• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Illegal affair: ఆంటీ మీద అనుమానం, ఏరియాలో సీక్రెట్ లవర్ ?, మొత్తం చెక్కేసి ఎస్కేప్!

|

ముంబాయి: భార్య పిల్లలతో కలిసి ఓ వ్యక్తి సంతోషంగా కాలం గడుపుతున్నాడు. భార్య ప్రవర్తనలో మార్పులు రావడంతో భర్తకు అనుమానం పెరిగిపోయింది. రోజురోజుకు తన భార్య మారిపోతుందని, ముందులాగా తనతో కలిసిమెలసి ఉండటంలేదని భర్తకు అనుమానం పెరిగిపోయింది. తన భార్యకు ఆ ఏరియాలో సీక్రెట్ లవర్ ఉన్నాడని, అతనితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త మైండ్ లో ఫిక్స్ అయ్యింది. భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని భర్త అనేక ప్రయత్నాలు చేశాడు.

ఇదే విషయంలో తల్లిదండ్రులకు వారి పిల్లలు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. అయితే గొడవ పెద్దది కావడంతో కత్తి తీసుకున్న భర్త భార్యను పట్టుకుని కసితీరా లెక్కలేనన్నిసార్లు పొడిచి ఆమె ముఖం ఛాతీ మొత్తం చెక్కేసి ఎస్కేప్ కావడం కలకలం రేపింది.

Super wife: భార్య ముక్కు కొరికి మటన్ ముక్క తిన్నట్లు తినేశాడు, సీక్రెట్ లవర్ ? ముక్కే అందం కదా?Super wife: భార్య ముక్కు కొరికి మటన్ ముక్క తిన్నట్లు తినేశాడు, సీక్రెట్ లవర్ ? ముక్కే అందం కదా?

 ఇంతకాలం హ్యాపీలైఫ్

ఇంతకాలం హ్యాపీలైఫ్

ముంబాయిలోని సబర్బన్ ప్రాంతంలోని కండివల్లి ఏరియాలోని కరాని నగర్ లో మహేష్ సోని (51), స్వప్నా సోని (48) (భార్య పేరు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. మహేష్ సోని, స్వప్నా సోనికి పిల్లలు ఉన్నారు. వివాహం జరిగిన తరువాత పిల్లలతో కలిసి మహేష్ సోని, స్వప్నా సోని చాలా సంతోషంగా కాలం గడుపుతున్నారు.

ఏదో తేడా వస్తోందని డౌట్?

ఏదో తేడా వస్తోందని డౌట్?

కొంతకాలం నుంచి స్వప్నా సోని నడవడికలో కొంచెం కొంచెం తేడాలు వస్తున్నాయని ఆమె భర్త మహేష్ సోనికి అనుమానం మొదలైయ్యింది. తన భార్య ఎందుకు మారిపోయింది ? అంటూ చాలా కాలం మహేష్ సోని ఆలోచించాడు. అయితే భార్య స్వప్నా సోని విషయం అర్థం కాక ఆమె భర్త మహేష్ సోని తల బద్దలు కొట్టుకున్నాడు.

 నా భార్య సీక్రెట్ లవరు ఎవరు?

నా భార్య సీక్రెట్ లవరు ఎవరు?

సుబర్బన్ ఏరియాలో నివాసం ఉంటున్న ఓ యువకుడితో స్వప్నా సోని చనువుగా ఉంటుందోని ఆమె భర్త మహేషప్ సోనికి తెలిసింది. ఇదే విషయంలో భార్య స్వప్నా సోనితో మహేష్ సోని చాలాసార్లు గొడవపడ్డాడు. అలాంటిది ఏమీ లేదు, అవనసరంగా నువ్వు తల చెడుపుకుంటున్నావు అంటూ స్వప్నా సోని చాలా కాలం భర్త మహేష్ సోనిని నమ్మించడానికి ప్రయత్నించింది.

మర్యాదగా చెప్పు.... లేదంటే?

మర్యాదగా చెప్పు.... లేదంటే?

నువ్వు సినిమా స్టోరీలు చెప్పినంత మాత్రానా నేను నమ్మేస్తానా ?, నీ అక్రమ సంబంధం విషయం నాకు తెలుసు, మర్యాదగా ఒప్పుకో అంటూ కొంతకాలం నుంచి భర్త మహేష్ సోని అతని భార్య స్వప్నా సోనిని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. భర్త ఏదో అడుగుతున్నాడు అంటూ నిర్లక్షంతో స్వప్నా సోని ఏమాత్రం పట్టించుకోకుండా అతని మాటలు గాలికి వదిలేసింది.

కత్తితో కసితీర పొడిచేశాడు

కత్తితో కసితీర పొడిచేశాడు

రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన మహేష్ సోని భార్య స్వప్నాతో గొడవపెట్టుకున్నాడు. ఆ సమయంలో మహేష్ సోనికి నచ్చచెప్పడానికి అతని పిల్లలు ప్రయత్నించారు. అయితే గొడవ పెద్దది అయ్యింది. మీరు వెళ్లి మీ రూమ్ లో పడుకోవాలని మహేష్ పిల్లలకు గట్టిగా చెప్పాడు. అనంతరం కత్తి తీసుకున్న మహేష్ సోని అతని భార్య స్వప్నా సోనిని పట్టుకుని కసితీరా ఆమె కడుపులో ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు.

  Corona Vaccine పై అవగాహన కల్పిస్తున్న ముగ్గురు Delhi Capitals ప్లేయర్స్ || Oneindia Telugu
  భార్య ముఖం. ఛాతీ చెక్కేశాడు

  భార్య ముఖం. ఛాతీ చెక్కేశాడు

  అనంతరం కసి తీరకపోవడంతో మహేస్ సోని అదే కత్తితో భార్య స్వప్నా సోని ఛాతి, ముఖం, మెడ తదితర భాగాలను చెక్కేయడంతో ఆమె కుప్పకూలిపోయింది. విషయం గుర్తించిన పిల్లలు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారి సహాయంతో స్వప్నా సోనిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. భార్య స్వప్నా సోనిని హత్య చేసి పరారైన మహేష్ సోనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కురార్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.

  English summary
  Illegal affair: A man allegedly stabbed his wife to death at their residence in suburban Kandivali on the suspicion that she was in an extra-marital relationship with someone, police said on Sunday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X