• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Wife: ఒకే కంపెనీలో ఉద్యోగం, లవ్ మ్యారేజ్, భార్య మిడ్ నైట్ మసాలా, రెండో భర్త ఏం చేశాడంటే ?, క్లైమాక్స్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/అంబత్తూరు: ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతికి, యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం స్నేహితులుగా తిరిగిన ఇద్దరూ రానురాను చనువు పెంచుకుని దగ్గర అయ్యారు. ఆ సమయంలో యువతి అతనికి ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్పింది. యువతి స్టోరీ విన్న యువకుడు ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చి ఆదుకోవాలని అనుకున్నాడు. మూడు నెలల క్రితం వివాహం చేసుకున్న దంపతులు అద్దె ఇల్లు తీసుకుని కాపురం చేస్తున్నారు. నెల రోజులు భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య తీరులో రానురాను మార్పులు వచ్చాయి. అర్దరాత్రి దాటిన తరువాత భార్య గంటలు గంటలు మొబైల్ ఫోన్ల్ లో మాట్లాడుతోందని భర్త గమనించాడు. కొన్ని రోజులు తన బంధువులతో మాట్లాడుతున్నానని, తన సోదరుడు ఫోన్ చేశాడని భార్య ఆమె భర్త ను నమ్మించింది.

రాత్రి భార్యను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లిన భర్త తన భార్య ఇంట్లో మెట్లు జారిపడిపోయిందని వైద్యులకు చెప్పాడు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయని తెలుసుకున్న డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. హత్యకు గురైన మహిళకు గతంలో పెళ్లి అయ్యిందని, మొదటి భర్తను ఆమె వదిలేసిందని, ఇతన్ని రెండో పెళ్లి చేసుకుందని వెలుగు చూసింది. తన భార్యకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, రాత్రి గంటలు గంటలు వారితో సెక్స్ జోకులు వేస్తూ కాలం గడుపుతోందని, అందుకే కోపంతో తాను దాడి చేస్తే తలకు గాయాలై ఆమె ప్రాణం పోయిందని రెండో భర్త పోలీసులకు చెప్పాడు. హత్యకు గురైన మహిళ మ్యాటర్ మొత్తం ఆమె రెండో భర్త చెప్పాడని పోలీసు అధికారులు అంటున్నారు.

Illegal affair: ఆంటీ షేరింగ్ విషయంలో ఇద్దరు యువకులు ?, మాజీ ఫ్రెండ్స్ ను చంపేసి శవాన్ని ? స్కెచ్ !Illegal affair: ఆంటీ షేరింగ్ విషయంలో ఇద్దరు యువకులు ?, మాజీ ఫ్రెండ్స్ ను చంపేసి శవాన్ని ? స్కెచ్ !

 ఒకే కంపెనీలో ఉద్యోగం

ఒకే కంపెనీలో ఉద్యోగం

ఉత్తరప్రదేశ్ కు చెందిన హరీష్ బ్రహ్మా అలియాస్ హరీష్ అనే యువకుడు చెన్నై చేరుకుని అంబత్తూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బీహార్ కు చెందిన రజియా బేగం అలియాస్ రజియా (22) అనే యువతి చెన్నై చేరుకుని అంబత్తూరులో హరీష్ ఉద్యోగం చేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది.

 ఫ్లాష్ బ్యాక్ చెప్పిన లేడీ

ఫ్లాష్ బ్యాక్ చెప్పిన లేడీ

ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రజియా, హరీష్ పరిచయం అయ్యింది. కొంతకాలం స్నేహితులుగా తిరిగిన రజియా, హరీష్ రానురాను చనువు పెంచుకుని దగ్గర అయ్యారు. ఆ సమయంలో రజియా తనకు ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని, తన భర్త శాడిస్టు అని, అందుకే అతనికి విడాకులు ఇచ్చేసి ఒంటరిగా ఉంటున్నానని హరీష్ కు చెప్పింది.

