• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Wife: మామా. కోడలు లవ్ స్టోరీ, భర్తకు తెలిసి కరెంట్ షాక్, మొగుడికి లెమన్ జ్యూస్, మామకు యాపిల్ !

|

జైపూరు/ రాజస్థాన్: పనిపాట లేకుండా నిరుద్యోగి అనే పేరు తెచ్చుకుని తిరుగుతున్న యువకుడికి పెళ్లి చేస్తే దారిలో పడుతాడని అందరూ అనుకున్నారు. మంచి బలంగా, గుండ్రంగా, బలంగా ఉన్న యాపిల్ పండులాంటి అమ్మాయితో అతని పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. మనోడు పనిపాట లేకుండా తిరగడమే కుండా పెద్దలు సంపాధించిన డబ్బుతో రోజూ పీకలదాక మద్యం సేవించి రాత్రి ఇంటికి వెళ్లి దుప్పటి కప్పుకుని నిద్రపోయేవాడు. పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ విషయంలో పస్తులు ఉన్న భార్య ఎవ్వరూ ఊహించన విధంగా మామతో అక్రమ సంబంధం పెట్టుకునింది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న మామ, కోడలు లవ్ స్టోరీ భర్తకు తెలిసిపోయింది. అంతే మామతో కలిసి భార్య అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కరెంట్ షాక్ స్కెచ్ తో చంపేయడం, తరువాత కొన్ని ఫోటోల దెబ్బకు పోలీసులకు చిక్కిపోవడంతో కలకలం రేపింది.

lady: ఆంటీతో ఎంజాయ్, డిస్కౌంట్ కోసం గొడవ, ఇదేమైనా గెట్ వన్ బైవన్ అనుకున్నారా ?, అంతే ?lady: ఆంటీతో ఎంజాయ్, డిస్కౌంట్ కోసం గొడవ, ఇదేమైనా గెట్ వన్ బైవన్ అనుకున్నారా ?, అంతే ?

 తండ్రి సౌండ్ పార్టీ

తండ్రి సౌండ్ పార్టీ

రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలోని నాచ్మా పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్కంద గ్రామంలో ముఖేష్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ముఖేష్ కుమార్ కు మంచి ఆస్తులు ఉన్నాయి. ముఖేష్ కుమార్ డబ్బులో కొంచెం సౌండ్ పార్టీ కావడంతో ఆ ప్రాంతంలో మంచి పేరుతో పాటు స్థానికుల దగ్గర మర్యాదలు అందుకుంటున్నాడు.

 హీరోలాల్ హీరో కాదు........ పక్కా జీరో

హీరోలాల్ హీరో కాదు........ పక్కా జీరో

ముఖేష్ కుమార్ కు హీరాలాల్ అనే కొడుకు ఉన్నాడు. పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతున్న హీరాలాల్ అతని తండ్రి, తాతలు సంపాధించిన డబ్బులు ఖర్చుపెట్టుకుంటూ, రోజూ మద్యం సేవిస్తూ జల్సా చేస్తున్నాడు. హీరాలాల్ కు పెళ్లి చేస్తే అతను దారిలోకి వస్తాడని, మంచి అమ్మాయిని చూడాలని అతని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

 నక్కతోక తొక్కాడు... యాపిల్ పండులాంటి అమ్మాయి

నక్కతోక తొక్కాడు... యాపిల్ పండులాంటి అమ్మాయి

హీరాలాల్ కు మంచి అమ్మాయిని చూడటానికి అతని బంధువులు రంగంలోకి దిగారు. నక్కతోక తొక్కినట్లు హీరాలాల్ కు అందమైన జ్యోతిపార్లే అనే అమ్మాయి చిక్కింది. అయితే జ్యోతిపార్లే కుటంబం అంత డబ్బులు ఉన్న ఫ్యామిలీ కాదు. డబ్బులు లేనివాళ్లు మేము చెప్పినట్లు వింటారని ముఖేష్ కుమార్ అనుకున్నాడు. జ్యోతిపార్లే చూడటానికి ఎర్రగా, బొద్దుగా, బలంగా యాపిల్ పండులాగా ఉండటంతో ఆమెను హీరాలాల్ కు ఇచ్చి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు.

 భర్తకు రోజూ అదే పని... రంగంలోకి దిగిన మామ

భర్తకు రోజూ అదే పని... రంగంలోకి దిగిన మామ

హీరాలాల్ పెళ్లి జరిగిన రోజు నుంచి ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లడం, రాత్రి దుప్పటి కప్పుకుని నిద్రపోవడం చేసేవాడు. రోజు ఇదే పంచాయితీ కావడం., పడక సుఖం లేకపోవడంతో జ్యోతిపార్లే తన భర్త హీరాలాల్ గురించి అతని తండ్రి ముఖేష్ కుమార్ కు చెప్పింది. కొడుకు పెళ్లి చేసుకున్న అందమైన కోడలు జ్యోతిపార్లే మీద ముందు నుంచి ఆమె మామ ముఖేష్ కుమార్ కు కన్ను పడింది.

