• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Illegal affair: లేడీ టీచర్, భర్తకు పార్ట్ టైమ్, ప్రియుడికి ఫుల్ టైమ్, మేడమ్ ఫుల్ బిజీ, ఫినిష్ !

|

కోల్ కత్తా/ చెన్నై: వ్యాపారం చేస్తున్న భర్త తీరికలేకుండా ఉంటున్నాడు. తన భార్య, పిల్లలు సంతోషంగా ఉండాలని పగలు, రాత్రి కష్టపడుతున్నాడు. ఊరిలో ప్రైవేట్ స్కూల్ లో భార్య భార్య టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. వ్యాపారం లేని సమయంలో భర్త సొంత ఊరిలో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఇదే సమయంలో భార్య ఊరిలో ఓ కుర్రాడిని వలలో వేసుకునింది. భర్త వీకెండ్ లో భార్యతో ఎంజాయ్ చేస్తుంటే లేడీ టీచర్ తో ఆమె ప్రియుడు ఫుల్ టైమ్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. పగలు స్కూల్ రాత్రి ప్రియుడితో లేడీ టీచర్ రొమాన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. విషయం తెలుసుకున్న భర్త వారం మద్యలో అర్దరాత్రి ఇంటికి వెళ్లాడు. తలుపు తియ్యడానికి కూడా టైమ్ లేకుండా ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్య ఆమె భర్తకు అడ్డంగా దొరికిపోయింది. అంతే పెద్ద ఇనుపరాడ్ తీసుకున్న భర్త బెడ్ రూమ్ లో నగ్నంగా ఉన్న భార్య తల మీద దాడి చేసి ఆమెను స్పాట్ లో చంపేశాడు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భర్త మీరు వెళ్లి ఇంట్లో నా భార్య డెడ్ బాడీ తెచ్చుకోండి అని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

Illegal affair: భర్త తాగుబోతు, ప్రియుడు రసికుడు, రెండు రూమ్ ల్లో, భార్య స్కెచ్ రివర్స్ !Illegal affair: భర్త తాగుబోతు, ప్రియుడు రసికుడు, రెండు రూమ్ ల్లో, భార్య స్కెచ్ రివర్స్ !

 భర్తకు వ్యాపారం

భర్తకు వ్యాపారం

పశ్చిమ బెంగాల్ లోని పురిలియా ప్రాంతంలో రాకీ (పేరు మార్చడంజరిగింది), శాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. రాకీ, శాంతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పురిలియా ప్రాంతంలోనే చాలా కాలం నుంచి రాకీ, శాంతి దంపతులు వారి పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. భార్య, పిల్లలను పోషించడానికి రాకీ వ్యాపారం చేస్తున్నాడు.

టీచర్ ఉద్యోగం చేస్తున్న శాంతి

టీచర్ ఉద్యోగం చేస్తున్న శాంతి

కోల్ కత్తాలో రాకీ వ్యాపారం చేస్తున్నాడు. సొంత ఊరు పురులియాలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో శాంతి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. అదే ఊరిలో నివాసం ఉంటున్న రాజేష్ అనే యువకుడితో శాంతికి చనువు ఎక్కువ అయ్యింది. శాంతి, రాజేష్ స్నేహం రానురాను అక్రమ సంబంధానికి దారితీసింది.

భర్తకు పార్ట్ టైమ్....... ప్రియుడికి ఫుల్ టైమ్ డ్యూటి

భర్తకు పార్ట్ టైమ్....... ప్రియుడికి ఫుల్ టైమ్ డ్యూటి


వారంలో నాలుగు ఐదు రోజులు భర్త రాకీ కోల్ కత్తాలో ఉండిపోతున్నాడు. భర్త ఒకసారి కోల్ కత్తాకు వెళితే నాలుగు రోజులు ఊరికిరాడని ముందే తెలియడంతో ప్రియుడు రాజేష్ ను ఇంటికి పిలిపించుకుంటున్న శాంతి అతనితో ఇంట్లోనే పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. భర్త వారంలో రెండు రోజులు భార్యతో కాపురం చేస్తుంటే ప్రియుడు రాజేష్ మాత్రం వారంలో నాలుగు రోజులు శాంతితో ఫుల్ టైమ్ గా ఎంజాయ్ చేస్తున్నాడు.