 మూడు నెలల క్రితం పెళ్లి

మూడు నెలల క్రితం పెళ్లి

రజియా చెప్పిన ఫ్లాష్ బ్యాక్ విన్న హరీష్ చలించిపోయాడు. రజియా స్టోరీ విన్న హరీష్ ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చి ఆదుకోవాలని అనుకున్నాడు. మూడు నెలల క్రితం రజియా, హరీష్ అంబత్తూరులోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అంబత్తూరులోనే రజియా, హరీష్ అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు.

 అర్దరాత్రి భార్య ఏం చేస్తోందంటే ?

అర్దరాత్రి భార్య ఏం చేస్తోందంటే ?

నెల రోజులు రెండో భర్త హరీష్ తో సంతోషంగా కాపురం చేసిన అతని భార్య రజియా తీరులో రానురాను మార్పులు వచ్చాయి. అర్దరాత్రి దాటిన తరువాత భార్య రజియా గంటలు గంటలు మొబైల్ ఫోన్ల్ లో మాట్లాడుతోందని ఆమె రెండో భర్త హరీష్ గమనించాడు. కొన్ని రోజులు తన బంధువులతో మాట్లాడుతున్నానని, తన సోదరుడు ఫోన్ చేశాడని రజియా ఆమె రెండో భర్త హరీష్ ను నమ్మించింది.

 భార్య పచ్చి బూతులు విని బిత్తరపోయిన రెండో మొగుడు

భార్య పచ్చి బూతులు విని బిత్తరపోయిన రెండో మొగుడు

అర్దరాత్రి నిద్రపోయినట్లు నటించిన హరీష్ అతని భార్య ఏం చేస్తోంది అంటూ ఆరా తీశాడు. రెండో భర్త హరీష్ నిద్రపోయాడు అనుకున్న రజియా ఆమె బాయ్ ఫ్రెండ్స్ కు ఫోన్లు చేసి బూతులు మాట్లాడుతూ వారిని రెచ్చగొట్టే విధంగా పచ్చిపచ్చిగా మాట్లాడిందని సమాచారం. చాలా రోజుల పాటు సహనంగా ఉన్న హరీష్ ఏప్రిల్ 29వ తేదీన రాత్రి అతని భార్య రజియా తల మీద బలంగా దాడి చెయ్యడంతో ఆమె కుప్పకూలిపోయింది.

 రజియా ప్రాణం పోయింది

రజియా ప్రాణం పోయింది

రాత్రి రజియాను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లిన హరీష్ తన భార్య ఇంట్లో మెట్లు జారిపడిపోయిందని వైద్యులకు చెప్పాడు. అయితే అప్పటికే రజియా ప్రాణాలు పోయాయని తెలుసుకున్న డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. హత్యకు గురైన రజియాకు గతంలో పెళ్లి అయ్యిందని, మొదటి భర్తను ఆమె వదిలేసిందని, నేను ఆమెను రెండో పెళ్లి చేసుకున్నానని హరీష్ పోలీసులకు చెప్పాడు.

 నా భార్యకు బాయ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు

నా భార్యకు బాయ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు

తన భార్య రజియాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, రాత్రి గంటలు గంటలు వారితో సెక్స్ జోకులు వేస్తూ కాలం గడుపుతోందని, చాలా మందితో ఆమెకు అక్రమ సంబంధం ఉందని, అందుకే కోపంతో తాను ఆమె తల మీద దాడి చేస్తే తీవ్రగాయాలై ఆమె ప్రాణం పోయిందని రెండో భర్త హరీష్ పోలీసులకు చెప్పాడు. హత్యకు గురైన మహిళ రజియా మ్యాటర్ మొత్తం ఆమె రెండో భర్త హరీష్ చెప్పాడని, అతన్ని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Illegal affair: Husband arrested for killing wife in Chennai city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X