• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: లేడీ టీచర్ కు ఇద్దరు భర్తలు, మద్యలో మూడోవాడు, రెండో భర్త ఏం చేశాడంటే ?, కూతురిని !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వివాహం చేసుకున్న వ్యక్తి కొంతకాలం అతని భార్యతో కాపురం చేశాడు. దంపతుల మద్య తేడాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకుని వేరుగా కాపురం ఉంటున్నారు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న లేడీ టీచర్ వివాహం చేసుకుంది. భర్తతో సంతోషంగా కాపురం చేసిన లేడీ టీచర్ ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యింది. రానురాను భార్య ప్రవర్తనలో తేడాలు రావడంతో పద్దతి మార్చుకోవాలని భర్త ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఎంత చెప్పినా భార్య పద్దతి మార్చుకోకపోవడంతో భర్త లేడీ టీచర్ కు విడాకులు ఇచ్చాడు. భర్తతో విడాకులు తీసుకున్న లేడీ టీచర్, భార్యతో విడాకులు తీసుకున్న వ్యక్తికి పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. చివరికి గుడిలో పెళ్లి చేసుకున్న ఇద్దరూ అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. లేడీ టీచర్ కు ఆమె మొదటి భర్త కారణంగా పుట్టిన ఇద్దరు పిల్లలు వీరితోనే ఉంటున్నారు. రెండో భర్త బయటకు వెళ్లిన తరువాత లేడీ టీచర్ ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చి వెలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెండో భర్త అతని భార్యను హెచ్చరించాడు. ఎంత చెప్పినా భార్య పరాయి మగాళ్లతో తిరుగుతోందని రగిలిపోయిన రెండో భర్త ఆమె రెండేళ్ల బిడ్డను ఎత్తుకుని గొడకు వేసి చితకబాదడంతో బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తన రెండో భార్యకు కొందరికితో అక్రమ సంబంధం ఉందని, అందుకే ఆమె బిడ్డను చంపేశానని రెండో భర్త పోలీసుల విచారణలో అంగీకరించాడు.

Wife: పోర్న్ మూవీలో ఉన్నది భార్య అని తెలుసుకుని ?, వీడియో చూపించి భర్త ఏం చేశాడంటే ?, ఫినిష్ !Wife: పోర్న్ మూవీలో ఉన్నది భార్య అని తెలుసుకుని ?, వీడియో చూపించి భర్త ఏం చేశాడంటే ?, ఫినిష్ !

భార్యకు విడాకులు ఇచ్చేశాడు

భార్యకు విడాకులు ఇచ్చేశాడు

తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని మాప్పిళ్లైయురాణి కామరాజ్ ఏరియాలో డేవిడ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వెల్డింగ్ పని చేస్తున్న డేవిడ్ కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న డేవిడ్ కొంతకాలం అతని భార్యతో కాపురం చేశాడు. దేవిడ్ దంపతుల మద్య తేడాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకుని వేరుగా కాపురం ఉంటున్నారు.

 లేడీ టీచర్

లేడీ టీచర్

తుత్తుకూడి జిల్లాలోని మాప్పిళ్లైయురాణి కామరాజ్ ఏరియాలోనే స్టెఫీనా అనే మహిళ నివాసం ఉంటున్నది. అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో స్టెఫీనా టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. కొన్ని సంవత్సరాల క్రితం లేడీ టీచర్ స్టెఫీనాకు వివాహం అయ్యింది. స్టెఫీనా దంపతులకలు క్రిస్టినా (5), కేథరీన్ (2) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

భర్తతో విడాకులు తీసుకున్న లేడీ టీచర్

భర్తతో విడాకులు తీసుకున్న లేడీ టీచర్


భర్తతో సంతోషంగా కాపురం చేసిన లేడీ టీచర్ స్టెఫీనా ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యింది. రానురాను స్టెఫీనా ప్రవర్తనలో తేడాలు రావడంతో పద్దతి మార్చుకోవాలని ఆమెకు భర్త వార్నింగ్ ఇచ్చాడు. ఎంత చెప్పినా లేడీ టీచర్ స్కూల్ కు వెళ్లి వస్తున్న సమయంలో పరాయి మగాళ్లతో తిరుగుతోందని తెలుసుకున్న భార్య రగిలిపోయాడు. ఎంతకాలానికి స్టెఫీనా ఆమె పద్దతి మార్చుకోకపోవడంతో భర్త లేడీ టీచర్ కు విడాకులు ఇచ్చాడు.

ఇద్దరి పరిచయం కాస్తా ?

ఇద్దరి పరిచయం కాస్తా ?

భర్తతో విడాకులు తీసుకున్న లేడీ టీచర్ ఇద్దరు బిడ్డలతో నివాసం ఉంటూ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. భర్తతో విడాకులు తీసుకున్న లేడీ టీచర్ స్టెఫీనా, భార్యతో విడాకులు తీసుకున్న డేవిడ్ కు పరిచయం అయ్యింది. డేవిడ్, స్టెఫీనాల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. చివరికి పెళ్లి చేసుకున్న డేవిడ్, స్టెఫీనా అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు.

లేడీ టీచర్ మీద అనుమానం

లేడీ టీచర్ మీద అనుమానం

లేడీ టీచర్ స్టెఫీనాకు ఆమె మొదటి భర్త కారణంగా పుట్టిన ఇద్దరు పిల్లలు డేవిడ్ తోనే ఉంటున్నారు. రెండో భర్త డేవిడ్ బయటకు వెళ్లిన తరువాత లేడీ టీచర్ స్టెఫీనా ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చి వెలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెండో భర్త డేవిడ్ అతని రెండో భార్య స్టెఫీనాను హెచ్చరించాడు.

 బిడ్డను గోడకు వేసి కొట్టి చంపేశాడు

బిడ్డను గోడకు వేసి కొట్టి చంపేశాడు

ఎంత చెప్పినా రెండో భార్య స్టెఫీనా పరాయి మగాళ్లతో తిరుగుతోందని, స్కూల్ కు వెళ్లి వచ్చే ముసుగులో ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకుని పరువు తీస్తోందని డేవిడ్ రగిలిపోయాడు. ఇంటికి వెళ్లిన డేవిడ్ స్టెఫీనా రెండేళ్ల కూతురు కేథరీన్ ను ఎత్తుకుని గొడకు వేసి చితకబాదడంతో బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తన రెండో భార్య స్టెఫీనా కొందరికితో అక్రమ సంబంధం ఉందని, అందుకే ఆమె బిడ్డను చంపేశానని రెండో భర్త డేవిడ్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.

English summary
Illegal affair: Police have arrested the man who killed a 2 year old baby due to a family dispute near Thoothukudi in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X