• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: దొంగ బాబాను తగులుకున్న భార్య, భర్తను కూడా వదిలేసింది, ప్రియుడి మోజులో ?, దెబ్బకు!

|
Google Oneindia TeluguNews

మైసూరు/చామరాజనగర్/బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. కొన్ని నెలల క్రితం భార్య అనారోగ్యానికి గురైయ్యింది. ఆసుత్రిలో భార్యకు చికిత్స చేయిస్తున్న భర్త ఆమెకు వ్యాధి నయం కావాలని డబ్బు ఖర్చు పెడుతున్నాడు. నేను దైవుడి రూపంలో ఉన్న మానవుడు అంటూ ఓ దొంగ బాబా అమాయకులను నమ్మించి నాటు వైద్యం చేస్తూ కాలం గడుపుతున్నాడు. నాటు వైద్యం చేయించడానికి భర్త అతని భార్యను ఆ బాబా దగ్గరకు పిలుచుకుని వెళ్లాడు.

నాటు వైద్యం చేసే ముసుగులో ఆమెను బాబా లొంగదీసుకున్నాడు. దొంగ బాబా. చికిత్స చేయించుకోవడానికి వెళ్లిన మహిళ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త ఆమెతో గొడవలు పడుతోంది. దొంగ బాబా మాయలో పడిపోయిన భార్య చివరికి ఆమె భర్తను కూడా వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

పుట్టింటి దగ్గర ఉంటున్న భార్య దొంగ బాబాతో సరసాలు ఆడుతోంది. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరిగింది. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని, తన పరువు పోయిందని ఆవేదనతో రగిలిపోయిన భర్త నా ఆత్మహత్యకు దొంగ బాబాతో సహ మరికొందరు కారణం అని వాళ్ల పేర్లు డెత్ నోట్ లో రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Illegal affair: భార్య లేడీస్ టైలర్, భర్తకు 24 గంటలు డౌట్, సీక్రేట్ ఏజెంట్ ?, సింపుల్ గా చంపేసి డ్రామా!Illegal affair: భార్య లేడీస్ టైలర్, భర్తకు 24 గంటలు డౌట్, సీక్రేట్ ఏజెంట్ ?, సింపుల్ గా చంపేసి డ్రామా!

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటలోని అమీర్ జాన్ రోడ్ లో మోహమ్మద్ అఫ్సాన్ అలియాస్ మోహమ్మద్, తన్వియా కౌసర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం చేసుకున్న మోహమ్మద్, తన్వియా కౌసర్ దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. మోహమ్మద్, తన్వియా కౌసర్ దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు.

అనారోగ్యానికి గురైన భార్య

అనారోగ్యానికి గురైన భార్య

కొన్ని నెలల క్రితం మోహమ్మద్ భార్య తన్వియా కౌసర్ అనారోగ్యానికి గురైయ్యింది. ఆసుత్రిలో భార్య తన్వియా కౌసర్ కు చికిత్స చేయిస్తున్న మోహమ్మద్ తన భార్యకు వ్యాధి నయం కావాలని డబ్బు ఖర్చు పెడుతున్నాడు. అయితే తన్వియా కౌసర్ కు వ్యాదినయం కాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.

అమాయకులను టార్గెట్ చేసిన దొంగ బాబా

అమాయకులను టార్గెట్ చేసిన దొంగ బాబా

మైసూరు సిటీలోని రాజీవ్ నగర్ లో ఖుర్రం పాషా అనే యువుడు నివాసం ఉంటున్నాడు. నాటు వైద్యం చేస్తున్న ఖుర్రం పాషా నేను దైవుడి రూపంలో ఉన్న మానవుడు అంటూ దొంగ బాబా అవతారం ఎత్తి అమాయకులను నమ్మించి నాటు వైద్యం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఖుర్రం పాషాకు ఆ ప్రాంతంలో ఓ టైపు ఫాలోయింగ్ ఉంది.

దొంగ బాబా ఎంట్రీతో సీన్ రివర్స్

దొంగ బాబా ఎంట్రీతో సీన్ రివర్స్

నాటు వైద్యం చేయించడానికి మోహమ్మద్ అతని భార్య తన్వియా కౌసర్ ను దొంగ బాబా ఖుర్రం పాషా దగ్గరకు పిలుచుకుని వెళ్లాడు. నాటు వైద్యం చేసే ముసుగులో తన్వియా కౌసర్ ను దొంగ బాబా ఖుర్రం పాషా లొంగదీసుకున్నాడు. చికిత్స చేయించుకోవడానికి వెళ్లిన తన్వియా కౌసర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న దొంగ బాబా ఖుర్రం పాషా ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు.

దొంగ బాబా మోజులో పడిపోయింది

దొంగ బాబా మోజులో పడిపోయింది

కొంతకాలం నుంచి చికిత్స చేసుకోవడానికి వెళ్లి వస్తున్న తన్వియా కౌసర్ ఆమె ప్రియుడు ఖుర్రం పాషాతో ఎంజాయ్ చేస్తోంది. భార్య తన్వియా అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఆమె భర్త మోహమ్మద్ రగిలిపోయాడు. అప్పటి నుంచి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు నచ్చచెప్పినా తన్వియా కౌసర్ ఆమె పద్దతి మార్చుకోలేదు.

భర్తను వదిలేసి ప్రియుడితో ఎంజాయ్

భర్తను వదిలేసి ప్రియుడితో ఎంజాయ్

దొంగ బాబా ఖుర్రం పాషా మాయలో పడిపోయిన తన్వియా కౌసర్ చివరికి ఆమె భర్త మోహమ్మద్ ను కూడా వదిలేసి మైసూరులోని పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటి దగ్గర ఉంటున్న తన్వియా కౌసర్ అదే మైసూరులో ఉంటున్న దొంగ బాబా ఖుర్రం పాషాతో సరసాలు ఆడుతోంది. భార్య తన్వియా కౌసర్ ను ఇంటికి పిలుచుకుని వెళ్లాలని మోహమ్మద్ అనేక ప్రయత్నాలు చేసినా ఆమె మాత్రం భర్తతో కాపురం చెయ్యడానికి నిరాకరించింది.

డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న భర్త

డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న భర్త

ఇదే సమయంలో దొంగ బాబా ఖుర్రం పాషా అనుచరులు అబ్దుల్ రెహమాన్, మెహమ్మద్ అజీమ్, అయూబ్ షరీఫ్ అనే ముగ్గురు ఇక ముందు నీ భార్య తన్వియా కౌసర్ గురించి పట్టించుకోకూడదని ఆమె భర్త మోహమ్మద్ కు వార్నింగ్ ఇచ్చారు.

తన భార్య తన్వియా కౌసర్ అక్రమ సంబంధం పెట్టుకుని తిరుగుతోందని, తన పరువు పోయిందని ఆవేదనతో రగిలిపోయిన మోహమ్మద్ నా ఆత్మహత్యకు దొంగ బాబా ఖుర్రం పాషాతో, అబ్దుల్ రెహమాన్, మెహమ్మద్ అజీమ్, అయూబ్ షరీఫ్ కారణం అని వాళ్ల పేర్లు డెత్ నోట్ లో రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీసులు ఎంట్రీతో దొంగ బాబాతో సహ నిందితులు అందరూ ఎస్కేప్ అయ్యారు.

English summary
Illegal affair: Husband commits suicide for his wife’s Illegal relationship with a baba near Chamarajanagar in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X