• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: ఎర్రగా, బుర్రగా ఉన్నానని భార్యకు బలుపు, ప్రియుడితో ఎస్కేప్, భర్త కేసు పెడితే !

|

చెన్నై/ కన్యాకుమారి: భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. భర్త, పిల్లలతో కలసి సంతోషంగా ఉంటున్న బార్య జీవితంలోకి ఓ వక్తి ఎంట్రీ ఇచ్చాడు. ప్రియుడి మోజులో పడిన భార్య ఆమె భర్త, పిల్లల గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. ఎర్రగా, బుర్రగా ఉన్నానే బలుపుతో భార్య ప్రియుడి ద్యాసలో ఉంటూ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. మంచి రోజు చూసిన భార్య ప్రియుడితో కలిసి చెక్కేసింది. ప్రియుడితో పారిపోయిన మహిళ మరోసారి గర్బవతి అయ్యింది. ఇదే సమయంలో పోలీసులు వీరి కోసం గాలించారు. వివాహేతర సంబంధం పెట్టుకుని తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరి అడ్రెస్ తెలుసుకుని ఇంట్లోకి వెళ్లిన పోలీసులు అక్కడ సీన్ చూసి షాక్ అయ్యారు.

Illegal affair: భర్తకు బకెట్, ప్రియుడికి జాకెట్, మూడో ఫ్లోర్ లో పెడితో భార్య ఏం చేసిందంటే !Illegal affair: భర్తకు బకెట్, ప్రియుడికి జాకెట్, మూడో ఫ్లోర్ లో పెడితో భార్య ఏం చేసిందంటే !

 దంపతులది హ్యాపీలైఫ్

దంపతులది హ్యాపీలైఫ్

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ లోని శంకన్ పుత్తూర్ ప్రాంతంలో సుభాష్, విద్యా దంపతులు నివాసం ఉంటున్నారు. సుభాష్, విధ్యా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. విద్యా చూడటానికి ఎర్రగా, లావుగా, యాపిల్ పండులా ఉండటంతో ఆమెకు టెక్కు, బలుపు ఎక్కువ అని ఆమె నివాసం ఉంటున్న ప్రాంతంలోని చుట్టుపక్కలవాళ్లు అంటున్నారు.

 లైన్ లో పెట్టిన కుర్రాడు

లైన్ లో పెట్టిన కుర్రాడు

కన్యాకుమారి జిల్లాలోని థెరూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సురేష్ కుమార్ (25) అనే యువకుడు నాగర్ కోవిల్ లో పంచాయితీ ట్రక్కు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇదే థెరూర్ పంచాయితీలో విద్యా కూడా ఉద్యోగం చేస్తున్నది. ఒకేచోట ఉద్యోగం చేస్తున్న సురేష్ కుమార్ కు, విద్యాకు పరిచయం అయ్యింది. విద్యా చూడటానికి ఎర్రగా, బుర్రగా ఉండటంతో ఆమెకు సురేష్ కుమార్ లైన్ వేశాడు.

 కామంతో రెచ్చిపోయింది....... ప్రియుడే స్వర్గం

కామంతో రెచ్చిపోయింది....... ప్రియుడే స్వర్గం

కొంతకాలానికి సురేష్ కుమార్ వలలో పడిపోయిన విధ్యా అతని మోజులో పడిపోయింది. తాను ఇద్దరు పిల్లలకు తల్లి అనే విషయం మరిచిపోయిన విధ్యా ఆమె ప్రియుడు సురేష్ కుమార్ తో కలిసి ఎక్కడికంటే అక్కడికి వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ప్రియుడి మోజులో పడిపోయిన విధ్యా ఆమె భర్త సుభాష్ ను, ఇద్దరు పిల్లలను పూర్తిగా మరిచిపోయి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వెళ్లింది.