జాగ్రత్తగా ఉండాలని భర్తకు చెప్పిన ఫ్రెండ్స్

జాగ్రత్తగా ఉండాలని భర్తకు చెప్పిన ఫ్రెండ్స్

నువ్వు ఊరంత తిరిగి డబ్బులు సంపాధిస్తున్నావని, నీ భార్య శాంతి ఇంట్లో కుర్చుకుని ప్రియుడిని పిలిపించుకుని ఎంజాయ్ చేస్తోందని, నువ్వు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండకపోతే నీ కొంపకోల్లేరు అయిపోతుందని రాకీని అతని ఫ్రెండ్స్ హెచ్చరించారు. ఇదే విషయంలో కొన్ని నెలల నుంచి భర్త రాకీ అతని భార్య శాంతితో గొడవ పడుతున్నాడు.

అర్దరాత్రి భర్త ఎంట్రీతో షాక్.... బెడ్ రూమ్ లో క్యాసీన్ హై

అర్దరాత్రి భర్త ఎంట్రీతో షాక్.... బెడ్ రూమ్ లో క్యాసీన్ హై

నేను వారం రోజులు ఇంటికి రానని, నువ్వు పిల్లలు ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని రాకీ అతని భార్య శాంతి చెప్పి కోల్ కత్తా వెళ్లిపోయాడు. తన భర్త ఊరికి వెళ్లిపోయాడని ఎగిరి గంతేసిన శాంతి ప్రియుడు రాజేష్ ను ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చెయ్యడం మెదలు పెట్టింది. ఊరికి వెళ్లిన మరుసటి రోజు అర్దరాత్రి ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం భర్త రాకీ అతని ఇంట్లో ప్రత్యక్షం అయ్యాడు. తన దగ్గర ఉన్న మరో తాళం తీసుకుని రాకీ సైలెంట్ గా ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో పిల్లలను వేరే గదిలో పడుకొబెట్టిన భార్య శాంతి ఆమె ప్రియుడు రాజేష్ తో కలిసి బెడ్ రూమ్ లో నగ్నంగా మొగుడికి దర్శనం ఇవ్వడంతో అతను షాక్ అయ్యాడు.

ఒకే దెబ్బకు భార్యను చంపేశాడు

ఒకే దెబ్బకు భార్యను చంపేశాడు


భార్య శాంతిని అలా నగ్నంగా వేరే వ్యక్తితో కలిసి చూసిన రాకీ రగిలిపోయాడు. పక్కరూమ్ లో ఉన్న పెద్ద ఇనుప రాడ్ తీసుకుని బెడ్ రూమ్ లో నగ్నంగా ఉన్న భార్య శాంతి తల మీద దాడి చేసి ఆమెను స్పాట్ లో చంపేశాడు. ఆ దెబ్బతో బట్టలు కూడా అక్కడే వదిలేసి ప్రియుడు రాజేష్ పరారైనాడు. భార్య శాంతిని చంపేసిన రాకీ నేరుగా వెళ్లి స్థానిక పోలీసుల ముందు లొంగిపోయాడు. తన భార్య విచ్చలవిడిగా వేరే వ్యక్తితో తిరగడం చూసి సహించలేక చంపేశానని రాకీ పోలీసులకు చెప్పాడు. అక్రమ సంబంధం కారణంగా కన్న బిడ్డల ముందే భార్యను చంపేసి భర్త పోలీసులకు లొంగిపొవడం కలకం రేపింది.

English summary
Illegal affair: She had an extramarital affair caught with her boyfriend in her house husband ends her life
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X