Illegal affair: పిల్లల తల్లితో ప్రియుడు ?, బస్ స్టాండ్ లో నరికి చంపేసిన భర్త, భార్య జస్ట్ మిస్ !
బెంగళూరు/రామనగర: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న మహిళ ఆమె భర్తతో కలిసి సంతోషంగా కాపురం చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం పని మీద భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. ఒకే గ్రామంలో నివాసం ఉంటున్న వివాహిత మహిళకు, ఓ యువకుడికి ముందే పరిచయం ఉంది. రానురాను యువకుడు ఎర్రగా, యాపిల్ పండులా ఉన్న మహిళను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు. పెళ్లి కాని కుర్రాడు చిక్కడంతో అతని కోరికలు తీరుస్తున్న వివాహిత మహిళ ఆమె కోరికలు తీర్చుకుని జల్సా చేసింది. విషయం తెలుసుకున్న భర్త పెద్దల ముందు పంచాయితీ పెట్టాడు.
ఊరిపెద్దలు, కుటుంబ సభ్యులు వివాహిత మహిళకు, ఆమె ప్రియుడికి బుద్దిమాటలు చెప్పి పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. కుక్కతోక వంకరా అన్నట్లు ప్రియుడు, ప్రియురాలు మాత్రం వారి పద్దతు మార్చుకోలేదు. నా భార్యను వదిలేయాలని ఆమె భర్త ప్రియుడి కాళ్లు పట్టుకున్నాడు. ఇప్పటికే చాలాసార్లు భర్త అతని భార్య ప్రియుడికి వార్నింగ్ ఇచ్చాడు. ఎంత చెప్పినా ఫలితం మాత్రం లేదు. అంతే రాత్రి ప్రియురాలితో కాలం గడిపిన ప్రియుడు ఊర్లో బస్ స్టాప్ దగ్గర కుర్చుకున్నాడు. వెనుక నుంచి వెళ్లిన భర్త పదునైన కొడవలి తీసుకుని అతని భార్య ప్రియుడిని స్పాట్ లో నరికి చంపేయడం కలకలం రేపింది.

ఇద్దరు పిల్లల తల్లి
బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని కనకపర తాలుకా, కసబా సమీపంలోని తోరినదొడ్డి గ్రామంలో ( రామనగర జిల్లా) రాము అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన రామును పెళ్లి చేసుకున్న ఉషా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ ఆమె భర్తతో కలిసి సంతోషంగా కాపురం చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న రాము, ఉషా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

లేడీకి, ఆ యువకుడికి ముందే పరిచయం
రాము, ఉషా దంపతులు నివాసం ఉంటున్న తోరినదొడ్డి గ్రామంలోనే జగదీష్ అలియాస్ జగ్గా (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాము వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం పని మీద ఉషా భర్త రాము ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. ఒకే గ్రామంలో నివాసం ఉంటున్న వివాహిత మహిళ ఉషాకు, జగదీష్ అనే యువకుడికి ముందే పరిచయం ఉంది.

మంచిరోజు దగ్గర అయ్యారు
ఉషా వయ్యారాలు చూస్తున్న జగదీష్ ఆమెను సెట్ చేసుకోవాలని ప్రయత్నించాడు. పెళ్లికాని కుర్రాడు జగదీష్ కొడుతున్న ఫోజులు చూసి ఉషా కూడా అతనికి రానురాను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మొదలుపెట్టింది. రానురాను ఎర్రగా, యాపిల్ పండులా ఉన్న వివాహిత మహిళ ఉషాను లొంగదీసుకున్న జగదీష్ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు.

ఇద్దరి కోరికలు తీర్చుకున్నారు
పెళ్లి కాని కుర్రాడు జగదీష్ చిక్కడంతో అతని కోరికలు తీరుస్తున్న వివాహిత మహిళ ఉషా ఆమె మనసులో ఉన్న అనేక కోరికలు తీర్చుకుని జల్సా చేసింది. భర్త రాము వ్యాపారం పనిమీద బెంగళూరు. రామనగరకు వెళ్లిన సమయంలో అతని భార్య ఉషా పిల్లలను బంధువుల దగ్గర వదిలేసి ఆమె ప్రియుడు జగదీష్ తో కలిసి షికార్లు తిరగడం మొదలుపెట్టింది.

పంచాయితీలు చేసిన పెద్దలు
కొంతకాలం క్రితం రాముకు అతని భార్య అక్రమ సంబంధం విషయం తెలిసిపోయింది. భార్య ఉషా విషయం తెలుసుకున్న ఆమె భర్త రాము ఇంట్లో అతని భార్యను హెచ్చరించి పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. భార్యలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన ఆమె భర్త రాము పెద్దల ముందు పంచాయితీ పెట్టాడు.

ఎవరి గోల వారిదే..... మార్పు మాత్రం రాలేదు
ఊరిపెద్దలు, కుటుంబ సభ్యులు వివాహిత మహిళ ఉషాకు, ఆమె ప్రియుడు జగదీష్ కు బుద్దిమాటలు చెప్పి పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. కుక్కతోక వంకరా అన్నట్లు ప్రియుడు జగదీష్ తో పాటు అతని ప్రియురాలు ఉషా మాత్రం వారి పద్దతులు మార్చుకోలేదు. ప్రియుడు జగదీష్ తో ఉషా రహస్యంగా కలుసుకోవడం మొదలు పెట్టింది.

భార్య ప్రియుడి కాళ్లు పట్టుకున్న భర్త
నా భార్యను వదిలేయాలని ఆమె భర్త రాము అతని భార్య ప్రియుడు జగదీష్ కాళ్లు పట్టుకున్నాడు. రాము నాకు భయపడిపోయాడని, వాడిని ఇలాగే వదిలేసినా మనకు ఏమీ నష్టం లేదని జగదీష్ ఇంకా రెచ్చిపోయాడు. అయితే రాము ఇప్పటికే చాలాసార్లు అతని భార్య ప్రియుడు జగదీష్ కు పద్దతి మార్చుకోకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఎంత చెప్పినా భార్య ఉషా, ప్రియుడు జగదీష్ లో మార్పు రాకపోవడంతో రాము విసిగిపోయాడు.

బస్ స్టాండ్ లో ప్రియుడిని నరికి చంపేసిన భర్త
రాత్రి 8 గంటల సమయంలో ప్రియురాలు ఉషాతో కాలం గడిపిన ఆమె ప్రియుడు జగదీష్ ఊర్లో బస్ స్టాప్ దగ్గరకు వెళ్లి అక్కడ కుర్చుకున్నాడు. వెనుక నుంచి వెళ్లిన రాము పదునైన కొడవలి తీసుకుని అతని భార్య ప్రియుడు జగదీష్ ను ఇష్టం వచ్చినట్లు నరికేసి స్పాట్ లో నరికి చంపేయడం కలకలం రేపింది.

భార్య పారిపోయి బతికిపోయింది
భార్య ప్రియుడు జగదీష్ ను హత్య చేసిన కొడవలి తీసుకున్న భర్త రాము నేరుగా కనకపుర గ్రామీణ పోలీస్ స్టేషన్ చేరుకుని లొంగిపోయాడు. జగదీష్ ను హత్య చెయ్యకముందే రాము అతని భార్యను చంపడానికి ప్రయత్నించాడని, అయితే ఆమె తప్పించుకని బంధువుల ఇంటిలోకి వెళ్లి లాక్ చేసుకోవడంతో ప్రాణాలతో భయటపడిందని పోలీసు అధికారులు అంటున్నారు.