• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: నైట్ క్లబ్ ప్రియుడు, భర్త ఫ్రెండ్స్ తో బెడ్ రూమ్ లో కిడ్నాప్ చేపించిన కిలాడి లేడి !

|

చెన్నై/విజయవాడ: ప్రముఖ దినపత్రికల ఏజెంట్ గా పని చేస్తున్న వ్యక్తి సైడ్ బిజినెస్ లు చేస్తున్నాడు. జోరుగా డబ్బులు సంపాధిస్తున్న అతను పబ్ లు పార్టీలకు వెలుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. నైట్ క్లబ్ కు వెళ్లిన సమయంలో పరిచయం అయిన కత్తిలాంటి ఫిగర్ తో అతను టచ్ లో ఉన్నాడు. ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని కొన్ని నెలల నుంచి ఫోన్లలో ఆ టైపు మాటలు మాట్లాడుకున్నారు. ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. పేపర్ ఏంజెంట్ కు ఫోన్ చేసిన కిలాడి లేడి నా మొగుడు ఇంట్లో లేడు, నువ్వు వచ్చేయ్, ఈ రోజు మొత్తం ఎంజాయ్ చేసుకుందాం అని చెప్పింది. ప్రియురాలు పిలిచిందని పేపర్ ఏజెంట్ ఎగేసుకుంటూ కారులో వెళ్లాడు. ప్రియురాలి బెడ్ రూమ్ లోకి వెళ్లి రొమాన్స్ చేస్తున్న టైమ్ లో ప్రియురాలి భర్తతో పాటు అతని స్నేహితులు ఎంట్రీ ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారిపోయింది. బెడ్ రూమ్ లో ప్రియుడిని భర్త ఫ్రెండ్స్ కిడ్నాప్ చేశారు.

Illegal affair: ఇంట్లో మొగుడు, పక్కింట్లో ప్రియుడు, చంపేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య, కట్ చేస్తే !Illegal affair: ఇంట్లో మొగుడు, పక్కింట్లో ప్రియుడు, చంపేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య, కట్ చేస్తే !

 దినపత్రికల ఏజెంట్

దినపత్రికల ఏజెంట్

చెన్నై సిటీలోని అవడి ప్రాంతంలోని శాస్త్రీ నగర్ 7వ వీధిలో సెంథిల్ కుమార్ (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తమిళ, తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికల పేపర్ ఏజెంట్ గా పని చేస్తున్న సెంథిల్ కుమార్ సైడ్ బిజినెస్ లు చేస్తున్నాడు. దినపత్రికల ఏజెంట్ గా, వ్యాపారాలు చేస్తున్న సెంథిల్ కుమార్ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు.

 మస్త్ మజా చేస్తున్నాడు

మస్త్ మజా చేస్తున్నాడు

జోరుగా డబ్బులు సంపాధిస్తున్న సెంథిల్ కుమార్ చేతికి ఉంగరాలు, బ్రాస్ లైట్, మెడలో బంగారు గొలుసులు వేసుకుని కారులో టిప్పు టాప్ గా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. సెంథిల్ కుమార్ పబ్ లు పార్టీలకు వెలుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐదు నెలల క్రితం చెన్నైలోని ఎగ్మోర్ లోని ఓ నైట్ క్లబ్ కు సెంథిల్ కుమార్ వెళ్లాడు.

 కత్తిలాంటి ఫిగర్.... అదిరిపోయే కొలతలతో వల

కత్తిలాంటి ఫిగర్.... అదిరిపోయే కొలతలతో వల

ఎగ్మోర్ లోని నైట్ క్లబ్ కు వెళ్లిన సమయంలో సెంథిల్ కుమార్ కు చెన్నైలోని అవడి ప్రాంతంలో నివాసం ఉంటున్న అర్చనా (24) అనే యువతి పరిచయం అయ్యింది. నైట్ క్లబ్ లోనే సెంథిల్ కుమార్, అర్చనా రెండు గంటలకు పైగా మాట్లాడుకున్నారు. కత్తిలాంటి ఫిగర్, అదరిపోయే కొలతలు ఉన్న అర్చనా పరిచయం కావడంతో సెంథిల్ కుమార్ ఆమె అందం చూసి జోల్లు కార్చుకున్నాడు.

 ఫోన్ లు చేసి రెచ్చగొట్టిన కిలాడి లేడి

ఫోన్ లు చేసి రెచ్చగొట్టిన కిలాడి లేడి

అర్చనాకు ఇంతకు ముందే వివాహం అయ్యింది. భర్తతో కాపురం చేస్తున్న అర్చనా నైట్ క్లబ్ లో పరిచయం అయిన సెంథిల్ కుమార్ కు వలవేసింది. కత్తిలాంటి ఫిగర్ అర్చనాతో పేపర్ ఏజెంట్ సెంథిల్ కుమార్ అప్పటి నుంచి టచ్ లో ఉన్నాడు. సెంథిల్ కుమార్, అర్చనా ముందే ఫోన్ నెంబర్లు మార్చుకుని కొన్ని నెలల నుంచి ఫోన్లలో ఆ టైపు మాటలు మాట్లాడుకున్నారు.

