• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: భర్త విదేశాల్లో, ఆంటీతో ఎంజాయ్, కూతురితో ?, బిగ్ షాట్ కొడుకు లీలలు !

|

చెన్నై: విదేశాల్లో ఉంటున్న భర్త డబ్బులు బాగా సంపాధించి భార్యకు పంపిస్తూ కుమార్తెను బాగా చూసుకోవాలని చెప్పాడు. సిటీలో ఉంటున్న ఫేమస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు ఆంటీని తగులుకున్నాడు. భర్త విదేశాల్లో ఉండటంతో ప్రియుడిని ఇంటికే పిలిపించుకుంటున్న భార్య విచ్చలవిడిగా ఎంజాయ్ చేసింది. ఆంటీకి అందమైన 13 ఏళ్ల కుమార్తె ఉంది. తల్లితో ఎంజాయ్ చేస్తున్న ఆ నీచుడు ఆమె కుమార్తె మీద కన్ను వేశాడు. అమ్మ లేనప్పుడు కూతురితో, కూతురు మరో రూమ్ లో ఉన్న టైమ్ లో తల్లితో ఎంజాయ్ చేశాడు. తల్లి కామవాంఛకు ఆమె కుమార్తె ఇప్పుడు గర్బవతి అయ్యింది. బిగ్ షాట్ కొడుకు తల్లి కూతురితో ఎంజాయ్ చేస్తూ వారి జీవితం నాశనం చెయ్యడం కలకలం రేపింది.

Girl: ఆన్ లైన్ క్లాస్, అర్దరాత్రి తల్లి డోర్ తీస్తే కూతురు నగ్నంగా మొబైల్ ఫోన్ లో ?, 200 మందితో !Girl: ఆన్ లైన్ క్లాస్, అర్దరాత్రి తల్లి డోర్ తీస్తే కూతురు నగ్నంగా మొబైల్ ఫోన్ లో ?, 200 మందితో !

 విదేశాల్లో మొగుడు

విదేశాల్లో మొగుడు

చెన్నై సిటీలోని అవడి ప్రాంతంలో రాజేష్, రష్మీ(ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. రాజేష్, రష్మీ దంపతులకు 13 ఏళ్ల కుమార్తె ఉంది. రాజేష్ విదేశాల్లో ఉంటూ డబ్బులు బాగా సంపాధిస్తూ చెన్నైలో ఉంటున్న భార్య రష్మీకి పంపిస్తున్నాడు. కరోనా వైరస్ దెబ్బతో రష్మీ కుమార్తె ఇంట్లో ఉంటూ ఆన్ లో చదువుకుంటున్నది.

 ఆంటీలకు బిగ్ షాట్ కొడుకు వల

ఆంటీలకు బిగ్ షాట్ కొడుకు వల

చెన్నైలో ప్రముఖ వ్యాపారవేత్త, ఫేమస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు అశ్విన్ (26) ఉదయం నిద్రలేచిన తరువాత శుభ్రంగా ఇంట్లో తినడం, తండ్రి సంపాధించిన డబ్బులు జోబులో వేసుకుని ఫ్రెండ్స్ తో జులాయిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. నచ్చిన అమ్మాయిలు, ఆంటీలను వలలో వేసుకుంటున్న అశ్విన్ విచ్చలవిడిగా వారితో ఎంజాయ్ చేస్తున్నాడు.

 మొగుడి ప్లాన్ వేరు.... పెళ్లాం స్కెచ్ వేరు

మొగుడి ప్లాన్ వేరు.... పెళ్లాం స్కెచ్ వేరు

తాను కష్టపడిన తన భార్య రష్మీ, కుమార్తె చాలా సంతోషంగా ఉండాలని విదేశాల్లో ఉంటున్న రాజేష్ తాపత్రయం పడుతున్నాడు. అయితే భర్త విదేశాల నుంచి పంపిస్తున్న డబ్బుతో రష్మీ చెన్నైలో ఎంజాయ్ చేస్తోంది. రెండు సంవత్సరాల క్రితం కిలాడీ రష్మీకి కేటుగాడు అశ్విన్ పరిచయం అయ్యాడు. అంతే పబ్ లు, పార్టీలు అంటూ అశ్విన్, రష్మీ ఆంటీ పిచ్చపాటిగా తిరిగేశారు.

