• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: ప్రియుడితో భార్య రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త, ఇద్దరూ పీస్ పీస్ !

|

బెంగళూరు/ బెళగావి/ కోల్లాపూర్: పెళ్లి చేసుకుని భార్యతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న భర్తకు ఓ విషయం తెలిసి షాక్ అయ్యాడు. పెళ్లి జరిగిన తరువాత కూడా తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త భార్యకు అనేకసార్లు వార్నింగ్ ఇచ్చాడు. టైమ్ టూ టైమ్ నీకు గ్యాప్ లేకుండా సుఖపెడుతున్నానని, అయినా నువ్వు వేరే వ్యక్తితో ఎలా అక్రమ సంబంధం పెట్టుకుంటావని భార్యను ఆమె భర్త నిలదీశాడు. భర్త వార్నింగ్ లను భార్య ఒక చెవిలో విని మరో చెవిలో వదిలేసింది. భార్య, ఆమె ప్రియుడు భర్తకు బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయారు. అంతే ఫ్రెండ్స్ తో కలిసి భర్త అతని భార్యను, ఆమె ప్రియుడిని అతి కిరాతకంగా హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Illegal affair: భార్య కంత్రి, ఇల్లు, ఏరియానే మార్చేశాడు, భార్య ఆది మాత్రం ?, టిక్కెట్ రిజర్వ్!Illegal affair: భార్య కంత్రి, ఇల్లు, ఏరియానే మార్చేశాడు, భార్య ఆది మాత్రం ?, టిక్కెట్ రిజర్వ్!

అందమైన భార్య

అందమైన భార్య


కర్ణాటకలోని బెళగావి జిల్లా గోకాక్ తాలుకాలోని తేపసి గ్రామంలో జ్ఞానేశ్వర్ శివనాయక్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు లక్ష్మి (25) అనే అమ్మాయిని చూపించి పెళ్లి చేసుకోవాలని జ్ఞానేశ్వర్ శివనాయక్ కు చెప్పారు. చూడటానికి లక్ష్మి ఎర్రగా, లావుగా, పొడవుగా ఉండటంతో వేరే మాట మాట్లాడకుండా ఆమెను జ్ఞానేశ్వర్ శివనాయక్ పెళ్లి చేసుకున్నాడు.

 హ్యాపీ లైఫ్ లో పాత లవ్ స్టోరీ

హ్యాపీ లైఫ్ లో పాత లవ్ స్టోరీ

భార్య లక్ష్మీతో కలిసి జ్ఞానేశ్వర్ శివనాయక్ చాలా సంతోంగా కాపురం చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. పెళ్లి కాకముందే లక్ష్మీకి ఆమె కంటే వయసులో 3 సంవత్సరాలు చిన్నవాడైన క్రిష్ణ ద్యామనాయక్ తో ప్రేమలో పడిందని తెలిసింది. పెళ్లి కాకముందే లక్ష్మీ, క్రిష్ణ నాయక్ అనేక ప్రాంతాల్లో తిరిగారని, వయసులో తేడా ఉండటంతో వాళ్ల పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని తెలిసింది.

పెళ్లి తరువాత ప్రియుడితో భార్య రొమాన్స్

పెళ్లి తరువాత ప్రియుడితో భార్య రొమాన్స్

పెళ్లి జరిగిన తరువాత కూడా లక్ష్మీ ఆమె ప్రియుడు క్రిష్ణను మరిచిపోలేకపోయింది. భర్త జ్ఞానేశ్వర్ శివనాయక్ పని మీద గోకాక్ వెళ్లిన సమయంలో లక్ష్మీ ఆమె ప్రియుడు క్రిష్ణతో కలిసి ఎంజాయ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త జ్ఞానేశ్వర్ శివనాయక్ అతని భార్య లక్ష్మికి అనేక సార్లు వార్నింగ్ ఇచ్చాడు.

డోంట్ కేర్ అని చెప్పిన భార్య

డోంట్ కేర్ అని చెప్పిన భార్య

టైమ్ టూ టైమ్ నీకు గ్యాప్ లేకుండా పడక సుఖం ఇస్తున్నానని, అన్ని విధాలుగా నేను నిన్ను సుఖపెడుతున్నానని, అయినా నువ్వు వేరే వ్యక్తితో ఎలా అక్రమ సంబంధం పెట్టుకుంటావని భార్య లక్ష్మీని ఆమె భర్త నిలదీశాడు. భర్త వార్నింగ్ లను భార్య లక్ష్మీ ఒక చెవిలో విని మరో చెవిలో వదిలేసింది. భర్త మాటలను లక్ష్మీ ఏమాత్రం పట్టించుకోలేదని సమాచారం.

భర్త రాడని భార్య మస్త్ మజా

భర్త రాడని భార్య మస్త్ మజా

పని మీద భర్త జ్ఞానేశ్వర్ శివనాయక్ బెళగావి వెళ్లాడు. లాక్ డౌన్ కారణంగా పని త్వరగా పూర్తి కాకవపోడంతో రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు వస్తానని జ్ఞానేశ్వర్ శివనాయక్ అతని భార్య లక్ష్మీకి ఫోన్ చేసి చెప్పాడు. అంతే రాత్రి భర్త రాడని తెలుసుకున్న లక్ష్మీ ఆమె ప్రియుడు క్రిష్ణను ఇంటికి పిలిపించుకుని బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేసింది.

భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, ప్రియుడు

భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, ప్రియుడు

మరుసటి రోజు వేకువ జామును భర్త జ్ఞానేశ్వర్ శివనాయక్ ఇంటికి చేరుకున్నాడు. ఆ టైమ్ లో భార్య లక్ష్మి, ఆమె ప్రియుడు క్రిష్ణ ఒంటిమీద నూలుపోగుకూడా లేకుండా కనపడటంతో భర్త జ్ఞానేశ్వర్ శివనాయక్ ఆవేశంతో రగిలిపోయాడు. వెంటనే ఇంటి బయట భర్త డోర్ లాక్ చేసేశాడు. బంధువులు సమాచారం ఇచ్చిన భర్త భర్త జ్ఞానేశ్వర్ శివనాయక్ ముగ్గురిని అక్కడికి పిలిపించుకున్నాడు.

గంట గ్యాప్ లో ఇద్దరూ పీస్ పీస్

గంట గ్యాప్ లో ఇద్దరూ పీస్ పీస్

అందరూ కలిసి ఇంటి డోర్ లాక్ తీసి క్రిష్ణను బయటకు పిలుచుకుని వచ్చి భార్య లక్ష్మీని ఇంట్లోనే పెట్టి మళ్లీ లాక్ చేశారు. ఊరి బయట చెరుకు తోటలోకి క్రిష్ణను పిలుచుకుని వెళ్లిన భర్త జ్ఞానేశ్వర్ శివనాయక్ అతని గొంతు చీల్చేసి దారుణంగా చంపేశాడు. వెంటనే ఇంటికి వెళ్లి భార్య లక్ష్మీని అదే కొడవలితో గొంతు కోసేసి తల పగలగొట్టి దారుణంగా చంపేశాడు. అక్రమ సంబంధం కారణంగా భర్త జ్ఞానేశ్వర్ శివనాయక్ అతని భార్య లక్ష్మిని, ఆమె ప్రియుడు క్రిష్ణను హత్య చెయ్యడం బెళగావి జిల్లాలో కలకలం రేపింది.

English summary
Illegal affair: Husband kills wife and her lover for having illicit relationship near Gokak in Belagavi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X