
Sketch: టేస్ట్ మార్చిన భార్య, మ్యాటర్ లీక్, లిక్కర్ పార్టీలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య !
జైపూర్/ బార్మార్/ రాజస్థాన్: పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. కొన్నిసంవత్సరాలు భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్యకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వయసులో చిన్నవాడైన యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. కొంతకాలం భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్త గుర్తించలేకపోయాడు. రానురాను భార్య తీరుతో అనుమానం రావడంతో భర్త ఆమె గురించి ఆరా తీశాడు. ఆ సమయంలో భార్య మ్యాటర్ తెలుసుకున్న భర్త షాక్ అయ్యాడు. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని, తనకు ద్రోహం చేస్తోందని తెలుసుకున్న భర్త రగిలిపోయాడు. ఇదే విషయంలో భార్యతో గొడవపడిన భర్త మద్యం సేవించి ఆమెను పట్టుకుని చితకబాదుతున్నాడు. నేను ఏతప్పు చెయ్యలేదని, మద్యం మత్తులో నువ్వే నన్ను అనుమానిస్తున్నావని భార్య ఎదురు తిరిగింది. అయితే భార్యను కట్టడి చేస్తున్న భర్త అతని భార్య ఆమె ప్రియుడిని కలవకుండా చేశాడు. తన భర్త తన సంతోషాలకు అడ్డుపడుతున్నాడని రగిలిపోయిన భార్య ఆమె బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి భర్త లిక్కర్ పార్టీ చేసుకుంటున్న ప్రాంతానికే వెళ్లి అతన్ని కొట్టి చంపేయడం కలకలం రేపింది.
Illegal
affair:
భార్య
హత్య
కేసులో
జైల్లో
భర్త,
ప్రియుడితో
కాపురం
చేస్తున్న
భార్య,
థ్రిల్లర్
స్టోరి
!

భార్య తన ప్రపంచం అనుకున్న భర్త
రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలోని బైతు ప్రాంతంలో అర్జున్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రాజ్ కీ అలియాస్ రాజీ అనే యువతిని అర్జున్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న అర్జున్, రాజీ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. కొన్ని సంవత్సరాలు భర్త అర్జున్ తో సంతోషంగా కాపురం చేసిన రాజీ తరువాత పక్కదారి పట్టింది.

టేస్ట్ చైంజ్ చేసిన భార్య
భర్త అర్జున్ తో సంతోషంగా కాపురం చేసుకుంటూ వెలుతున్న అతని భార్య రాజీకి రాజేష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వయసులో చిన్నవాడైన రాజేష్ రాజీ రాసుకుని పూసుకుని తిరిగింది. రానురాను రాజీ, రాజేష్ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టారు. రాజీ ఆమె అక్రమ సంబంధం విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది.

రగిలిపోయిన భర్త
చాలాకాలం
భార్య
రాజీ
అక్రమ
సంబంధం
విషయం
ఆమె
భర్త
అర్జున్
గుర్తించలేకపోయాడు.
రానురాను
భార్య
రాజీ
తీరుతో
అనుమానం
రావడంతో
అర్జున్
ఆమె
గురించి
ఆరా
తీశాడు.
ఆ
సమయంలో
భార్య
రాజీ
అసలు
మ్యాటర్
తెలుసుకున్న
ఆమె
భర్త
అర్జున్
షాక్
అయ్యాడు.
తన
భార్య
రాజీ
రాజేష్
అనే
యువకుడితో
అక్రమ
సంబంధం
పెట్టుకుని
ఎంజాయ్
చేస్తోందని,
తనకు
ద్రోహం
చేస్తోందని
తెలుసుకున్న
భర్త
అర్జున్
రగిలిపోయాడు.

భర్త మీద నిందలు వేసిన భార్య
ఇదే విషయంలో భార్య రాజీతో గొడవపడిన ఆమె భర్త అర్జున్ మద్యం సేవించి ఆమెను పట్టుకుని చితకబాదుతున్నాడు. నేను ఏతప్పు చెయ్యలేదని, మద్యం మత్తులో నువ్వే నన్ను అనుమానిస్తున్నావని భార్య రాజీ ఆమె భర్త రాజేష్ కు ఎదురు తిరిగడం మొదలు పెట్టి రివర్స్ లో అతనితో గొడవపడటం మొదలుపెట్టింది.

భర్త లిక్కర్ పార్టీ చేసుకుంటున్న చోటకు వెళ్లిన భార్య
రాజీని
కట్టడి
చేస్తున్న
అర్జున్
అతని
భార్య
ఆమె
ప్రియుడు
రాజేష్
ను
కలవకుండా
చేశాడు.
తన
భర్త
అర్జున్
తన
సంతోషాలకు
అడ్డుపడుతున్నాడని
రగిలిపోయిన
భార్య
రాజీ
ఆమె
భర్తను
చంపేయాలని
స్కెచ్
వేసింది.
బైతులో
పని
చేస్తున్న
ప్రాంతంలోనే
ఫ్రెండ్స్
తో
కలిసి
తన
భర్త
అర్జున్
లిక్కర్
పార్టీ
చేసుకుంటున్నాడని
రాజీకి
తెలిసింది.
అంతే
బాయ్
ఫ్రెండ్స్
రాజేష్
తో
పాటు
మరో
బాయ్
ఫ్రెండ్
తో
కలిసి
భర్త
అర్జున్
లిక్కర్
పార్టీ
చేసుకుంటున్న
ప్రాంతానికే
వెళ్లింది.

ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
అక్కడ
మద్యం
మత్తులో
ఉన్న
భర్త
అర్జున్
మీద
రాజీ,
ఆమె
బాయ్
ఫ్రెండ్
రాజేష్
మరో
వ్యక్తి
కలిసి
కర్రలు,
ఇనుప
రాడ్లతో
దాడి
చేసి
అతన్ని
స్పాట్
లో
కొట్టి
చంపేసి
అతని
శవాన్ని
ఆసుపత్రి
దగ్గర
పడేసి
తప్పించుకుని
పారిపోవడం
కలకలం
రేపింది.
అర్జున్
సోదరుడు
ఫిర్యాదు
చేశాడని,
రాజీ,
ఆమె
ఇద్దరు
బాయ్
ఫ్రెండ్స్
కోసం
గాలిస్తున్నామని
కేసు
విచారణ
చేస్తున్న
పోలీసు
అధికారి
పర్వత్
సింగ్
స్థానిక
మీడియాకు
చెప్పారు.