 భర్తను లెక్కచెయ్యకుండా బరితెగించిన భార్య

భర్తను లెక్కచెయ్యకుండా బరితెగించిన భార్య

సురేష్ కుమార్, విధ్యా అక్రమ సంబంధం గురించి అందరికి తెలిసిపోయింది. భార్య విధ్యాకు బుద్దిమాటలు చెప్పడానికి ఆమె భర్త సుభాష్ అనేకసార్లు ప్రయత్నించాడు. ప్రియుడి మోజులో పడిన విధ్యా తనకు ఉద్యోగం ఉందనే ధీమాతో భర్త సుభాష్ ను, బంధువులను, బుద్దిమాటలు చెప్పిన స్నేహితులను ఏమాత్రం లెక్కచెయ్యలేదు.

 ప్రియుడికి పెళ్లికూతురు..... స్వర్గం చూపించిన ప్రియురాలు

ప్రియుడికి పెళ్లికూతురు..... స్వర్గం చూపించిన ప్రియురాలు

ఇదే సమయంలో ప్రియుడు సురేష్ కుమార్ కు అతని కుటుంబ సభ్యులు చివాట్లు పెట్టి అతనికి వేరే అమ్మాయితో పెళ్లి చేసి దారిలో పెట్టడానికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ప్రియుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న విధ్యా అతనికి మరింత దగ్గర అయ్యి వేరే అమ్మాయి ఆలోచనరాకుండా సురేష్ కుమార్ కు స్వర్గం చూపించింది.

 ప్రియుడితో జెండా ఎత్తేసిన భార్య

ప్రియుడితో జెండా ఎత్తేసిన భార్య

10 నెలల క్రితం మంచి రోజు చూసిన భార్య విధ్యా ఇంటి నుంచి బయటకు వెళ్లి తరువాత అటునుంచి అటే ప్రియుడు సురేష్ కుమార్ తో కలిసిపారిపోయింది. చాలా రోజులు భార్య విధ్యా కోసం వెతికిన భర్త సుభాష్ చివరికి పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు విధ్యా, ఆమె ప్రియుడు సురేష్ కుమార్ కోసం గాలించారు.

 ప్రియురాలిని తల్లిని చేసిన ప్రియుడు

ప్రియురాలిని తల్లిని చేసిన ప్రియుడు

ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న విధ్యా తరువాత ప్రియుడు సురేష్ కుమార్ తో కాపురం చేసి మూడు నెలల గర్బవతి అయ్యింది. వారం రోజుల క్రితం సురేష్ కుమార్, విధ్యా కూడంకుళంలోని అద్దె ఇంటిలో కాపురం పెట్టారని పోలీసులకు తెలిసింది. పోలీసులు కూడంకుళంలో వారి కోసం వెతకడం మొదలుపెట్టారు. తమ కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకున్న విధ్యా ఆమె ప్రియుడు సురేష్ కుమార్ కలిసి విషం సేవించారు.

    Hyderabad MMTS Trains Services Resumes From Today After 15 Months | SCR | Oneindia Telugu
     వారం క్రితం ప్రియుడు..... ఇప్పుడు ప్రియురాలు

    వారం క్రితం ప్రియుడు..... ఇప్పుడు ప్రియురాలు

    పోలీసులు వెళ్లి చూడగా అప్పటికే సురేష్ కుమార్, అతని ప్రియురాలు విధ్యా స్పృహకోల్పోయి కుప్పకూలిపోయి ఉన్న విషయం వెలుగు చూసింది. వెంటనే పోలీసులు ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై మరుసటి రోజు సురేష్ కుమార్ మరణించాడు. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతున్న విధ్యా వారం రోజుల తరువాత రాత్రి మృతి చెందిందని పోలీసులు అన్నారు. ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయిన భార్య విధ్యా శవాన్ని తీసుకోవడానికి ఆమె భర్త అంగీకరించలేదని సమాచారం. పోలీసులకు భయపడి వివాహేతర సంబంధం కొనసాగించిన నకిలీ ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేపింది.

    English summary
    Illegal affair: Illicit couples commits suicide by intaking poison in Nagercoil in Tamil Nadu.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X