• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: ప్రియురాలు నాటుకోడి, రివర్స్, బైపాస్ లో గొంతు కోసి పెట్రోల్ పోసి కాల్చేశాడు!

|

బెంగళూరు: వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి నాటుకోడి లాంటి ప్రియురాలితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మొగుడు కంటే ప్రియుడే తనను శారీరకంగా ఎక్కువ సుఖపెడుతున్నాడని భార్య ప్రియుడు ఏమి అడిగినా కాదనకుండా ఇచ్చింది. ప్రియురాలు ఇచ్చే డబ్బుతో, ఆమె ఫ్రీగా ఇచ్చే పడక సుఖంతో ఇంతకాలం ప్రియుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. తనకు వ్యాపారం చెయ్యాలని ఉందని చెప్పడంతో ప్రియురాలు ఒకేసారి రూ. 4 లక్షల విలువైన బంగారు నగలు ఇచ్చింది.

అంతకు ముందుకూడా అనేక సార్లు బంగారు నగలు ఇచ్చింది. ఇంతకాలం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వీళ్ల మద్య అక్కడే తేడా వచ్చింది. ప్రియురాలు ఇచ్చిన సుఖం ఇక్కడితో చాలు అంటూ ప్రియుడు పక్కాప్లాన్ తో బైపాస్ రోడ్డులోకి ఆమెను పిలిపించి ఎంజాయ్ చేశాడు. తరువాత ప్రియురాలి చేతులు, కాళ్లు కట్టేసి గొంతు కోసి చంపేసి ఆమె శరీరం గుర్తు పట్టకుండా చెయ్యడానికి పెట్రోల్ పోసి తగలబెట్టేయడం కలకలం రేపింది.

Illegal affair: ముగ్గరు ప్రియులు, ఇద్దరు చాలని, మర్మాంగం చట్నీ, సీసీటీవీల్లో రెండు యంగిల్స్!Illegal affair: ముగ్గరు ప్రియులు, ఇద్దరు చాలని, మర్మాంగం చట్నీ, సీసీటీవీల్లో రెండు యంగిల్స్!

లేడీకి ప్రభుత్వ ఉద్యోగం

లేడీకి ప్రభుత్వ ఉద్యోగం

చెన్నైలోని వానగరంలోని శక్తిసాయి రామ్ నగర్ లో మురుగన్, రేవతి (36) దంపతులు నివాసం ఉంటున్నారు. చెన్నై కార్పోరేషన్ లోని వలసరవాక్కం డివిజన్ కార్యాలయంలో రేవతి పారిశుద్ద కార్మికురాలిగా ఉద్యోగం చేస్తున్నది. కార్పోరేషన్ లో ఉద్యోగం చేస్తున్న రేవతి మంచి జీతం తీసుకుంటూ భర్త మురుగన్ తో కలిసి ఏడాది క్రితం వరకు హ్యాపీగా జీవితం సాగిస్తూ వచ్చింది.

నాటుకోడిలా ఉందని కన్నుపడింది

నాటుకోడిలా ఉందని కన్నుపడింది

తెలంగాణకు చెందిన తిమ్మప్ప (24) అనే యువకుడు చెన్నై చేరుకుని బ్యాటరీ వాహనం డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. డ్రైవర్ గా పని చేస్తున్న తిమ్మప్పకు, రేవతికి పరిచయం అయ్యింది. రేవతి, తిమ్మప్ప మద్య వయసులో 12 సంవత్సరాలు తేడా ఉంది. రేవతి చూడటానికి లావుగా, పొడవుగా, ఛామనచాచ రంగులో నాటుకోడిలాగా ఉండటంతో ఆమె మీద తిమ్మప్ప మనసుపడ్డాడు.

తెలంగాణ నుంచి చెన్నై వెళ్లిన పోటుగాడు

తెలంగాణ నుంచి చెన్నై వెళ్లిన పోటుగాడు

తెలంగాణ నుంచి పని చెయ్యడానికి చెన్నై వెళ్లిన పోటుగాడు తిమ్మప్ప తనకంటే 12 ఏళ్లు వయసులో పెద్దదైన రేవతిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో రేవతి కూడా తిమ్మప్ప చిలిపిచేష్టలకు అతని వలలో పడిపోయింది. అప్పటి నుంచి వీలు చిక్కిప్పుడు తిమ్మప్ప, రేవతి ఎంజాయ్ చేస్తూ వచ్చారు.

మొగుడి కంటే ఎక్కువగా సుఖపెడుతున్నాడని?

మొగుడి కంటే ఎక్కువగా సుఖపెడుతున్నాడని?

తన భర్త మురుగన్ కంటే తన ప్రియుడు తిమ్మప్ప తనను ఎక్కువగా సుఖపెడుతున్నాడన రేవతి బావించింది. ప్రియుడు తిమ్మప్ప ఏమిఅడిగినా కాదనకుండా రేవతి ఇస్తూ వచ్చింది. ఇంతకాలం ప్రియురాలు రేవతి దగ్గర ఖర్చులకు డబ్బులతో పాటు ఉంగరాలు, కమ్మలు తీసుకున్న ప్రియుడు తిమ్మప్ప జల్సా చేస్తూ వచ్చాడు.

