• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: పదేపదే పుట్టింటికి వెలుతున్న భార్య, భర్తకు మ్యాటర్ తెలిసి ఏం చేశాడంటే !

|
Google Oneindia TeluguNews

చెన్నై/కోయంబత్తూరు: పెళ్లి చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులు నివాసం ఉంటున్న ఏరియాకు కొంతదూరంలో భార్య పుట్టింటివాళ్లు నివాసం ఉంటున్నారు. భార్య పదేపదే పుట్టింటికి వెళ్లి వస్తోంది. నువ్వు పదేపదే పుట్టింటికి వెళ్లి వస్తుంటే చూసేవాళ్లు రకరకాలుగా అనుకుంటారని, నువ్వు పుట్టింటికి వెళ్లడం తగ్గించాలని భర్త అతని భార్యకు చెప్పాడు. అయితే భార్య మాత్రం పద్దతి మార్చుకోలేదు. ఇదే సమయంలో పుట్టింటి దగ్గర నివాసం ఉంటున్న వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు తెలిసిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య పెద్దగా గొడవలు జరుగుతున్నాయి. పిల్లలను అమ్మ ఇంటికి పంపించిన ఆమె ఇంట్లో ఉంది. ఆ సమయంలో అక్రమ సంబంధం విషయంలో దంపతుల మద్య గొడవ పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన భర్త పదునైన ఆయుధం తీసుకుని అతని భార్య మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి ఆమెను చంపేయాలని ప్రయత్నించడం కలకలం రేపింది.

Sadist: తమ్ముడితో భార్య అక్రమ సంబంధం, భార్యకు విషం తాగించి చచ్చే వరకు వెయిట్ చేసిన భర్త, క్లైమాక్స్ !Sadist: తమ్ముడితో భార్య అక్రమ సంబంధం, భార్యకు విషం తాగించి చచ్చే వరకు వెయిట్ చేసిన భర్త, క్లైమాక్స్ !

7 ఏళ్ల క్రితం పెళ్లి

7 ఏళ్ల క్రితం పెళ్లి

తమిళనాడులోని కోయంబత్తూరులోని సౌరిపాళ్యంలో కుమార్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 7 సంవత్సరాల క్రితం పెద్దలు కుదుర్చిన కోయంబత్తూరులోనే నివాసం ఉంటున్న అనితా (26) అనే యువతిని కుమార్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కుమార్, అనితా దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. కుమార్, అనితా దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు.

 పదేపదే పుట్టింటికి వెలుతున్న భార్య

పదేపదే పుట్టింటికి వెలుతున్న భార్య

అనితా ఆమె భర్తతో కాపురం ఉంటున్న ఇంటికి సుమారు మూడు కిలోమీట్ల దూరంలో ఆమె తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. అనితా పదేపదే ఆమె పుట్టింటికి వెళ్లి వస్తోంది. నువ్వు పదేపదే పుట్టింటికి వెళ్లి వస్తుంటే చూసేవాళ్లు రకరకాలుగా అనుకుంటారని, నువ్వు పుట్టింటికి వెళ్లడం తగ్గించాలని కుమార్ అతని భార్య అనితాకు చెప్పాడు.

 భార్యకు అక్రమ సంబందం ఉందని భర్తకు తెలిసింది ?

భార్యకు అక్రమ సంబందం ఉందని భర్తకు తెలిసింది ?

భర్త కుమార్ ఎంతచెప్పినా అతని భార్య అనితా మాత్రం పద్దతి మార్చుకోలేదు. ఇదే సమయంలో పుట్టింటి దగ్గర నివాసం ఉంటున్న వ్యక్తితో తన భార్య అనితా అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త కుమార్ కు తెలిసిపోయింది. ఇదే విషయంలో కుమార్, అనితా దంపతుల మద్య పెద్దగా గొడవలు జరుగుతున్నాయి.

 ప్రాణాలతో తప్పించుకున్న భార్య

ప్రాణాలతో తప్పించుకున్న భార్య

పిల్లలను అమ్మ ఇంటికి పంపించిన అనితా ఆమె భర్త ఇంట్లో ఉంది. ఇంటికి వెళ్లిన కుమార్ అతని భార్య అనితాతో ఆమె అక్రమ సంబంధం విషయంలో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో అక్రమ సంబంధం విషయంలో అనితా, కుమార్ దంపతుల మద్య గొడవ పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన కుమార్ పదునైన ఆయుధం తీసుకుని అతని భార్య అనితా మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి ఆమెను చంపేయాలని ప్రయత్నించాడు.

 పోలీసులకు చిక్కిపోయిన భర్త

పోలీసులకు చిక్కిపోయిన భర్త

అనితా గట్టిగా కేకలు వెయ్యడంతో చుట్టుపక్కల వాళ్లు విషయం గమనించి ఆమెను కోయంబత్తూరులోని సీఎంసీహెచ్ ఆసుపత్రికి తరలించారు. భార్య అనితాను హత్య చెయ్యడానికి ప్రయత్నించిన కుమార్ తప్పించుకుని పారిపోయాడు. విషయం తెలుసుకున్న కోయంబత్తూరు పోలీసులు గాలించి కుమార్ ను అరెస్టు చే

 నా భార్య ప్రియుడితో ఎంజాయ్ చేసింది..... నన్ను మోసం చేసింది

నా భార్య ప్రియుడితో ఎంజాయ్ చేసింది..... నన్ను మోసం చేసింది

అనితా ఐసీయూలో ఉందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. నా భార్య అనితా అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేసిందని, అందుకే చంపేయాలని అనుకున్నానని కుమార్ నేరం అంగీకరించాడని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

English summary
Illegal affair: A 26-year-old man was booked for attempting to murder his wife over a family dispute and Illegal affair in Coimbatore in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X