 కోడలు గ్రీన్ సిగ్నల్

కోడలు గ్రీన్ సిగ్నల్

ఇదే మంచి చాన్స్ అంటూ ముఖేష్ కుమార్ కూతురు వరుస అయిన జ్యోతిపార్లేని ముగ్టులోకి దింపడానికి ప్రయత్నించాడు. పడక సుఖానికి దూరం అయిన జ్యోతిపార్లే కూడా తన కోరికలు తీర్చడానికి మామ అయితే తన అక్రమ సంబంధం విషయం బయటపడదని, ఇంట్లోనే గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుందని అనుకుని మామ ముఖేష్ కుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అప్పటి నుంచి మామ ముఖేష్, కోడలు పార్లే అక్రమ సంబంధం గుట్టుచుప్పడు కాకుండా లోలోపల జరిగిపోవడంతో ఇద్దరూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.

 అర్దరాత్రి మొగుడి మైండ్ బ్లాక్

అర్దరాత్రి మొగుడి మైండ్ బ్లాక్

ఓ రోజు హీరాలాల్ మద్యం తక్కువగా తాగి ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. ఎప్పటిలాగే మామ ముఖేష్ కుమార్, కోడలు పార్లే రాసలీలలు సాగించడం మొదలుపెట్టారు. అర్దరాత్రి హీరోలాల్ నిద్రలేచి చూడగా పక్కరూమ్ లోని బెడ్ రూమ్ లో భార్య పార్లే, తన తండ్రి ముఖేష్ నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న విషయం గుర్తించి షాక్ అయ్యాడు. మరుసటి రోజు హీరాలాల్ భార్య పార్లేని పట్టుకుని చితకబాదేశాడు.

 కరెంట్ షాక్ తో చంపేసిన భార్య, మామ

కరెంట్ షాక్ తో చంపేసిన భార్య, మామ

హీరాలాల్ బతికుంటే తమ అక్రమ సంబంధం విషయం ఎప్పుడైనా బయటపడుతుందని భయపడిన భార్య పార్లే మామ ముఖేష్ తో కలిసి భర్తను చంపేయాలని స్కెచ్ వేసింది. ఏప్రిల్ 25వ తేదీ రాత్రి భర్త హీరాలాల్ కు నిద్రమాత్రలు కలిపిన లెమన్ జ్యూస్ ఇచ్చింది. అర్దరాత్రి దాటిపోయే వరకు భర్త హీరాలాల్ తో అతని భార్య పార్లే బలవంతంగా సెక్స్ చేస్తూ అతను అలిసిపోయేలా చేసింది. హీరాలాల్ నిద్రపోతున్న సమయంలో భార్య పార్లే, ఆమె మామ ముఖేష్ కలిసి కరెంట్ షాక్ తో హీరాలాల్ ను చంపేశారు.

 ఫోటోలు తీసిన సోదరుడు

ఫోటోలు తీసిన సోదరుడు

తన కొడుకు ఎక్కువగా మద్యం సేవించి చినిపోయాడని స్థానికులను నమ్మించిన ముఖేష్ కుమార్ ఆత్రంగా అతని అంత్యక్రియలు జరిపించడానికి ఏర్పాట్లు చేశాడు. ఆ సమయంలో హీరాలాల్ శరీరం మీద కాలిన గాయాలు ఉన్న విషయం గుర్తించిన అతని పెద్దనాన్న కొడుకు భోమరాజ్ లాల్ కొన్ని ఫోటోలు తీశాడు. వెంటనే హీరాలాల్ అంత్యక్రియలు పూర్తి అయిపోయాయి.

 భర్త చచ్చాడని ఏమాత్రం బాధలేదు

భర్త చచ్చాడని ఏమాత్రం బాధలేదు

భర్త చనిపోయాడని పార్లేకి, కొడుకు చనిపోయాడని ముఖేష్ కు ఏమాత్రం బాధలేకుండా ఇంట్లో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో భోమరాజ్ ఆ ఫోటోలను పోలీసులకు ఇచ్చాడు. పోలీసులు అనుమానంతో గురువారం హీరాలాల్ పార్లేని అదుపులోకి తీసుకుని ఆమెకు బెండ్ తీసి విచారణ చెయ్యగా ఆమె జరిగిన స్టోరీ మొత్తం పిన్ టూ పిన్ చెప్పేసింది. హీరాలాల్ ను హత్య చేసిన అతని భార్య పార్లే, ఆమె మామ ముఖేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. సొంత మామతో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య పార్లే భర్త హీరాలాల్ ను హత్య చెయ్యడం కలకలం రేపింది.

English summary
Illegal affair: A woman and her father-in-law have been arrested for allegedly murdering her husband within the jurisdiction of Nachna police station in Jaisalmer district of Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X