Boyfriend: పక్కింటి ప్రియుడితో భార్య ఎస్కేప్, కేసు పెట్టిన భర్త, పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు పోయాయి !
చెన్నై/ధర్మపురి/తిరుప్పూర్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు మాత్రమే అవుతోంది. దంపతులకు 11 నెలల పాప ఉంది. దంపతులు వేరే జిల్లాలో నివాసం ఉంటూ పని చేసుకుని జీవిస్తున్నారు. ఇదే పమయంలో పక్కింటిలో నివాసం ఉంటున్న యువకుడు దంపతుల ఇంటికి వచ్చి వెళ్లడం మొదలుపెట్టాడు. భర్త పనిమీద బయటకు వెళ్లిన సమయంలోనే ఆ యువకుడు అతని ఇంటికి వెలుతున్నాడు. ఇంటిలో ఒంటరిగా ఉంటున్న స్నేహితుడి భార్యను లైన్ లో పెట్టిన ఆ యువకుడు ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. పసిబిడ్డను పక్కన పెట్టుకుని కిలాడీ లేడీ ఆమె ప్రియుడితో జల్సా చేసింది. కొంతకాలం తరువాత భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. పద్దతి మార్చుకోవాలని భర్త అతని భార్యను పట్టుకుని చితకబాదేశాడు. భార్య పద్దతి మార్చుకోకపోవడంతో ఆమెను పుట్టింటి దగ్గర వదిలిపెట్టిన భర్త నువ్వు నీ ప్రియుడిని వదిలేసి సక్రమంగా ఉంటేనే నీతో కాపురం చేస్తానని తేల్చి చెప్పాడు. భర్తకు దూరంగా ఉంటున్న భార్య పసిబిడ్డను తల్లిదండ్రుల దగ్గర వదిలేసి ప్రియుడితో పారిపోయింది. భర్త కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విషయం తెలుసుకున్న ప్రేమికులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కొద్ది సేపటికే ఇద్దరూ కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేయడం కలకలం రేపింది.
Wife:
డబ్బు
సంపాదనలో
భర్త
బిజీ,
పక్కింటి
ప్రియుడితో
భార్య
బిజీ,
భార్యకు
శుభం
కార్డు,
క్లైమాక్స్
!

రెండు సంవత్సరాల క్రితం పెళ్లి
తమిళనాడులోని ధర్మపురికి చెందిన సంగీత (20)కు, చెన్నైకి చెందిన సతీష్ కుమార్ కు పెళ్లి చెయ్యాలని వాళ్ల కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న సతీష్ కుమార్, సంగీత దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. సతీష్ కుమార్, సంగీత దంపతులకు పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు మాత్రమే అవుతోంది.

తిరుప్పూర్ లో కాపురం
సతీష్ కుమార్, సంగీత దంపతులకు 11 నెలల పాప ఉంది. తీస్ కుమార్, సంగీత దంపతులు తిరుప్పూర్ లో నివాసం ఉంటున్నారు. సతీష్ కుమార్ మేస్త్రీగా పని చేస్తూ అతని భార్య సంగీత, కూతురిని పోషిస్తున్నాడు. ఇదే పమయంలో పక్కింటిలో నివాసం ఉంటున్న చిన్నపయ్యా (20) అనే యువకుడు సతీష్ కుమార్ కు పరిచయం అయ్యాడు. సతీష్ కుమార్, సంగీత దంపతుల ఇంటికి చిన్నపయ్యా వచ్చి వెళ్లడం మొదలుపెట్టాడు.

ఫ్రెండ్ భార్యను సెట్ చేసుకున్నాడు
భర్త సతీష్ కుమార్ పనిమీద బయటకు వెళ్లిన సమయంలోనే చిన్నపయ్యా అతని ఇంటికి వెళ్లి అతని భార్య సంగీతాతో కాలక్షేపం చేస్తున్నాడు. ఇంటిలో ఒంటరిగా ఉంటున్న స్నేహితుడు సతీష్ కుమార్ భార్య సంగీతాను లైన్ లో పెట్టిన చిన్నపయ్యా ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు.

భార్య అక్రమ సంబంధం మ్యాటర్ లీక్
పసిబిడ్డను
పక్కన
పెట్టుకుని
కిలాడీ
లేడీ
సంగీతా
ఆమె
ప్రియుడు
చిన్నపయ్యాతో
జల్సా
చేసింది.
కొంతకాలం
తరువాత
భార్య
సంగీతా,
చిన్నపయ్యాల
అక్రమ
సంబంధం
విషయం
ఆమె
భర్త
సతీష్
కుమార్
కు
తెలిసిపోయింది.
పద్దతి
మార్చుకోవాలని
సతీష్
కుమార్
అతని
భార్య
సంగీతాను
పట్టుకుని
చితకబాదేశాడు.

ప్రియుడితో లేచిపోయిన భార్య
భార్య
సంగీతా
పద్దతి
మార్చుకోకపోవడంతో
ఆమెను
ధర్మపురిలోని
ఆమె
పుట్టింటి
దగ్గర
వదిలిపెట్టిన
సతీష్
కుమార్
నువ్వు
నీ
ప్రియుడు
చిన్నపయ్యాను
వదిలేసి
సక్రమంగా
ఉంటేనే
నీతో
కాపురం
చేస్తానని,
లేదంటే
ఇక్కడే
చావు
అని
తేల్చి
చెప్పాడు.
భర్త
సతీష్
కుమార్
కు
దూరంగా
ఉంటున్న
అతని
భార్య
సంగీతా
పసిబిడ్డను
తల్లిదండ్రుల
దగ్గర
వదిలేసి
ప్రియుడు
చిన్నపయ్యాతో
పారిపోయింది.

విషం తాగి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రేమికులు
కొన్ని రోజుల తరువాత తన భార్య సంగీతా లేచిపోయిందని తెలుసుకున్న ఆమె భర్త సతీష్ కుమార్ పోలీసు కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మా కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న సంగీతా, చిన్నపయ్యా విషం తాగేశారు. విషం తాగిన ప్రేమికులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

అక్రమ సంబంధం దెబ్బకు ఇద్దరి ప్రాణాలు పోయాయి
ధర్మపురి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కొద్ది సేపటికే సంగీతా, చిన్నపయ్యా అక్కడే కుప్పకూలిపోయారు. హడలిపోయిన పోలీసులు ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రేమికులు సంగీతా, చిన్నపయ్యా ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది. అక్రమ సంబంధం కారణంగా సంగీతా, చిన్నపయ్యా ఆత్మహత్య చేసుకోవడంతో వాళ్ల కుటుంబ సభ్యులు హడలిపోయారు.