వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Illegal affair: ప్రియుడికి పాలు, పంచదార, భర్తకు బోర్ వాటర్, పెళ్లామ్ స్కెచ్ తో మైండ్ బ్లాక్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ గురుగావ్: భార్యతో హ్యాపీగా కాపురం చేసుకుంటున్న భర్త జీవితంలో కూరగాయాలు హోల్ సేల్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకాలం హ్యాపీగా సాగిపోతున్న భర్త జీవితంలో సొరకాయ లాంటి వ్యక్తి వచ్చి అతని కాపురంలో చిచ్చు పెట్టాడు. భర్తను పస్తులు పెడుతున్న భార్య వ్యాపారికి పాలు, పంచధార పంచిపెట్టింది. ప్రియుడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ ఇస్తున్న భార్య ఆమె భర్తను మాత్రం ఆమెను ముట్టుకోనివ్వకుండా పస్తులు పెడుతూ వచ్చింది. భార్య అక్రమ సంబందం గురించి ఆమె భర్తకు తెలిసిపోయింది.

భార్య దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లాక్కొన్న భర్త ఆమెను ఇంటి నుంచి బయటకు కదలనివ్వకుండా చేశాడు. ప్రియుడి దూరం కావడంతో భార్య ఆమె భర్త మీద ఇంకా పగపెంచుకుంది. చివరికి ప్రియుడితో మాట్లాడిన భార్య నా భర్తను చంపేస్తే మనం ఇద్దరూ జైల్లో ఉంటామని, అలా కాకుండా నా భర్తనే జైల్లో పెడితే పీడపోతుందని చెప్పింది. భార్య, ఆమె ప్రియుడు పవర్ ఫుల్ స్కెచ్ వేశారు. పక్కాప్లాన్ తో భర్తను ఓ ప్రాంతానికి పిలిపించిన ప్రియుడు, అతని స్నేహితులు అతన్ని చితకబాదేశారు.

ప్రియురాలి భర్త ముందు రూ. 500 నోట్ల కట్టలు, రివాల్వర్ పెట్టిన ప్రియుడు దానిని వీడియో తీసి అతన్ని దోపిడి దొంగగా ముద్ర వేసి పోలీసులకు ఫోన్ చేసి అతన్ని అప్పగించి కేసు పెట్టారు. తరువాత అతని భార్య ప్రియుడితో జల్సా చెయ్యాలని స్కెచ్ వేసింది. పోలీసులు వీడియో చూసి నిజంగానే భర్త దోపిడీ దొంగ అనుకున్నారు. తరువాత భర్త శరీరంలోని గాయలు చూసిన పోలీసులు కూపీలాగితే అసలు స్టోరీ మొత్తం బయటకు వచ్చింది. భర్తను చంపకుండా ప్రియుడితో ఎంజాయ్ చెయ్యాలని అతని భార్య వేసిన కిలాడీ స్కెచ్ గురించి తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు. డీసీపీ ఈషా పాండే కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Illegal affair: ముగ్గురితో అక్రమ సంబంధం, డైలీ సెకండ్ షో సినిమా, భర్తను చంపేసిన భార్య !Illegal affair: ముగ్గురితో అక్రమ సంబంధం, డైలీ సెకండ్ షో సినిమా, భర్తను చంపేసిన భార్య !

 పచ్చటి కాపురంలో కారగాయల వ్యాపారి ఎంట్రీ

పచ్చటి కాపురంలో కారగాయల వ్యాపారి ఎంట్రీ

ఢిల్లీ ఆగ్నేయ విభాగంలో మోహిత్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మోహిత్ కు సీమా సింగ్ (పేరు మార్చడం జరిగింది) అనే భార్య ఉంది. మోహిత్ అతని పని అతను చేసుకుంటూ భార్య సీమా సింగ్ తో హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాడు. మోహిత్, సీమా సింగ్ దంపతుల జీవితంలో ఢిల్లీలోని ఓఖ్లా మండిలో కూరగాయాలు హోల్ సేల్ వ్యాపారం చేస్తున్న హిమాన్షు అనే వ్యక్తి గత ఏడాది ఎంట్రీ ఇచ్చాడు.

