్ద మనిషి చివరికి సొంత కొడుకు భార్యతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తన తల్లి స్వయంగా తాతతో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం కళ్లారా చూసిన ఆమె కొడుకు జీర్ణించుకోలేకపోవడంతో ఆ కథ క్లైమాక్స్ కు చేరిపోయింది.

Wife sister: కత్తి లాంటి భార్య చెల్లెలు, మరదలి కోసం రూ. 10 లక్షలు డీల్, బావకు బిల్ల మిగిలింది !Wife sister: కత్తి లాంటి భార్య చెల్లెలు, మరదలి కోసం రూ. 10 లక్షలు డీల్, బావకు బిల్ల మిగిలింది !

 ఆ ఏరియాలోనే పెద్ద భూస్వామి

ఆ ఏరియాలోనే పెద్ద భూస్వామి

తమిళనాడులోని కడలూరు జిల్లా విరుధాచలం సమీపంలోని మేలప్పరైయూర్ గ్రామంలో తవలింగ సెల్వరాయన్ (71) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. భూస్వామి అయిన సెల్వరాయన్ వ్యవసాయం చేయిస్తూ భారీగా డబ్బులు సంపాధిస్తున్నాడు. సెల్వరాయన్ ఆ ప్రాంతంలో పెద్ద భూస్వామి కావడం, ఆయన కొడుకులు, కూతుర్లుకు పెళ్లిళ్లు అయిపోయి వారికి పిల్లలు పుట్టి పెద్దవాళ్లు కావడంతో ఆయనది చాలా పెద్ద కుటుంబం.

ఆలయ ధర్మకర్త..... ఆడోళ్ల పిచ్చి

ఆలయ ధర్మకర్త..... ఆడోళ్ల పిచ్చి

సెల్వరాయన్ ఆ ఊరిలోని ప్రముఖ ఆలయానికి ఆలయ దర్మకర్తగా ఉంటున్నాడు. సెల్వరాయన్ కు వయసు మీదపడిపోయినా ఆయన ఊరంతా అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఊరి పెద్ద మనిషి కావడంతో సెల్వరాయన్ చేస్తున్న పనులను ఎవ్వరూ నిలదీయలేక ఆయన్ను ఎవ్వరూ ఏమి మాట్లాకుండా ఉండిపోతూ వచ్చారు.

 పొదల్లో శవమైన ఊరిపెద్ద

పొదల్లో శవమైన ఊరిపెద్ద

సెల్వరాయన్ ప్రతిరోజు ఇస్త్రీ చేసిన వైట్ అండ్ వైట్ షర్టు, పంచె కట్టుకునేవాడు. ఈనెల 8వ తేదీన సెల్వరాయన్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా సెల్వరాయన్ ఇంటికి తిరిగిరాలేదు. సెల్వరాయన్ సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కుటుంబ సభ్యులు సెల్వరాయన్ కోసం గాలించారు. ఊరి చివరిలోని సొంత పొలంలోని ముళ్ల పొదల్లో మరుసటి రోజు సెల్వరాయన్ శవమై కనిపించాడు.

హడలిపోయిన ఊరి ప్రజలు.... 10 రోజులు అంత్యక్రియలు లేదు

హడలిపోయిన ఊరి ప్రజలు.... 10 రోజులు అంత్యక్రియలు లేదు

సెల్వరాయన్ శరీరం మీద అనేక గాయాలు ఉండటంతో ఆయన్ను ఎవరో హత్య చేశారనే అనుమానంతో కుటుంబ సభ్యులు విరుధాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్వరాయన్ కోటీశ్వరుడు కావడం, రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్నవాడు కావడం, ఆలయ ధర్మకర్త కావడంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. సంఘటనా స్థలంలో డాగ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలించి వివరాలు సేకరించారు.

100 % హత్య.... నో డౌట్

100 % హత్య.... నో డౌట్


విరుధాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టుం చేసిన వైద్యులు సెల్వరాయన్ ను దారుణంగా కొట్టి చంపేశారని నివేదిక ఇచ్చారు. హంతకుడిని పట్టుకునే వరకు తాము అంత్యక్రియలు చెయ్యమని 10 రోజుల పాటు సెల్వరాయన్ అంత్యక్రియలు చెయ్యకుండా ఐస్ బాక్స్ లో శవాన్ని అలాగే పెట్టేసి ఆందోళనకు దిగారు. అంత్యక్రియలు తీసిన గొయ్యి అలాగే ఉండిపోయింది. ఊరు చాలా పెద్దది కావడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

మనుమడు ఎంట్రీతో సీన్ రివర్స్

మనుమడు ఎంట్రీతో సీన్ రివర్స్

సెల్వరాయన్ హంతకుల కోసం పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. సెల్వరాయన్ కొడుకు కుమారుడు రంజిత్ చాలా అనుమానాస్పదంగా తిరగడంతో పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో రంజిత్ అతని తాత గురించి దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు చెప్పాడు.

 మా తాత చిత్తకార్తి కుక్క.... మా అమ్మను వదల్లేదు

మా తాత చిత్తకార్తి కుక్క.... మా అమ్మను వదల్లేదు

హత్యకు గురైన సెల్వరాయన్ సొంత కొడుకు కుమారుడైన రంజిత్ చెప్పిన వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులు, పోలీసులు షాక్ అయ్యారు. సొంత కోడలు అని కూడా చూడకుండా తన తల్లి (45 ఏళ్లు)తో మాతాత సెల్వరాయన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఎన్నోసార్లు వారిద్దరు బెడ్ రూమ్ లో నగ్నంగా ఉండటం తాను కళ్లారా చూశానని, కొన్ని సంవత్సరాల పాటు తాను ఎంతో ఓపిగా అతన్ని ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకుని ఉన్నానని రంజిత్ విలపించాడు.

వీడు ఎవ్వరినీ వదలడని ఏసేశాను

వీడు ఎవ్వరినీ వదలడని ఏసేశాను


తనకు పెళ్లి వయసు వచ్చినా మాతాత సెల్వరాయన్ మా అమ్మను వదలక పోవడంతో అతన్ని చంపేయాలని డిసైడ్ అయ్యానని రంజిత్ పోలీసులకు చెప్పాడు. మా తాత సెల్వరాయన్ ను చంపడానికి తన స్నేహితుడు సెల్వకుమార్ సహాయం తీసుకుని అతనితో కలిసి చంపేశానని రంజిత్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. పోలీసులు తాతను హత్య చేసిన రంజిత్, సెల్వకుమార్ ను అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కారణంగా సొంత మనుమడి చేతిలో తాత హత్యకు గురి కావడం తమినాడులో కలకలం రేపింది.

English summary
Illegal affair: Grandson Killed grandfather for having illicit affair with his mother in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X