 నా మొగుడు ఇంట్లో లేడు వచ్చేయ్

నా మొగుడు ఇంట్లో లేడు వచ్చేయ్

సెంథిల్ కుమార్ ను రెచ్చగొట్టే మాటలతో అర్చనా అతన్ని లైన్ లో పెట్టి అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది. జులై 28వ తేదీ పేపర్ ఏంజెంట్ సెంథిల్ కుమార్ కు ఫోన్ చేసిన కిలాడి లేడి అర్చనా నా మొగుడు ఇంట్లో లేడు, నువ్వు వచ్చేయ్, ఈ రోజు మొత్తం ఎంజాయ్ చేసుకుందాం అని చెప్పింది. ప్రియురాలు అర్చనా పిలిచింది పేపర్ ఏజెంట్ సెంథిల్ కుమార్ ఎగేసుకుంటూ కారులో అవడిలోని ఆమె ఇంటికి వెళ్లాడు.

 రొమాన్స్ చేస్తుంటే భర్త, ఫ్రెండ్స్ ఎంట్రీ

రొమాన్స్ చేస్తుంటే భర్త, ఫ్రెండ్స్ ఎంట్రీ

ప్రియురాలు అర్చనా ఇంటిలోని బెడ్ రూమ్ లోకి వెళ్లిన సెంథిల్ కుమార్ ఆమెతో రొమాన్స్ చేస్తున్న టైమ్ లో ప్రియురాలి భర్తతో పాటు అతని నలుగురు స్నేహితులు ఎంట్రీ ఇచ్చారు. అంతే సీన్ అక్కడ ఒక్కసారిగా రివర్స్ అయ్యింది. బెడ్ రూమ్ లో నుంచి సెంథిల్ కుమార్ ను బయటకు లాగిన అర్చనా భర్త, అతని స్నేహితులు అతన్ని చితకబాదేశారు.

 సర్వం స్వాహా..... నిలువు దోపిడి

సర్వం స్వాహా..... నిలువు దోపిడి

సెంథిల్ కుమార్ ను బెదిరించిన నిందితులు అతని దగ్గర ఉన్న బంగారు ఉంగరాలు, రెండు చైన్లు, బ్రాస్ లైట్ లాక్కొన్నారు. సెంథిల్ కుమార్ రెండు మొబైల్ ఫోన్లు లాక్కొన్న నిందితులు గూగుల్ పే ద్వారా రూ. 13,000 వారి బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు ట్రాన్సఫర్ చేశారు. డబ్బులు, నగలు, మొబైల్ ఫోన్లు లాక్కొన్న తరువాత సెంథిల్ కుమార్ ను మళ్లీ చితకబాదేశారు.

 కిడ్నాప్ చేసి వార్నింగ్

కిడ్నాప్ చేసి వార్నింగ్

సెంథిల్ కుమార్ కళ్లకు గంతలు కట్టిన నిందితులు అతన్ని అతని కారులోనే కిడ్నాప్ చేసి చెన్నై-మదురై బైపాస్ రోడ్డులోకి పిలుచుకుని వెళ్లారు. అక్కడ ఇంకో సారి అర్చనా జోలికి వస్తే నిన్ను చంపేస్తామని సెంథిల్ కుమార్ కు వార్నింగ్ ఇచ్చిన ప్రియురాలి భర్త, మిగిలిన నిందితులు మూడు బైక్ ల్లో అక్కడి నుంచి పరారైనారు. చావు నుంచి తప్పించుకున్న సెంథిల్ కుమార్ అవడి పోలీసులకు ఫిర్యాదు చేసి లబోదిబో అంటూ ప్రియురాలి అర్చనా స్కెచ్ గురించి పోలీసులకు చెప్పాడు.

  Revant Reddy has strongly criticized Ktr for illegally entering funds into Mrs. Shailima's account
   కత్తిలాంటి ఫిగర్ తో కిలాడి గ్యాంగ్ లింక్

  కత్తిలాంటి ఫిగర్ తో కిలాడి గ్యాంగ్ లింక్

  కేసు నమోదు చేసిన ఇన్స్ పెక్టర్ గోపీనాథ్ విచారణ చేశారు. అర్చనా ఇంటికి వెళ్లి పేపర్ ఏజెంట్ సెంథిల్ కుమార్ ను నిలువు దోపిడీ చేసిన ముళ్ల వీధికి చెందిన అజిత్ (25), గాంధీనగర్ లోని ఎంజీఆర్ వీధికి చెందిన శరవణన్ (25) ను అరెస్టు చేశారు. కిలాడి లేడి అర్చనా, ఆమె భర్త తప్పించుకుని పారిపోవడంతో వారి కోసం గాలిస్తున్నామని ఇన్స్ పెక్టర్ గోపీనాథ్ స్థానిక మీడియాకు చెప్పారు. కిలాడి లేడి అర్చనా స్కెచ్ తో పేపర్ ఏజెంట్ సెంథిల్ కుమార్ నిలువు దోపిడికి గురి కావడం చెన్నైలో హాట్ టాపిక్ అయ్యింది.

  English summary
  Illegal affair: married women cheating man and theft jewels and cash in Chennai City.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X