సొరకాయ లాంటి ప్రియుడితో భార్య జల్సా

సొరకాయ లాంటి ప్రియుడితో భార్య జల్సా

ఇంతకాలం హ్యాపీగా సాగిపోతున్న మోహిత్ జీవితంలో సొరకాయ లాంటి హిమాన్షు వచ్చి అతని కాపురంలో చిచ్చు పెట్టాడు. సీమా సింగ్ తో పరిచం పెంచుకున్న హిమాన్షు చిన్నగా ఆమెను లైన్ లో పెట్టాడు. భర్త మోహిత్ కు తెలీకుండా అతని భార్య సీమా సింగ్ హిమాన్షుతో టచ్ లో ఉంటూ అతనితో ఎక్కువగా ఫోన్ మాట్లాడుతూ అతనికి దగ్గర అయ్యింది.

 ప్రియుడికి పాలు, పంచదార..... భర్తకు బోర్ వాటర్

ప్రియుడికి పాలు, పంచదార..... భర్తకు బోర్ వాటర్

హిమాన్షు మోజులో పడిపోయిన సీమా సింగ్ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. భర్త మోహిత్ బయటకు వెళ్లిన తరువాత అతని ఇంటిలోకి ఎంట్రీ ఇస్తున్న హిమాన్షు అతని భార్య సీమా సింగ్ తో రొమాన్స్ చేస్తున్నాడు. భర్త మోహిత్ ను పస్తులు పెడుతున్న అతని భార్య సీమా సింగ్ ఆమె ప్రియుడు హిమాన్షుకు పాలు, పంచదార పంచిపెట్టింది. భరత్ మోహిత్ కు మాత్రం బోర్ వాటర్ మిగిలిస్తున్న సీమా సింగ్ ప్రియుడి వ్యామోహంలో పడిపోయింది.

 భార్యకు స్పీడ్ బ్రేకర్ వేసిన మొగుడు

భార్యకు స్పీడ్ బ్రేకర్ వేసిన మొగుడు

ప్రియుడు హిమాన్షుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ ఇస్తున్న సీమా సింగ్ ఆమె భర్త మోహిత్ కు మాత్రం ఆమెను ముట్టుకోనివ్వకుండా పస్తులు పెడుతూ వచ్చింది. భార్య సీమా సింగ్, హిమాన్షు అక్రమ సంబందం గురించి ఆమె భర్త మోహిత్ కు తెలిసిపోయింది. సీమా సింగ్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లాక్కొన్న మోహిత్ అతని భార్యను ఇంటి నుంచి బయటకు కదలనివ్వకుండా చేశాడు.

 భర్తను చంపేస్తే జైల్లో ఉంటాము..... అలా కాదు ఈ స్కెచ్ వేస్తే ?

భర్తను చంపేస్తే జైల్లో ఉంటాము..... అలా కాదు ఈ స్కెచ్ వేస్తే ?

ప్రియుడు హిమాన్షు దూరం కావడంతో సీమా సింగ్ ఆమె భర్త మోహిత్ మీద ఇంకా పగపెంచుకుంది. చివరికి ప్రియుడ హిమాన్షుతో మాట్లాడిన సీమా సింగ్ నా భర్త మోహిత్ ను చంపేస్తే మనం ఇద్దరూ జైల్లో ఉంటామని, అలా కాకుండా నా భర్తను జైల్లో పెడితే పీడపోతుందని చెప్పింది. ఇద్దరూ కలిసి మోహిత్ ను జైలుకు పంపించడానికి పవర్ ఫుల్ స్కెచ్ వేశారు.

 మండీకి పిలిపించిన ప్రియుడు

మండీకి పిలిపించిన ప్రియుడు

పక్కాప్లాన్ తో సీమా సింగ్ భర్త మోహిత్ ను ఓఖ్లా మండి ప్రాంతానికి పిలిపించిన ప్రియుడు హిమాన్షు, అతని స్నేహితుడు ఆకాష్ తదిత స్నేహితులు అతన్ని చితకబాదేశారు. తరువాత మోహిత్ ముందు రూ. 500 నోట్ల కట్టలు, రివాల్వర్ పెట్టిన హిమాన్షు, ఆకాష్ ఆ సమయంలో దానిని వీడియో తీసి అతన్ని దోపిడి దొంగగా ముద్ర వేశారు.

