Illegal affair: భార్య నగ్న వీడియోలు తీశాడు, లేడీస్ తో భర్త నగ్నంగా వీడియో కాల్స్ చేసి, శాడిస్టు !

బెంగళూరు/రామనగర్: కుటుంబ సభ్యులు, పెద్దలు, బంధువుల సమక్షంలో ఏడాది క్రితం యువతి, యువకుడి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అమ్మాయి ఆమె భర్తతో జీవితాంతం సుఖంగా ఉండాలని అత్తారింటికి వెళ్లింది. యవతి తల్లి ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నది. పెళ్లి సమయంలో పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో బంగారు నగలు, నగదు కట్నం కింద పెళ్లి కొడుక్కి ఇచ్చారు. తన భార్య తల్లి మంచి ఉద్యోగం చేస్తోందని, వాళ్ల నుంచి ఇంకా కొన్ని లక్షల రూపాయలు కట్నం కింద లాగేయాలని భర్త స్కెచ్ వేశాడు. భార్యను ఎలా టార్చర్ పెట్టాలి అంటూ రకరకాలుగా ఆలోచించిన భర్త అతని శాడిజం చూపించాడు. ఇదే సమయంలో భార్య స్నానం చేస్తున్న సమయంలో, బెడ్ రూమ్ లో ఉన్న సమయంలో, ఆమె ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసిన భర్త అదనపు కట్నం తీసుకురాకపోతే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని భార్యను బ్లాక్ మెయిల్ చేసి ఆమెను టార్చర్ పెట్టాడు. ఇప్పటికే అక్రమ సంబంధాలు పెట్టుకున్న భర్త అతని భార్య కళ్లముందే వాళ్లతో నగ్నంగా వీడియో కాల్స్ చెయ్యడం, మహిళలతో బూతు మాటలు మాట్లాడటం, చాంటిగ్ చెయ్యడం చేసి ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. భార్య 7 నెలల గర్బవతి అయిన తరువాత శాడిస్టు మొగుడు ఆమెకు నరకం చూపించాడు. భర్త టార్చర్ తట్టుకోలేక 7 నెలల గర్బిణి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

పక్కా కేటుగాడు

పక్కా కేటుగాడు


కర్ణాటకలోని మండ్య జిల్లాలోని పాండవపుర తాలుకాలోని బర్లేనహళ్ళిలో కర్ణా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కర్ణాటకలోని రామనగర పట్టణంలోని మంజునాథ నగర్ లో నివాసం ఉంటున్న చెన్నౌగౌడ, గీతా దంపతుల కుమార్తె జాహ్నవి (23) అనే యువతికి వివాహం చెయ్యాలని ఇరు కుటుంబ సభ్యులు, పెద్దలు, బంధువులు నిర్ణయించారు.

పెళ్లి జరిగి ఏడాది మాత్రమే అయ్యింది

పెళ్లి జరిగి ఏడాది మాత్రమే అయ్యింది


ఏడాది ముందు పెద్దల సమక్షంలో కర్ణా, జాహ్నవిల పెళ్లి అందరి సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన జాహ్నవి ఆమె భర్త కర్ణాతో సంతోషంగా జీవితాంతం సుఖంగా ఉండాలని అత్తారింటికి వెళ్లింది. వివాహం జరిగిన కొన్ని నెలలు మాత్రమే జాహ్నవి, కర్ణాటక దంపతులు సంతోషంగా ఉన్నారు.

 మంచి ఉద్యోగం చేస్తున్న అత్త

మంచి ఉద్యోగం చేస్తున్న అత్త

జాహ్నవి తల్లి గీతా కర్ణాటక అగ్నిమాపక శాఖలో ఎస్ డీఏగా ఉన్నతస్తాయి ఉద్యోగం చేస్తున్నది. పెళ్లి సమయంలో పెళ్లి కూతురు జాగ్నవి కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో బంగారు నగలు, నగదు కట్నం కింద పెళ్లి కొడుకు కర్ణాటకు ఇచ్చారు. తన భార్య జాహ్నవి తల్లి గీతా ఉన్నతస్తాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తోందని, వాళ్ల నుంచి ఇంకా కొన్ని లక్షల రూపాయలు కట్నం కింద లాగేయాలని భర్త కర్ణా కిలాడీ స్కెచ్ వేశాడు.

భర్తకు అక్రమ సంబంధాలు

భర్తకు అక్రమ సంబంధాలు


జాహ్నవిని పెళ్లి చేసుకోకముందే ఆమె భర్త కర్ణాటకు కొందరు పరాయి మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని వెలుగు చూసింది. కొడుకు కర్ణా అక్రమ సంబంధాల గురించి తెలిసినా అతని తల్లిదండ్రులు బోరేగౌడ, సవితా దంపతులు కొడుక్కి జాహ్నవిని ఇచ్చి వివాహం చేశారని ఆలస్యంగా ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది.

 భార్య నగ్న వీడియోలు తీసిన శాడిస్టు మొగుడు

భార్య నగ్న వీడియోలు తీసిన శాడిస్టు మొగుడు

తన భార్య జాహ్నవి తల్లి గీతా మంచి ఉద్యోగం చేస్తోందని, వాళ్ల నుంచి ఇంకా కొన్ని లక్షల రూపాయలు కట్నం కింద లాగేయాలని కర్ణా స్కెచ్ వేశాడు. భార్య జాహ్నవిని ఎలా టార్చర్ పెట్టాలి అంటూ రకరకాలుగా ఆలోచించిన ఆమె భర్త కర్ణా అతని శాడిజం చూపించాడు. ఇదే సమయంలో భార్య జాహ్నవి స్నానం చేస్తున్న సమయంలో, బెడ్ రూమ్ లో ఉన్న సమయంలో, ఆమె ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీశాడు.

 బెడ్ రూమ్ లో నగ్నంగా వీడియో కాల్స్ చేసిన భర్త

బెడ్ రూమ్ లో నగ్నంగా వీడియో కాల్స్ చేసిన భర్త

అదనపు కట్నం తీసుకురాకపోతే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ఇంతకాలం తీసిన జాహ్నవి నగ్న వీడియోలును భార్యకు చూపించిన కర్ణా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి టార్చర్ పెట్టాడు. ఇప్పటికే అక్రమ సంబంధాలు పెట్టుకున్న కర్ణా అతని భార్య జాహ్నవి కళ్లముందే పరాయి స్త్రీలకు నగ్నంగా వీడియో కాల్స్ చెయ్యడం, మహిళలతో బూతు మాటలు మాట్లాడటం, చాంటిగ్ చెయ్యడం చేసి ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు.

 టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య

టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య

కర్ణా భార్య జాహ్నవి 7 నెలల గర్బవతి అయ్యింది. భార్య గర్బవతి అని కూడా చూడకుండా ఆమె శాడిస్టు మొగుడు కర్ణా ఆమెకు నరకం చూపించాడు. భర్త కర్ణా టార్చర్ తట్టుకోలేక 7 నెలల గర్బిణి అయిన జాహ్నవి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన ఆత్మహత్యకు తన భర్త కర్ణా, అత్తమామలు బోరేగౌడ, సవితా కారణం అని డెత్ నోట్ రాసి తల్లి గీతాకు వాట్సాప్ లో పంపించిన జాహ్నవి ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ హడలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో శాడిస్టు మొగుడు కర్ణాతో పాటు అతని తల్లిదండ్రులు బోరేగౌడ, సవితా పరారైరాని, కేసు విచారణలో ఉందని రామనగర పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+