 తియ్యటి మాటలు చెప్పిన తిమ్మప్ప

తియ్యటి మాటలు చెప్పిన తిమ్మప్ప

గత ఏడాదిలో కరోనా వైరస్ ఉన్నా,లాక్ డౌన్ అమలులో ఉన్నా ఇద్దరూ బయటకు వెళ్లి పని చేస్తుండటంతో రేవతి, తిమ్మప్ప బయట తిరగడానికి చక్కటి అవకాశం చిక్కింది. తాను వ్యాపారం చెయ్యడానికి డబ్బులు అవసరం అయ్యిందని, నువ్వు సహాయం చేస్తే మనం ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని ప్రియుడు తిమ్మప్ప మాయమాటలు చెప్పాడు.

ఒకేసారి రూ. 4 లక్షల బంగారు చైన్

ఒకేసారి రూ. 4 లక్షల బంగారు చైన్

ప్రియుడు తిమ్మప్ప అడగడంతో రేవతి ఇంట్లో ఉన్న 75 గ్రాముల బంగారు చైన్ తీసుకెళ్లి తిమ్మప్పకు ఇచ్చింది. బంగారు చైన్ కుదవపెట్టిన ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. కొన్ని నెలలు అయిపోయినా బంగారు చైన్ తిరిగి ఇవ్వకపోవడంతో రేవతి ఆమె ప్రియుడిని ప్రశ్నించింది. ఈరోజు ఇస్తా, రేపు తెచ్చిస్తా అంటూ తిమ్మప్ప ఇంతకాలం ప్రియురాలు రేవతికి నమ్మిస్తూ కాలం గడుపుతూ వచ్చాడు.

నా మొగుడు అడిగితే నేను ఏం చెప్పాలి?

నా మొగుడు అడిగితే నేను ఏం చెప్పాలి?

బంగారు నగల విషయంలో రేవతి ఆమె ప్రియుడు తిమ్మప్పతో పదేపదే గొడవపడుతూ వచ్చింది. తన భర్త మురుగన్ బంగారు నగలు అడుగుతున్నాడని, నేను సమాధానం చెప్పలేకపోతున్నానని, వెంటనే నువ్వు తెచ్చి ఇవ్వాలని రేవతి ఒత్తిడి చేసింది. డబ్బుు మొత్తం ఖర్చు అయిపోవడంతో బంగారు నగలు తెచ్చి ఇవ్వలేక తిమ్మప్ప సతమతం అయ్యాడు.

ప్రియుడు పిలిచాడని బైపాస్ లోకి వెళ్లిన ప్రియురాలు

ప్రియుడు పిలిచాడని బైపాస్ లోకి వెళ్లిన ప్రియురాలు

బంగారు నగలు తెచ్చి ఇవ్వాలని ప్రియురాలు రేవతి టార్చర్ పెట్టడంతో ఆమెను చంపేయాలని తిమ్మప్ప డిసైడ్ అయ్యాడు. ఎంజాయ్ చెయ్యడానికి రావాలని తిమ్మప్ప ప్రియురాలు రేవతికి చెప్పాడు. ప్రియుడు పిలిచాడని రేవతి ఆలోచించకుండా మంగళవారం రాత్రి చెన్నైలోని నోలంబోర్ బైపాస్ రోడ్డులోకి వెళ్లిపోయింది.

గొంతుకోసి పెట్రోల్ పోసి తలబెట్టేశాడు

గొంతుకోసి పెట్రోల్ పోసి తలబెట్టేశాడు

రేవతితో ఎంజాయ్ చేసిన తరువాత తిమ్మప్ప ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరిగిపోవడంతో రేవతిని ఆమె చెన్నితో చేతులు, కాళ్లు కట్టేశాడు. కత్తి తీసుకుని రేవతి గొంతు కోసి చంపేశాడు. తరువాత శవాన్ని గుర్తు పట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటి పరారైనాడు. శవం కాలిపోతున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రెండు రోజులకే చిక్కిపోయిన ప్రియుడు

రెండు రోజులకే చిక్కిపోయిన ప్రియుడు

పోలీసులు హత్యకు గురైయ్యింది రేవతి అని తెలుసుకున్నారు. అక్రమ సంబంధంతోనే రేవతి హత్యకు గురైయ్యింది అని తెలుసుకున్న చెన్నై పోలీసులు తిమ్మప్ప కోసం గాలించి రెండు రోజుల తరువాత అరెస్టు చేశారు. బంగారు నగల కోసం ప్రియురాలిని గొంతు కోసి పెట్రోల్ పోసి తలబెట్టడంతో కలకలం రేపింది.

English summary
Illegal affair: Married woman killed illicit lover to put an end to illegal relationship in Chennai city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X