 ఆంటీ ఇంట్లో స్వర్గం చూసిన అశ్విన్

ఆంటీ ఇంట్లో స్వర్గం చూసిన అశ్విన్

భర్త విదేశాల్లో ఉండటంతో రష్మీని అడిగే నాథుడే కరువయ్యాడు. ప్రియుడు అశ్విన్ ను ఇంటికే పిలిపించుకుంటున్న రష్మీ మొగుడు లేని లోటు తీర్చుకుంటూ బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తోంది. ఆన్ లైన్ క్లాసుల్లో చదువుతున్న కూతురు ఓ రూమ్ లో ఉంటే బెడ్ రూమ్ లో రష్మీ, ఆమె ప్రియుడు అశ్విన్ ఎంజాయ్ చేస్తూ స్వర్గం చూశారు.

 ఆమ్మతో ఎంజాయ్.... కన్ను మాత్రం కూతురి మీద

ఆమ్మతో ఎంజాయ్.... కన్ను మాత్రం కూతురి మీద

తల్లి రష్మీతో ఎంజాయ్ చేసి వెలుతున్న అశ్విన్ ఆమె కుమార్తె మీద కన్ను వేశాడు. 13 ఏళ్ల వయసు ఉన్న రష్మీ కూతురు చూడటానికి ఎర్రగా, లావుగా, పొడవుగా ఉండటంతో అశ్విన్ ఆమె మీద మోజు పడ్డాడు. రష్మీ పనిమీద ఉన్న సమయంలో అశ్విన్ ఆమె కూతురిని వలలో వేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు.

 టైమ్ చిక్కినప్పుడు రెచ్చిపోయిన కామాంధుడు

టైమ్ చిక్కినప్పుడు రెచ్చిపోయిన కామాంధుడు

రష్మీ ఎప్పుడు బయటకు వెలుతుందో ?, ఎప్పుడు ఇంటికి వస్తుందో అనే పూర్తి విషయం ఆమె ప్రియుడు అశ్విన్ కు బాగా తెలుసు. ప్రియురాలు రష్మీ బయటకు వెళ్లిన టైమ్ లో ఇంటికి వెలుతున్న అశ్విన్ ఆమె కుమార్తె మీద అత్యాచారం చేశాడు. రష్మీ లేని సమయంలో ఆమె కుమార్తెతో కామం తీర్చుకున్న అశ్విన్ ఈ విషయం బయటకు తెలిస్తే నిన్ను, మీ అమ్మను చంపేస్తానని అశ్విన్ ఆ అమ్మాయిని బెదిరించాడు.

 అనుమానం రాకుండా ..... తల్లి, కూతురితో ఎంజాయ్

అనుమానం రాకుండా ..... తల్లి, కూతురితో ఎంజాయ్

తన మీద ఉన్న ప్రేమతో తన ప్రియుడు అశ్విన్ కుమార్తెతో చనువుగా ఉంటున్నాడని రష్మీ పొరపాటుపడింది. అయితే లోపల జరుగుతున్న వ్యవహారం మాత్రం రష్మీ ఆంటీ తెలుసుకోలేకపోయింది. తల్లి లేనప్పుడు కూతురితో, కూతురు పక్క రూమ్ లో ఉన్న టైమ్ లో బెడ్ రూమ్ లో రష్మీతో అశ్విన్ అతని కామవాంఛ తీర్చుకున్నాడు. అశ్విన్ పదేపదే అత్యాచారం చెయ్యడంతో రష్మీ కూతురు అనారోగ్యానికి గురైయ్యింది.

 రష్మీకి షాక్ మీద షాక్

రష్మీకి షాక్ మీద షాక్

కుమార్తెను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లిన రష్మీ ఆమెకు వైద్యపరీక్షలు చేయించింది. నీ కూతురు గర్బవతి అని వైద్యులు చెప్పడంతో రష్మీ మైండ్ బ్లాక్ అయ్యింది. కూతురిని విచారణ చేసిన రష్మీకి దిమ్మతిరిగిపోయింది. నా ప్రియుడే నా కూతురికి యముడు అయ్యాడని, ఆమెను గర్బవతిని చేశాడని తెలుసుకున్న రష్మీ అవడి మహిళా పోలీస్ స్టేషన్ లో ప్రియుడు అశ్వీన్ మీద కేసు పెట్టింది.

 తల్లి దెబ్బకు కూతురి జీవితం బలి

తల్లి దెబ్బకు కూతురి జీవితం బలి

చెన్నై సిటీ పోలీసులు అశ్వీన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బిగ్ షాట్ కొడుకు తల్లీ, కూతురి జీవితాన్ని నాశనం చెయ్యడంతో అవడి ప్రాంత ప్రజలు హడలిపోయారు. తన కామం తీర్చుకుంటున్న తల్లి కూతురి జీవితాన్ని నాశనం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

    Actor Nani Biography వివాదాలను హుందా గా ఎదుర్కున్న స్టార్!! || Oneindia Telugu
    English summary
    Illegal affair: Teenage girl allegedly raped by her mother’s lover in Chennai City.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X