Illegal affair: ఇల్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్ భార్యతో వీడు ?, ప్రాణస్నేహితుడి చేతిలో !
బెంగళూరు/విజయపుర: ఒకే ఊరిలో నివాసం ఉంటున్న యువకులు చిన్నప్పటి నుంచి స్నేహితులు. బాల్యస్నేహితులు కస్టాల్లో ఉన్న సమయంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు, స్నేహితులు వేర్వేరు ఊర్లలో పెళ్లి చేసుకుని వారి భార్యలతో కలిసి ఒకే ఊరిలో నివాసం ఉంటున్నారు. సాటి స్నేహితుడి కష్టాల్లో అతని స్నేహితుడు సహాయం చేశాడు. స్నేహితుడి కోసం అతని ఇంటిలో ఒక ఇంటిని అద్దెకు ఇచ్చాడు. ప్రతినెల అద్దె ఇచ్చినా ఇవ్వకపోయినా స్నేహితుడు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆర్థిక సహాయం చేసి, ఇల్లు ఇచ్చిన స్నేహితుడికి అతని ఫ్రెండ్ తీరని ద్రోహం చేశాడు. స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చెయ్యడమే కాకుండా అడ్డుపడుతున్న ఆమె భర్త, ప్రాణ స్నేహితుడిని మూడుసార్లు చంపడానికి ప్రయత్నించి నాలుగో సారి ఇనప రాడ్లతో అతని తలపగొట్టేశాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని తాను చేసిన సహాయం విషయం మరిచిపోయి తనను చంపడానికి తన ప్రాణ స్నేహితుడు స్కెచ్ వేశాడని తెలుసుకున్న అతని ఫ్రెండ్ ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు
Khiladi wife: ఉద్యోగం చేస్తున్న చోట భార్యకు ప్రియుడు, ఇంట్లో శవమైన మొగుడు, ఫోన్ కాల్స్ దెబ్బతో !

ప్రాణ స్నేహితులు
కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని కోట్టూరు తాలుకాలోని చప్పరదహళ్ళిలో సిద్దేశ్వర, కోట్రేష్ అనే ఇద్దరు యువకులు నివాసం ఉంటున్నారు. ఒకే ఊరిలో నివాసం ఉంటున్న సిద్దేశ్వర, కోట్రేష్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. బాల్యస్నేహితులు సిద్దేశ్వర, కోట్రేష్ కస్టాల్లో ఉన్న సమయంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు,

మామ కూతురితో పెళ్లి
సిద్దేశ్వర అతని మామ కూతురు కల్పనాను పెళ్లి చేసుకున్నాడు. సిద్దేశ్వర, కల్పనా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కట్రేష్ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో అతనికి సిద్దేశ్వర సహాయం చేశారు. తన ఇంటిలోనే నివాసం ఉండాలని సిద్దేశ్వర కట్రేష్ కు ఓ ఇంటిని అద్దెకు ఇచ్చాడు.

ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం
కట్రేష్ ప్రతినెల అద్దె ఇచ్చినా ఇవ్వకపోయినా అతని స్నేహితుడు సిద్దేశ్వర ఏమాత్రం పట్టించుకోలేదు. ఆర్థిక సహాయం చేసి, ఇల్లు ఇచ్చిన స్నేహితుడు సిద్దేశ్వరకు అతని ఫ్రెండ్ కట్రేష్ తీరని ద్రోహం చేశాడు. స్నేహితుడు సిద్దేశ్వర భార్య కల్పనాతో అక్రమ సంబంధం పెట్టుకున్న కట్రేష్ ఆమెతో ఎంజాయ్ చేశాడు.

ఫ్రెండ్ ను చంపేయాలని స్కేచ్
మూడు సంవత్సరాల నుంచి కల్పనా ఆమె భర్త స్నేహితుడు కట్రేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం సిద్దేశ్వరకు తెలిసిపోయింది. ఈ విషయంలో ఇంట్లో గొడవలు జరిగాయి. తన ప్రియురాలు కల్పనాతో నేను సుఖంగా ఉండాలంటే తన ఫ్రెండ్ సిద్దేశ్వరను చంపేయాలని కట్రేష్ స్కెచ్ వేశాడు.

ఐసీయూలో ఫ్రెండ్
ప్రాణ స్నేహితుడు సిద్దేశ్వరను మూడుసార్లు చంపడానికి ప్రయత్నించిన కట్రేష్ నాలుగో సారి ఇనప రాడ్లతో అతని తలపగొట్టేశాడు. తన భార్య కల్పనాతో అక్రమ సంబంధం పెట్టుకుని తాను చేసిన సహాయం విషయం మరిచిపోయి తనను చంపడానికి తన ప్రాణ స్నేహితుడు కట్రేష్ ప్రయత్నించాడని తెలుసుకున్న సిద్దేశ్వర విలవిలలాడిపోయాడు. సిద్దశ్వేర ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు. భర్త సిద్దేశ్వరను హత్య చేయించాలని ప్రయత్నించిన కల్పనాను పోలీసులు అరెస్టు చేశారు. కల్పనా ప్రియుడు కట్రేష్ తప్పించుకుని పారిపోవడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.