 భర్తను జైల్లో పెట్టి ప్రియుడితో ఎంజాయ్ చెయ్యాలని ప్లాన్

భర్తను జైల్లో పెట్టి ప్రియుడితో ఎంజాయ్ చెయ్యాలని ప్లాన్

వెంటనే అమర్ కాలనీ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసిన హిమాన్షు మేము ఒక దోపిడీ దొంగను పట్టుకున్నామని సమాచారం ఇచ్చారు. తరువాత మోహిత్ ను పోలీసులకు అప్పగించారు. తరువాత మోహిత్ భార్య సీమా సింగ్, ఆమె ప్రియుడు హిమాన్షుతో జల్సా చెయ్యాలని స్కెచ్ వేసింది. పోలీసులు ప్రియుడు హిమాన్షు చూపించిన వీడియో చూసి నిజంగానే సీమా సింగ్ భర్త మోహిత్ దోపిడీ దొంగ అనిపొరపాటుపడ్డారు.

 జరిగిన స్టోరీ మొత్తం చెప్పిన భర్త

జరిగిన స్టోరీ మొత్తం చెప్పిన భర్త

మోహిత్ ను పోలీసులకు అప్పగించిన తరువాత ప్రియుడు హిమాన్షు, అతని స్నేహితుడు ఆకాష్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. మోహిత్ శరీరం మీద గాయలు చూసిన పోలీసులకు అనుమానం వచ్చి కూపీలాగారు, హిమాన్షు తన భార్య సీమా సింగ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తాను అడ్డుగా ఉన్నానని తన మీద దోపిడీ కేసు పెట్టి తన అడ్డు తొలగించుకోవాలని హిమాన్షు ఇలాంటి స్కెచ్ వేశాడని మోహిత్ లబోదిబో అని అన్నాడు.

 కూపీలాగితే కిలాడీ అసలు మ్యాటర్ బయటకు వచ్చింది

కూపీలాగితే కిలాడీ అసలు మ్యాటర్ బయటకు వచ్చింది

మోహిత్ జరిగిన స్టోరీ మొత్తం పోలీసులకు చెప్పారు. పోలీసులు కూపీలాగితే అసలు స్టోరీ మొత్తం బయటకు వచ్చింది. భర్త మోహిత్ ను చంపకుండా ప్రియుడు హిమాన్షుతో ఎంజాయ్ చెయ్యాలని అతని భార్య సీమా సింగ్ ఆమె ప్రియుడితో కిలాడీ స్కెచ్ వేసిందని తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు. మోహిత్ మీద దాడి చేసి అతని ముందు డబ్బుల కట్టలు, రివాల్వర్ పెట్టి వీడియో తీసిన తరువాత హిమాన్షు అతని ప్రియురాలు సీమా సింగ్ తో వాట్సాప్ లో చాటింగ్ చేశాడని వెలుగు చూసిందని డీసీపీ ఈషా పాండే అన్నారు.

 క్యూలో నెక్ట్స్ సీమా సింగ్

క్యూలో నెక్ట్స్ సీమా సింగ్

మోహిత్ ఫిర్యాదు మేరకు అతని భార్య సీమా సింగ్ తో పాటు ఆమె ప్రియుడు హిమాన్షును, అతని స్నేహితుడు ఆకాష్ ను అరెస్టు చేశామని డీసీపీ ఈషా పాండే అన్నారు. అయితే భర్త మోహిత్ ను జైలుకు పంపించాలని స్కెచ్ వేసిన అతని భార్య సీమా సింగ్ ను ఇంకా అరెస్టు చెయ్యలేదని డీసీపీ ఈషా పాండే చెప్పారు.

English summary
Illegal affair: The Delhi Police has arrested a wholesale vegetable supplier and his friend for allegedly trying to frame the husband of a woman he was in a relationship with in a false case of armed robbery in south Delhi’s Okhla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X